చంద్రలీలా తరంగిణి 02 - మలితరంగం

Story Info
తాళి కట్టిన అక్కకు ఎదురాడని ఆదర్శ అర్థాంగిగా చెల్లాయి.
6.5k words
4.77
271
0
Share this Story

Font Size

Default Font Size

Font Spacing

Default Font Spacing

Font Face

Default Font Face

Reading Theme

Default Theme (White)
You need to Log In or Sign Up to have your customization saved in your Literotica profile.
PUBLIC BETA

Note: You can change font size, font face, and turn on dark mode by clicking the "A" icon tab in the Story Info Box.

You can temporarily switch back to a Classic Literotica® experience during our ongoing public Beta testing. Please consider leaving feedback on issues you experience or suggest improvements.

Click here

అనుభవజ్ఙ్ణురాలైన తోడబుట్టిన అక్క చేతిలో అనితర సాధ్యమైన రీతిలో గుండెలనిండా తీపి గురుతులను నింపుకుంటూ శోభన కార్యం అద్భుతంగా, మధురంగా జరుపుకున్న నవ యవ్వన నూత్న వధువు లీల.

అద్భుత సౌందర్యరాశి అయిన చెల్లెలి కన్నెపుష్పపు మధురిమలను తనివి తీరా గ్రోలి సోలిపోయిన ఆడతుమ్మెద చంద్ర.

అవును. చంద్ర ఆడ తుమ్మెదే. పుష్పాలలోని మకరందాన్ని మగ తుమ్మెదలే గ్రోలవు కదా? ఆ రసానుభూతిని పొందడానికి ఆడతుమ్మెదలకూ హక్కు ఉంది. అందునా ఆ పుష్పం స్వంత చెల్లెలిదాయె. పైగా తాను తాళి కట్టిన యువతిది.

చెల్లెలి అనాఘ్రాణిత, సుమ సౌరభ సుగంధాలను మరిగిన చంద్రావతీ దేవికి మరునాటి నుండీ ఆమె తోడిదే లోకం అయ్యింది.

లీలావతీ దేవి అందం.. పర పురుష ధ్యాసే కాదు, కనీసం పర స్థ్రీ ధ్యాసే తెలియని ఆమె అమాయకత్వం......ఆకర్షణ.. సౌకుమార్యం...శరీరలాలిత్యం.. కలగలిసిన చెల్లెలికి ఆమెను పాదదాసురాలిగా చేసేసాయి.

సినీ జగత్తులో ఎందరినో తన మైకంలో పడేసిన చంద్రావతీదేవి జీవితంలో తొలిసారిగా చెల్లెలి మైకంలో పడిపోయింది.

లీలావతీదేవి ఇప్పుడు చంద్రావతీదేవికి ఒక సహజాత మాత్రమే కాదు. తన ప్రాణం, తనలో సగం, ఇల్లాలు, ప్రియురాలు. ఒక్క మాటలో చెప్పాలంటే చెల్లెలే తన సర్వస్వం.

ఇది వరలో ఫిలిం ఫీల్డ్ లో ఉన్నప్పుడు, ఎవరైనా అమ్మాయిని గానీ, నటిని గానీ ఆమె ఎంత అందగత్తె అయినా కానీ, వరసగా ఒక వారమో, నెల రోజులో అనుభవిస్తే మొహం మొత్తినట్లై మనసు కొత్త రుచులు కోరుకునేది. ఆయా అమ్మాయిలుగానీ, నటీమణులుగానీ వారు తన స్వంతం కాదు కదా? అవసరార్థం ఆ సమయంలొ వాళ్ళు తనతో జత కడుతూఉండవచ్చు. కానీ.. కానీ. తదుపరి? అవసరం తీరాక? వాళ్ళూ రేపు మరొకరితో మరో అవసరం కోరి జత కట్టవచ్చు. ఆ విధంగా వారు వెలయాలుల కంటే ఎక్కువ కాదు.

కానీ, లీలావతీ దేవి అలా కాదు. తన చెల్లాయి. తన భార్య. పూర్తిగా తనను నమ్ముకొన్న తన అర్థాంగి. ఆమెతో ప్రతీరోజూ ఎన్నిసార్లు రమించినా దాహం తీరడం లేదు, సరికదా అంతకంతకూ పెరిగిపోతూ ఉంది. పైగా చెల్లెలితో వివాహమైన తరువాత తన మనసు మరో స్త్రీ మీదికి పోనే పోవడం లేదు. మెలకువలోనూ, నిద్రలోనూ కూడా చెల్లెలి పైనే ధ్యాస.

చెల్లెలితో తన పెళ్ళి విషయాన్ని ధృవ పరుస్తూ చంద్రావతీ దేవి తన సర్కిల్స్ లో అందరికీ గర్వంగా ఈమెయిల్స్ ఇచ్చేసింది. ఆమె లెస్బియన్ ఫ్రెండ్స్ లో సహజీవనం చేస్తున్న వాళ్ళలో, వదినా మరదళ్ళున్నారు కానీ, తమలా అక్కాచెల్లెళ్ళ జంట ఎవ్వరూ లేరు. అసలు ఇండియాలోనే తోడ బుట్టిన అక్కాచెల్లెళ్ళు మనువాడుకున్న ఉదాహరణ లేదు. మహా అయితే, ఈ మధ్య బెంగుళూరులో కజిన్స్ గా ఉన్న ఒక అక్కాచెలెళ్ళ జంట సహజీవనం సాగించిన ఉదంతం మీడియాలో చక్కర్లు కొట్టింది. కానీ వారు వరుసకు అక్కాచెల్లెళ్ళు కానీ, తోడపుట్టిన వాళ్ళు కారు.

పగలనకా రాత్రనకా చెల్లెలితో కామ క్రీడలలో తేలిపోసాగింది.

చంద్రావతీదేవి చెల్లి లోని అణువణువునీ తనివి తీరా ఆస్వాదించసాగింది.

చెల్లెల్ని నగ్నంగా మార్చి, తానూ నగ్నంగా మారి, ఆమెను వెల్లకిలా పరుండ పెట్టి, చెల్లెలి మెత్తటి శరీరం పై పడుకుని, ఆమె తొడలమధ్య తన నడుమునుంచి, చంకలలో చేతుల్ని దూర్చి, కాళ్ళల్లో కాళ్ళు పెట్టి, నాగబంధం వేసి, చెల్లెలి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ, పుష్పంపై పుష్పం పెట్టి దంచుతూ, ఆమె వెడల్పాటి కనులలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ, తనను చూసినప్పుడల్లా చెల్లాయి కళ్ళల్లోని మెరిసే మెరుపు ఆమెకు తనపై గల ప్రేమనూ, తనతో సమాగమంలో ఆమె పొందుతున్న తృప్తిని వ్యక్తపరుస్తూ ఉండగా, ఉద్దృతంగా రతి చేస్తూ, చెల్లెలి పుష్పంలోనికి తన రసాలను పంపడం చంద్రావతీదేవికి అత్యంత ఇష్టమైన నిత్య కార్యక్రమం.

చెల్లెలు నవ్వినప్పుడు బుగ్గలపై పడే సొట్టలూ, చుబుకంపై ఒక నొక్కూ ఆమెకెంతో ఇష్టం. వాటిని పదే పదే ముద్దాడాలని ప్రత్యేకంగా చెల్లెలిని సున్నితమైన ప్రదేశాలలో తాకుతూ, ఆమెను నవ్విస్తూ ఉండేది. అది అర్ధంకాని చెల్లెలు కిలకిలా నవ్వుతూ అక్క కౌగిలిలో ఒదిగిపోతూ ఉండేది. ఆమె ఒత్తైన, నల్లని జడ, బంగారు రంగులీనే మెడపై వింతగా శోభిస్తూ ఉండేది.

చెల్లెలికి కూడా అక్కఅంటే చచ్చేంత ప్రేమ. అక్క తన అనుభవాన్నంతా రంగరించి ఇస్తున్న కామ సుఖాలను తనివితీరా ఆస్వాదించడమే ఆమె దైనందిన విధి. ఏకాకిగా జీవిస్తూ ఇంతకాలం యవ్వన సుఖాలకు దూరమైన లీలావతీదేవి అక్క కామ క్రియలకు అనువుగా సహకరిస్తూ ఆమె పంచి ఇచ్చే ప్రేమను గ్రోలసాగింది.

ఇంతకాలం తనకు దూరమైన మైధునపు సుఖాలు అసాధ్యురాలైన అక్క రసికసాహచర్యంలో అసలూ వడ్డీతో సహా ఆమెకు లభించసాగాయి. ఒకవేళ తనకు వేరే పురుషునితో సాధారణ వివాహం జరిగి ఉండి ఉంటే, ఇప్పుడు అక్కతో లభిస్తున్న రతి సుఖంలో వందో వంతైనా తనకు లభించి ఉండేది కాదన్నది మాత్రం యథార్ధం. తనకు వివాహం లేటవ్వడం వలన తాను ఎంత లబ్ది పొందిందో, ఎంత రక్షణ పొందిందో తనకు మాత్రమే తెలుసు.

చెల్లాయి అందాలను అనుభవించేకొద్దీ ఆమె శరీరం చంద్రమతీ దేవి కళ్ళకి, తాగే కొద్దీ కిక్కిచ్చే షాంపేన్ గ్లాసులా కనబడేది.

ఆజ్యం పోసే కొద్దీ మరింతగా రేగే హోమజ్వాలలా చెల్లెలి పై వ్యామోహం ఆమెలో పెరిగిపోసాగింది.

ప్రతీ రోజూ, పగలు ఎప్పుడు గడుస్తుందా? రేయి ఎప్పుడు పొడుస్తుందా? అని ఒక్క పూట ఎడబాటుకే విరహాగ్నితో వేగిపోయేది.

చీకటి పడగానే, పనివారంతా వెళ్ళిపోయాక, చెల్లెల్ని గదిలోకి లాక్కుపోయి, యుగాల ఎడబాటుని అనుభవిస్తున్నట్లు గా తన బిగి కౌగిలిలో ఉక్కిరి బిక్కిరి చేసేసేది. చెల్లెలి సుకుమారమైన వంపుల్లో అమె చేతులు అల్లరల్లరి చేసేవి.

చెల్లెలి ఊపిరిలోని సువాసనల్ని ఆఘ్రాణించేది. పిరుదులు దాటే చెల్లి జడతో ఆటలాడుకునేది. పొంగిన గజనిమ్మకాయల్లాంటి చెల్లి బుగ్గల్నిచేతులారా పిసుకుతూ, ఆమె గులాబి పెదాలను మామిడి పళ్ళలా పిండి పిండి జుర్రుకునేది.

తన క్రింది నిలువు పెదాలను చెల్లెలి నిలువు పెదాలమధ్య ఒత్తి పెట్టి ఆమె పుష్పంలోనికి తన రసాలను పంపేది. ఆ రసాలకే గానీ పునరుత్పాదక శక్తి ఉండి ఉంటే చెల్లెలికి రోజుకో కడుపయ్యేది.

నిద్రనేదే లేక ప్రతీరాత్రీ ఇద్దరికిద్దరూ ఏక తనువుగా లీనమైపోయేవారు.

అలసి సొలసి పగలంతా నిద్ర పోయేవారు.

భుజించడం, రమించడమే జీవిత ధ్యేయంగా ఇద్దరూ సుఖాలలో తేలిపోయేవారు.

ఇలా ఓ నెల రోజులు క్షణాల్లా గడిచిపోయాయి.

అక్క తో నిరంతర సాహచర్యం వల్ల, లీలావతీదేవి కూడా రతీవిద్యలో ఆరితేరింది.

చెల్లెల్ని తెల్లార్లూ దెంగి దెంగి, తన శరీరంలోని రసాలనన్నీ ఆమె శరీరంలోకి పంపి, అలసిపోయిన సివంగిలా నిస్థ్రాణగా వెల్లకిలా పడిపోయి సేదతీరుతున్న అక్కను చెల్లెలు అధిరోహించి, అంతవరకూ అక్క తనకు చేసిన సేవలకు అంతకంతా బదులు తీర్చుకోవడం నేర్చుకుంది.

నిన్నమొన్నటివరకూ సెక్స్ అనే మాటకే అర్థం తెలియనట్లున్న తన ముద్దుల చెల్లి, మురిపాలు మూట కట్టే సహోదరి ఇప్పుడు తన మదన సామ్రాజ్యానికి మహారాణిలా మారి, తనకు ధీటుగా రతి సల్పుతూ ఉంటే చంద్రావతీ దేవి మురిసిపోయేది.

ఎప్పుడూ, తాను ఒకరి మీదెక్కడమే గానీ, మరే అమ్మాయినీ తనమీద ఎక్కనిచ్చే అలవాటు లేని చంద్రావతీ దేవి, హాయిగా చెల్లెమ్మను మీదెక్కించుకుని, దెబ్బ మీద దెబ్బ వేయించుకుంటూ మెలకువలు నేర్పేది.

***

శృంగార రసాంబుధిలో ఓలలాడుతున్నాగానీ.. కానీ...కానీ.. చంద్రమతీదేవిలో ఏదో చిన్న వెలితి. తాను చెల్లాయికి అందిస్తున్నది సంపూర్ణ కామసుఖమేనా?

చెల్లెలి అమాయకత్వాన్ని అలుసుగా తీసుకుని తానేమైనా ఆమెకు లోటు చేస్తూ ఉందా?

చంద్రావతీ దేవి లాంటి గ్రంధసాంగురాలికి ఇటువంటి సంశయం కలగడానికి తగిన కారణమే ఉంది మరి.

ఇద్దరికిద్దరూ తెల్లార్లూ ఒకరిపై ఒకరు రతి సల్పి సోలిపోయాన ఓ తెల్లవారు ఝామున చంద్రావతీదేవి చెల్లెల్ని అడిగింది.

"చెల్లీ.."

"ఊ.."

"నిన్నో మాట అడగాలి".

"ఏమిటక్కా అది?"

"మరి నువ్వేమీ అనుకోకూడదు"

"అక్కా.. మనమిద్దరమూ పూర్తిగా ఒకరికొకరమయ్యాము. శారీరకంగానూ.. మానసికంగానూ కూడా ఏకమయ్యాము. నా దగ్గర నీవి గానీ,నీ దగ్గర నావిగానీ దాచుకునేందుకు రహస్యాలేమీలేవు. నువ్వు నాకిస్తున్న ప్రేమగానీ, శారీరక ఆనందంగానీ వెల కట్టలేనివి. నాకు నీనుండి సంపూర్ణ తృప్తి కలుగుతూ ఉంది. బదులుగా నువ్వడగాలేగానీ, మన యావదాస్తీ, నా తనువూ, మనసూ, చివరికి నా ప్రాణాలు అడిగినా ఎంతో ఇష్టంగా ఇస్తాను. నీ చెల్లెలి దగ్గర నీకు మొహమాటాలుండవచ్చుగానీ, భార్య దగ్గర నీకు మొహమాటమేమిటక్కా? అడగడం కాదు. నానుండి కావాల్సింది లాగేసుకో అక్కా. నువ్వు నానుండి బలాత్కారంగా లాక్కున్నా, నా భర్తను సంతృప్తి పరుస్తున్నానన్న భావం నాకు విభిన్నమైన తృప్తి నిస్తుంది. నిజంగా."

" అదికాదు చెల్లీ. నీకు తెలుసు. నాదగ్గర కూడా నీదగ్గర ఉన్న ఆస్తిని మించిన బ్యాంక్ బేలెన్సూ, నగలూ ఉన్నాయి., మొదట్లో నేను దురాశతో నీనుండి ఆస్తిని అశించి నీకు దగ్గరయ్యానన్న మాట నిజమే. నిన్ను చూసాక నీ పై మరులు గొన్నమాటా నిజమే. నిన్ను లోబరచుకుని నీ ఆస్తిని కాజెయ్యలనుకున్నాను. కానీ, నీ అమాయకత్వం, లావణ్యం, నీ మంచితనం, ముఖ్యంగా నన్ను పెళ్ళాడాక భర్తగా నన్ను సంపూర్తిగాస్వీకరించి నామీద నువ్వుంచిన విశ్వాసం చూసాక నేనెంత దుర్మార్ఘురాలినో అర్థమయ్యింది. నిన్నిప్పుడు మనసా, వాచా, కర్మణా ప్రేమిస్తున్నాను. ఇప్పుడు నేను నీ పాద దాసిని. నా తొలి ఆలోచనలకు పాప పరిహారంగా,. నీ ఆస్తిని నేను కాజేయడం కాదు. నా ఆస్తికీ, బ్యాంక్ అకౌంట్లకూ, నగలు దాచిన లాకర్లకు నిన్ను జాయింట్ హక్కుదారురాలిగా మార్చబోతున్నాను. నువ్వు నాకిస్తున్న సుఖాలకూ, నామీద నువ్వుంచిన నమ్మకానికి, నువ్వు శారీరకంగానే కాదు, నా సర్వస్వంలోనూ నాలో సగమే. నీకు మరిన్ని సుఖాలనివ్వబోతున్నాను. అదేమిటో ముందు ముందు నీకే తెలుస్తుంది. "

"అక్కా! నాకవేమీవద్దు. పెళ్ళయ్యాక ఆడదానికి మొగుడే ఆస్తీ, సర్వస్వం. నా జీవితాంతం నీ భార్యగా సుఖాలననుభవిస్తూ, నీ రక్షణలో బతికేస్తే చాలు. నీకేం కావాలో నిర్భయంగా అడుగక్కా!"

"అదే చెల్లీ. ఒక క్షణం క్రితం నువ్వు పలికిన పలుకులలోనే నాకు కావాల్సినది ఉంది."

"ఏమిటక్కాఅది? నాది నీలా ప్రపంచాన్ని చుట్టి పరిణతి చెందిన బ్రెయిన్ కాదు. విలేజి లోనే పుట్టి పెరిగిన మొద్దు బుర్ర. కాస్త వివరించి చెప్పక్కా!"

"అదే చెల్లీ. నువ్వు చెప్పావు. శారీరకంగానూ, మానసికంగానూ మనమిద్దరం ఏకమయ్యామని. అది పూర్ణ సత్యమంటావా? "

"అవును కదక్కా. నిజమే గా"

"పిచ్చి చెల్లీ. మానసికంగా మన కలయిక వరకూ ఓకే. కానీ శారీరకంగా మన కలయిక సంపూర్ణమయ్యిందంటావా?"

" మరి. కాదంటావా? నాకు చెప్పాలంటే సిగ్గుగా ఉంది. కావాలని, నా నోటితోనే చెప్పించాలని ఫిక్సయ్యావా ఏమిటి?"

"అందుకే నిన్ను పిచ్చిచెల్లీఅన్నాను. మన శారీరక కలయిక ఇంకా పూర్తి కాలేదు.తెలుసా?"

" ఛీ.. అందుకే అన్నాను. నాతోనే చెప్పించాలని చూస్తున్నావని."

"లేదు లీలా.. శారీరక కలయిక అంటే ఏమనుకుంటున్నావు?"

"అదిగో మళ్ళీ.." ఉక్రోషంగా అంది లీలావతీ దేవి.

" అలా కోపించకు నా ముద్దుల పెళ్ళామా? నేను నిన్నేమీ నిన్ను ఆట పట్టించడంలా? గాడ్ ప్రామిస్. నేనిప్పుడు చాలా సీరియస్ డిస్కషన్ చేస్తున్నాను"

అక్క కళ్ళల్లోని నిజాయితీని కనిపెట్టి చెప్పింది లీలావతీదేవి.

"పో అక్కా. మనమిద్దరం పూర్తిగా వలువలు విడిచి, విలువలు మార్చి, అనేకసార్లు మైధునం జరిపాము. మనం జరిపిన ఇంటర్ కోర్సు మన కలయికకు చిహ్నం కాదంటావా?". నును సిగ్గుగా చెప్పింది.

"సో. చెల్లీ! మనం నిజంగానే ఇంటర్ కోర్సు చేస్తున్నామనే అనుకుంటున్నావా? మనం చేస్తున్న రతి ప్రక్రియ ను రెండు తనువులు ఏకం కావడమనే అనుకుంటున్నావా?"

" ఛీ. పాడు మాటలు. నిన్నూ..నిన్నూ.. నాతో ఇలాంటి సిగ్గులేని మాటలు పలికిస్తున్నందుకు నిన్ను ఏం చేసినా పాపం లేదక్కా.. " అంటూతన బారాటి జడ చివరికుప్పెతో సరసంగా అక్క మొహం మీద చెళ్ళున కొట్టింది.

అక్కకు బుగ్గమీద చుర్రు మంది. బుగ్గ నిమురుకుంటూ... "లేదు చెల్లీ.. నే చెప్పాగా.. ఇది సీరియస్ డిస్కషన్ అని. ఇద్దరు వ్యక్తులు నగ్నంగా కౌగలించుకుంటే ఏకమైపోయినట్లేనా?"

" మరి?."

" పిచ్చి మొద్దూ. నీకు ఇంకా బల్బు వెలగలేదు?"

" ఏమో బాబూ. అదే.. అదే.." తల పూర్తిగా వంచుకుని చీరె చెంగు వేలికి చుడుతూ ఆగింది లీలావతీదేవి.

" ఊ. ఏమిటది?"

" అదే అక్కా.. క్లైమాక్స్ లో నీ రసాలు నా పుష్పాంతర్భాగపు లోతుల్లోకి మగాడిలా వదులుతున్నావుగా. ఇద్దరి రసాలూ ఏకమౌతున్నాయిగా?" అని చెప్తూ సిగ్గుతో చప్పున రెండుచేతులతోనూ మొహం కప్పుకుంది. " నీ రసాలు నాలో ప్రవేశిస్తున్నప్పుడు ఎంత సుఖానుభూతి కలుగుతుందో నీకు కూడాఅనుభవమే కదా అక్కా?"

" లీలా. లీలా.. అందుకే నువ్వు అమాయకురాలవన్నాను. నీ లోని ఈ ఇన్నొసెంట్ క్వాలిటీతోనే, ఎందరెందరో సినీ హీరోయిన్ లకు కూడా పడని నన్ను, నువ్వు పూర్తిగా వశపరచుకున్నావు"

లీలావతీదేవి మాట్లాడలేదు.

చెల్లెల్ని తన పరిష్వంగంలోకి తీసుకుని, పెదాలను గాఢంగా చుంబిస్తూ అనునయంగా అడిగింది.

"లీలా..!"

"ఊ. చెప్పక్కా"

" ఇంతకాలం. నీ కన్యత్వాన్ని పవిత్రంగా కాపాడుకుంటూవచ్చావు. ఆవిషయం నాకు పూర్తిగా తెలుసు. అవునా?"

సిగ్గుతో చెల్లి మాట్లాడలేకపోయింది.

" మరి నీ విశ్లేషణ ప్రకారం మనమిద్దరమూ ప్రతీ రోజూ ఏకమవుతూ ఉంటే, నీలోకి నా రసాలను పంపుతూ ఉంటే నీ కన్యాత్వాన్ని నేను పరిగ్రహించినట్లేనా?"

లీలావతీ దేవి పూర్తి అయోమయంలో పడిపోయింది.

చంద్రావతీదేవి కొనసాగిస్తూ చెప్పింది.

" నిన్ను అనుభవిస్తూఉన్నప్పుడు నీకు తెలియకుండానే, నేను నీ కన్యాత్వానికి ఏ హానీ కలుగనివ్వకుండా కేర్ తీసుకున్నాను. నీ కన్నె పొర ఇంకా చెదరలేదు. నువ్వు ఇంకా వర్జిన్ వే చెల్లీ.."

ఇక కుతూహలం ఆపుకోలేక లీలావతీదేవి అక్కను అడిగింది "ఎలా అక్కా?'"

"నీ.. నీ.. కన్నెపొర ఇంకా భద్రంగానే ఉంది." చివరికి చెప్పేసింది.

" ఛీ. పో అక్కా..ఇద్దరమ్మాయిలు కలసినప్పుడు అది భద్రం గా ఉండక ఏం చేస్తుంది?"

" అమ్మాయిలు ఇద్దరు కలిసినా గానీ దానిని ఛేధించవచ్చు. నాకు నేనుగా ఎందరో అమ్మాయిల వర్జినిటీని బ్రేక్ చేసాను. కానీ ఓ భర్తగా..నా భార్య వర్జినిటీని కూడఛేధించి.. నిన్ను సంపూర్ణంగా నాలో ఏకం చేసుకోవాల్సిన భాద్యత నా పై ఉంది. ఏమంటావు?"

"ఏమో నక్కా.. మనకు ఇప్పుడొచ్చిన లోటేం ఉంది? ఇద్దరమూ ఆనందంగా కాపురం చేస్తున్నాముగా?"

"చెల్లీ. నీ కన్యత్వాన్ని ఛేధించిన తర్వాత కలిగే కలయికలో కలిగే ఆనందం ఇప్పటికంటే వందరెట్ల ఎక్కువ. తెలుసా?"

నిజమా అన్నట్లు లీలావతీదేవి అక్క కళ్ళల్లోకి చూసింది.

చెల్లి కను రెప్పలను ముద్దాడుతూ, " చెల్లీ. వర్జినిటీని చెరచకుండా, ఇన్నిరోజులు నేను అనుభవించిన మొదటి కన్యవు నువ్వే. తెలుసా? "

"ఊహు.."

" ఒక వేళ మన సహజీవనానికి ఏమైనా ఆటంకం ఏర్పడి, నువ్వు ఫ్యూచర్ లో ఎవరైనా పురుషుడిని వివాహమాడాల్సి వస్తే, నా ముద్దుల చెల్లెమ్మ పవిత్రతకు ఎటువంటి ఇబ్బందీ కలగ కూడదని ఇంత కాలం ఆగాను. కానీ ఈ మన వివాహ బంధం శాశ్వతమనీ, మనిద్దరి మధ్యా ప్రేమానుబంధాలు విడదీయరానివనీ అర్థమయ్యింది. ఇక ఎల్లకాలం ఇలాగే సాగకూడదనీ, ఒక స్థ్రీ గా జన్మించినందుకు నీకు కూడా ఆ ఆనందాన్ని అందుకోవాల్సిన హక్కు ఉన్నదని గుర్తు చెయ్యాలని చెపుతున్నాను. అంతే కాకుండా సినీజగత్తులో నేను ఎంతో మంది ఎగస్ట్రా ఆర్టిస్టుల శీలాల్ని బలవంతంగానే దోచుకున్నాను. ఆ పాప పరిహారంగా, నీవంటి పుణ్యాత్మురాలైన చెల్లెమ్మ పవిత్ర శీలాన్ని పరిగ్రహించి, తదనంతరం నీనుండి పెల్లుబికే మదన గంగాజలాలలో నా పుష్పాన్ని అభిషేకించి కొంతవరకైనా పునీతురాలనవుదామని ఆశగా ఉంది. దైవ భక్తురాలయిన, పవితృరాలయిన కన్యను ఆమె అనుమతితో పరిగ్రహిస్తే అత్యాచార పాప పరిహారమవుతుందని విన్నాను. నీకంటే పవితృరాలు, నీకంటే దైవభక్తురాలు, నీవంటి స్వచ్చమైన కన్య ఎవరుంటారు చెప్పు. నాతో ఈ నెల రోజులుగా కాపురం చేస్తున్నా సరే నీవు కన్యవే. " ఈ మాటలని అంటున్నప్పుడు చంద్రావతీదేవి కంఠం గద్గదమై వణికింది.

అక్క గొంతులో తొలిసారిగా వినపడిన బేల తనాన్ని భరించలేకపోయింది లీలావతీదేవి.

"ప్లీజ్ చెల్లీ. లెట్ మి టేక్ యువర్ వర్జినిటీ.."

ధీరోదాత్తురాలైన అక్క కళ్ళల్లో కన్నీటి ఛాయలను చూడలేకపోయింది.

" ప్లీజ్ అక్కా.. అలా మాట్లాడకక్కా. నువ్వు నా మగనివి. అమ్మాయిల దృష్టిలో మగాళ్ళను మించిన మొనగాడివి. నాపై పూర్తి హక్కు ఉన్నదానివి. కోరినఅమ్మాయిని చేజిక్కించుకుని శీలహరణం చేసేదాకా వదలని అరివీర భయంకర వీర రసిక వనితవి నువ్వు. రసిక శిఖామణివి. అటువంటి నీతో తాళి కట్టించుకుని, నీకు ముకుతాడు వేసి నిన్ను భర్తగా చేజిక్కించుకున్నందుకు గర్విస్తున్న చెల్లెల్ని నేను. నీ కళ్ళల్లో నీళ్ళు నేను చూడలేను. ఇంతగా నన్నడగాలా అక్కా. పెళ్ళయ్యాక అందరు భర్తలూ, భార్యలను ఇలానే బతిమాలుకుంటున్నారా? నా ప్రాణానికి ప్రాణమైన నువ్వలా నన్ను బతిమాలడాన్ని భరించలేను. నేను పూర్తిగా నీ దానిని. నీకు ఆనందాన్ని ఇచ్చే ఏపనయినా చేస్తాను. చివరికి నా ప్రాణాలనయినా ఇస్తాను. నా కన్యత్వాన్ని ఆనందంగా నీకర్పిస్తాను. నాకేమయినా హాని కలుగుతుందేమోనని అసలు ఇంత కాలం నువ్వు నిరీక్షించడమే నాపై నీకున్న ప్రేమను తెలుపుతూంది. కొత్తగా పెళ్ళయిన మగాళ్ళు ఎంతో ఆశతో, హక్కుగా ఎదురుచూసే ఆ కన్యాపరిగ్రహణ భాగ్యాని కోసం, నువ్విలా పడిగాపులు కాయడమే నీకు నాపై ఉన్న ప్రేమను, నిగ్రహాన్ని సూచిస్తూ ఉంది. పాపిష్టిదాన్ని. నా భర్తను ఇంతగా బాధ పెడుతున్నాననుకోలేదు. నా సిగ్గునీ, బిడియాన్నీ పూర్తిగా ప్రక్కన పెట్టి,మనస్పూర్తిగా చెపుతున్నాను. హావ్ మీ అక్కా. టేక్ మై వర్జినిటీ. " అంటూ కన్నీళ్ళతో అక్కను కౌగలించుకుంది.

చంద్రావతీ దేవిలో ఆనందం ఉప్పొంగింది.

చెల్లెలిని తన కౌగిలిలో ఉక్కిరి బిక్కిరి చేసేసింది.

***'

చెల్లెలి పర్మిషన్ దొరికాక ఆమె గర్భాదానం మామూలుగా జరగకూడదని చేంజ్ కోసం చంద్రావతీదేవి చెల్లెలితో హానీమూన్ ప్లాన్ చేసింది.

అక్కాచెల్లెళ్ళిద్దరూ మొదలే ఆగర్భ శ్రీమంతులు. దానికి అక్క సంపాదన తోడయ్యింది. ఇక వారికి ధనానికి లోటేముంది? అనుకున్నదే తడవుగా ఇద్దరూ ఫ్లైట్ లో బాంబే మీదుగా గోవా చేరుకున్నారు.

ఒక ఖరీదైన బీచ్ దగ్గరలో, ఏకాంతంగా ఉన్న, ఒక ఖరీదైన గెస్ట్ హవుస్ బుక్ చేసుకున్నారు.

ఫ్రెష్ ఐ, బయటికి వెళ్ళారు.

చంద్రావతీదేవి పోనీటెయిల్ కట్టుకుని జీన్ పాంటూ, షర్టూ వేసుకుని, టక్ చేసుకుని షూస్ వేసుకుంది. గాగుల్స్ పెట్టుకుంది. లీలావతి సారీ కట్టుకుంది.

గోవా బీచ్ లలో అందమైన అమ్మాయిలను చూస్తూ ఎంజాయ్ చేసారు.

చంద్రావతీదేవి కిది కొత్త కాకపోయినా, లీలకు థ్రిల్లింగ్ గా ఉంది.

అక్కతో కలిసి అలా అమ్మాయిలను చూస్తూ వారి అర్థ నగ్న అందాలను గూర్చి అక్క తన చెవిలో చేసే కామెంట్లను వింటూ అలా ఎంజాయ్ చేయడం చాలా బావుంది.

చంద్రావతీ దేవి అమ్మాయిల గురించి లీలతో అచ్చ తెలుగులో దారుణమైన కామెంట్లు చేస్తూ, చెల్లెల్ని రెచ్చగొడుతూ ట్రెయినింగ్ ఇవ్వసాగింది. అది నాన్ తెలుగు ప్రాంత మవడంతో వారు ఆయా కామెంట్ లను గుస గుసగా మాట్లాడుకోనవసరం లేకుండా పోయింది.

ఒక మగాడు వేరే అమాయిని చూసి సెక్సీ కామెంట్లు చెయ్యడం ఓ భార్యకు ఇర్రిటేటింగ్ గా ఉంటుందేమో గానీ, ఇక్కడ తాము ఇద్దరికిద్దరూ అమ్మాయిలూ, పైగా అక్కచెల్లెళ్ళూ కావడం వలననూ, పైగా అక్క గత జీవితం తనకు పూర్తిగా తెలియడం వలననూ, అందునా అక్క అటువంటి రసికురాలవడం ఓ భార్యగా తనకూ ఇష్టమే అవడం మూలాన, లీలావతీదేవికి అదేమీ ఇబ్బందనిపించలేదు సరికదా, అక్కకు వత్తాసు గా మాట్లాడసాగింది. ఎందుకంటే పగలు అలా రెచ్చిపోయిన అక్క రాత్రి పక్క మీద మరింత రెచ్చిపోయి తన ఒళ్ళు దున్నడం తనకు బాగా అనుభవం. అబ్బ... అలా రెచ్చిపోతున్నప్పుడే చూడాలి అక్క లోని పవరు.

అంత పెద్ద ఎత్తున అమ్మాయిల జాతర, అందునా చాలావరకూ అర్థ నగ్న అమ్మాయిలను చూడగానే, లీలకూ సంబరమనిపించింది. అబ్బాయిలవైపు చూడ బుద్దే కావడం లేదు. ఎంత సేపూ అమ్మాయిల ధ్యాస. ముఖ్యంగా బికినీ అమ్మాయిలను నోరావలించుకుని చూస్తూ, మరీ వేడెక్కి ఉక్కిరి బిక్కిరి ఐపోసాగింది. తననెవరూ గుర్తించని కొత్త ప్రదేశం, అందునా తనను ఎగదోసే అక్క ప్రక్కనుండడం వల్ల లీలకు సిగ్గనిపించలేదు. పైగా అక్క సాహచర్యంలో తాను ఇప్పుడు కాముకి గా కూడా మారింది.

" అవునక్కా.. నువ్వు చెప్పింది నిజమే.. ఆ అమ్మాయి అచ్చు సమంతా లా ఉంది. అమె బూబ్స్.. అబ్బబ్బా.. నువ్వు చెప్పినట్లు తెల్లగా వెన్న ముద్దల్లా ఉన్నాయి. ఇంకా వాటి పని ఎవరూ పట్టినట్లు లేదు. నువ్వే వాటికి సరియైన న్యాయం చెయ్యగలవు........... చూడు చూడు.. ఆ అమ్మాయి తొడలమధ్య ఎంత విశాలంగా ఉందో.. అబ్బబ్బా ఆ జీన్ పాంట్ జిప్ క్రిందికి లాగి చూస్తే గానీ తెలియదు ఆ పుష్పపు వైశాల్యమెంతో " అంటూ అంతకంతకూ మెల్లగా రెచ్చిపోయి మాట్లాడసాగింది.

కాస్సేపయ్యాక చెల్లెల్ని ఓ బట్టల షాపుకు తీసుకెళ్ళి కొత్త బట్టలు సెలెక్ట్ చేసింది.

లీల వద్దు వద్దంటున్నా, ఆమెకు మోకాలి పైకి మిడ్డీ, పైన స్లీవ్ లెస్ మేచింగ్ టాప్ సెలెక్ట్ చేసి వేసుకోమని చెప్పి ట్రయల్ రూం లోకి పంపింది.

లీల మోడర్న్ డ్రస్ వేసుకోవడం అదే మొదటి సారి.

ట్రయల్ రూం తలుపు తెరచుకుంది.

అక్కతో శృంగారం నెరపి నెరపి, ఆకలి పెరిగి తిండి పెరిగిన లీల ఈ కొద్ది కాలంలో బాగా ఒళ్ళు చేసింది.

పొట్టి మిడ్డీ క్రింద దర్శనమిస్తూన్న చెల్లెలి బలిసిన తొడలూ, బలమైన మోకాలి పిక్కలూ, స్లీవ్ లెస్ లో గుండా పొంగిన జబ్బలూ, టాప్ లోనుండి తన్నుకొస్తున్న పాలిండ్లూ, పొంగిన బుగ్గలతో లీల చాలా సెక్సీగా కనబడసాగింది.

అటూ ఇటూ చూసి లీలను లోనికి తోసి ఆమె తో పాటు తను కూడా ట్రయల్ రూం లోకి దూరింది.

ఇద్దరమ్మాయిలు ఒకేసారి అలా ట్రయల్ రూం లోకి దూరడాన్ని చివరి క్షణం లో సేల్స్ అమ్మాయి దూరం నుండి చూడనే చూసింది.

లోపల దూరాక చంద్ర అక్కడి కక్కడే చెల్లెల్ని కౌగలించుకుని, ఆమెను తన కౌగిలిలో ఉక్కిరి బిక్కిరి చేసేసి, సళ్ళను పిసుకుతూ ఆమె అధరామృతాన్ని తనివి తీరా గ్రోలింది.

చెల్లెలి పిరుదులను పిసికేసింది. తొడలను తడిమేసింది. టాప్ గుండా సళ్ళను పిసికింది.

అక్కడ స్థలాభావం వల్ల ఆమెతో రమించే కోరికను చంపుకుని ముందుగా తనూ, వెనువెంట లీలా బయటకు వచ్చేసారు.

అందంలో ఒకర్ని మించి మరొకరన్నట్లుగా ఉన్న ఈ ఇద్దరమ్మాయిలూ ట్రయల్ రూం లో అవసరమైన దానికన్నా ఎక్కువ సేపున్నారన్న విషయాన్ని సేల్స్ గాళ్ గమనించింది.

వీరి వంక తదేకంగా చూసి, ముసి ముసి నవ్వులు నవ్వుతున్న సేల్స్ అమ్మాయి కేసి చంద్రావతీదేవి నిర్లక్ష్యంగా చూసినా, లీల మాత్రం సిగ్గు పడిపోయింది.

" ఇస్ మే హస్నే కా క్యా బాత్ హై? యే మేరీ చోటీ బెహెన్ హై." ( ఇందులో నవ్వేదేం ఉంది? ఇది నా చెల్లి.) అని సేల్స్ ఉమేన్ ని కసిరింది చంద్ర.

" కుచ్ నహీ హై మేడం. బాత్ ఇసీ హై కి,ఆప్ కి చోటీ బెహెన్ కా పూరా లిప్ స్టిక్ నే ఆప్ కా లిప్స్ కా ఊపర్ ఆగయీహై. ఆప్ కా ముహ్ భీ ఓ లిప్ స్టిక్ సే ఖరాబ్ హో గయీ హై. మేరే కో మాలూం హై కీ క్యాహువా అందర్ " ( ఏమీ లేదు మేడం.మీ చెల్లెమ్మ వేసుకున్న లిప్ స్టిక్ మీ పెదాలకు అంటుకుంది. మీ మొహమంతా ఆమె వేసుకున్న లిప్ స్టిక్ తో ఖరాబు అయ్యింది. లోపల ఏమయ్యిందో నాకు తెలుసు లెండి") అంటూ కన్ను గీటి మరలా కొంటెగా నవ్వసాగింది.

గతుక్కుమన్న చంద్ర, అటూ ఇటూ చూసింది.

విషయం అర్థమైన లీల మరింత సిగ్గుపడి, మరల లోనికి వెళ్ళి తన హాండ్ బ్యాగ్ నుండి లిప్ స్టిక్ తీసి తన మేకప్ సరిచేసుకుంది. బయటి కొచ్చి తల వంచుకుని దొరికిపోయిన దొంగలా తల దించుకుని నిలుచుంది.

కర్చీఫ్ తో మొహం తుడుచుకున్న చంద్ర ఓ రెండు ఐదొందల నోట్లు తీసి, ఆ సేల్స్ అమ్మాయి చేతిలో కుక్కి " కిసీసే మత్ బతానా. సంఝే? " అంది. (ఎవరికీ చెప్పవద్దు. అర్థమైందా?")

గోవాలో, ఇటువంటి లెస్బియన్ జంటల్ని చాలా చూసిన ఆ అమ్మాయి " ఓకె మేడం. ఫికర్ మత్ కీజియేగా. యే కోయీ నయీ బాత్ నహీ హై. గోవా మే లెస్బియన్ లవ్ బహుత్ కామన్ హై. " అంది. (సరే మేడం. గాభరా పడకండి. ఇదేమీ కొత్తకాదు. గోవాలో లెస్బియన్ ప్రేమలు చాలా సాధారణం." )

తనలోని టెంషన్ ని తగ్గించుకునేందుకు అమెతో మాటలు కలుపుతూ,

" తుమారా నామ్ క్యా హై? ( నీ పేరేమిటి?)

" దూద్లీ"

" హాయ్ దూద్లీ. తూ కహా రహనీ వాలీ హో? " ( నువ్వెక్కడ ఉంటావు?)

" మే బీహార్ సే హు. గోవా మె కాలేజ్ మే ప్లస్ టూ పడ్ రహీ హు. హాస్టల్ మే రహతీ హు. యహా పార్ట్ టైం జాబ్ కర్ రహీ హు." ( మాది బీహార్. గోవాలో కాలేజిలో ప్లస్ టూ చదువుతున్నాను. హాస్టల్ లో ఉంటా. ఇక్కడ పార్ట్ టైం పని చేస్తున్నాను.)

" తూ భీ లెస్బియన్ హై క్యా?" ( నువు కూడా లెస్బియన్ వేనా?‌)

" నహీ మేడం. అబ్ తక్ నహీ హు. " ( లేదు. ఇప్పటి వరకూ లేదు)

" అబ్ బనోగీ క్యా?" ( ఇప్పుడు అవుతావా?)

" నహీ మేడం " ( లేదు మేడం )

" క్యోం నహీ? పసంద్ నహీ క్యా " ( ఎందుకొద్దు? ఇష్టం లేదా?)

" ఆప్ కా బెహెన్ జైసా బెహెన్ సబ్ ఘర్ మే మిలేగితో దునియామే హర్ లడకీ లెస్బియన్ బన్ జాతీ హై. మై భీ " ( మీ చెల్లెల్లాంటి అమ్మాయి ప్రతీ ఇంటిలోనూ ఉంటే, ఈ ప్రపంచంలో ప్రతీ అమ్మాయీ లెస్బియన్ గా మారిపోవాలనుకుంటుంది. నేనైనా సరే) అంటూ పెదాలు కొరుక్కుంటూ లీల లోనెక్ కేసీ, తొడలకేసీ, జబ్బలకేసీ కొరుక్కు తినేసేలా చూడసాగింది.

చంద్రావతీ దేవి గర్వంగా ఫీలయ్యింది. దీనమ్మ కడుపు కాలా. దీని కళ్ళూ నా చెల్లి మీద పడ్డాయన్న మాట. ఇలా ఎందరి కళ్ళు పడుతున్నాయోనని లోలోన అనుకుంది.