మాధవుడి రాస క్రీడలు Ch. 04

Story Info
ఎదుటి అపార్టుమెట్ లోని శ్యామలకి మాధవరావు మొడ్డ నచ్చి అతనితో.
2.9k words
5
8
0

Part 4 of the 5 part series

Updated 02/08/2024
Created 07/14/2023
Share this Story

Font Size

Default Font Size

Font Spacing

Default Font Spacing

Font Face

Default Font Face

Reading Theme

Default Theme (White)
You need to Log In or Sign Up to have your customization saved in your Literotica profile.
PUBLIC BETA

Note: You can change font size, font face, and turn on dark mode by clicking the "A" icon tab in the Story Info Box.

You can temporarily switch back to a Classic Literotica® experience during our ongoing public Beta testing. Please consider leaving feedback on issues you experience or suggest improvements.

Click here

మాధవుడి రాస క్రీడలు 4

(మాధవరావు - శ్యామల)

ఎదుటి అపార్టుమెట్ లోని శ్యామలకి మాధవరావు మొడ్డ నచ్చి అతనితో.....

-x-x-x-x-x-x-x-x-

ఆనాడు ఆదివారం, మాధవరావు ఒక్కడే ఇంట్లో వున్నాడు; ఉదయం పదకొండు గంటలై ఉంటుంది.. మొదటి అంతస్తులో బాల్కనీలో కూర్చుని ఎదో శృంగారపత్రిక చదువుతూ, తన అంగాన్ని సవరిస్తున్నాడు.. ఈ సంఘటన మాధవరావుకి 42 ఏళ్లప్పుడు జరిగింది.. అతని భార్య కోమలి రెండు రోజుల క్రితం ఒక సత్సంగ్ గుంపుతో కలిసి తీర్థయాత్రలకి వెళ్ళింది రావడానికి ఇంకా వారంరోజులు పడుతుంది.. కొడుకు ప్రేమ్ తన స్నేహితులతో కలిసి ఎక్కడో పిక్నిక్కి వెళ్ళాడు ఆ రోజు ఉదయమే; రేపు సాయంత్రానికి గాని రాడు..

పత్రికలో కథ మంచి రంజుగా ఉంది.. శృంగార కథేంటి, అదో బూతు పత్రిక. అందులో అడా మొగా పచ్చిగా బూతులు మాట్లాడుతూ సయ్యాటలు ఆడుతున్నారు.. కసెక్కిన మాధవరావు లుంగీ పక్కకు తప్పించి బాగా నిక్కిన తన గునపాన్ని సవరదీస్తున్నాడు.. "అమ్మా..ఆఆహ్హ్..." అంటూ అతని నోట్లోంచ్చి తీయని మూల్గులు వొస్తున్నాయి.. ఆలా కథలో నిమగ్నమైన మాధవరావు ఎందుకో తలఎత్తి చూసాడు.. అప్పుడే అతనికి తన ఇంటి ముందున్న అపార్ట్మెంట్ రెండో అంతస్థు కిటికీ మూసుకున్నట్లు అనిపించింది.. ఒక్కసారిగా చకితుడయ్యాడు...

'ఓహ్ గాడ్... ఎవరో చూస్తున్నారు.. తన సంగతి ఎవరికైనా చెబితే కాలనీలో తన పరువేమైపోతుంది..' ఆలోచిస్తున్నాడు.. మళ్ళీ ఎందుకో కంఫర్మ్ (confirm) చేసుకోవాడానికి మళ్ళీ కిటికీ వైపు చూసాడు. మూసేసిన కిటికీ రెక్క ఒకటి ఓరగా తెరిచి ఉంది.. ఆ సందులోంచి ఎవరో చూస్తున్నారు.. అతని గుండె గుబ గుబలాడింది..

ఆ చూస్తున్నది ఎవరో ఊహించుకోగానే కాస్త ముడుచుకుంటున్న ఆతని ఆయుధం మళ్ళీ పదునెక్క సాగింది (నిక్క సాగింది)

ఆ అపార్ట్మెంట్ లో ఉంటుంది ఎవరో అతనికి తెలుసు.. శివకుమార్ అతని భార్య శ్యామల ఇద్దరు మొగ పిల్లలతో ఉంటారు.. శివకుమార్ ది ఇంచుమించు తన వయసే, అంటే 42 లేక 43 ఉంటాయి.. ఆతను ఎదో కార్పొరేషన్ బ్యాంకులో పని చేస్తాడు.. శ్యామలకి 38 ఏళ్ళుంటాయి.. పేరు శ్యామల కానీ ఆమెది శ్యామల వర్ణం ఏమీ కాదు.. ఆమెది మంచి గౌరవర్ణం.. శివకుమార్, వాళ్ళ అపార్ట్మెంట్ సొసైటీకి ప్రెసిడెంట్.. దాంతో పాటు కాలనీ వెల్ఫేర్ సొసయిటీలో కూడా జాయింట్ సెక్రటరీ.. కాలనీ వెల్ఫేర్ సొసైటీ మెంబెర్స్ తో కలిసి అతను (శివకుమార్) తనను కలవడానికి ఒచ్చాడు చాలా సార్లు ఎదో చందాకోసం.. ముఖ్యంగా వినాయక చవితి, దసరా అప్పుడు, కాలనీలో విగ్రహం పెట్టడానికి చందాకోసం వొచ్చేవాళ్ళు.. ఆలా ఆ ఇద్దరికీ పరిచయం..

ఈ దసరా, వినాయక చవితి పూజలప్పుడు ఆయా మండపాల్లోకి శ్యామల పూజలు చేయించడానికి వొచ్చేది..

అంతే కాకుండా శ్యామల, మాధవరావు భార్య కోమలి మంచి స్నేహితులు.. వారానికి రెండు మూడు సార్లైనా ఆ ఇద్డరు కలుసుకోకుండా ఉండరు.. ఈ కారణంచేత శ్యామల ఎప్పుడు ఇంటికి వొచ్చినా; మాధవరావుని అన్నయ్యగారూ అని కోమలిని వొదినగారూ అని పిలుస్తుండేది..

ఒక రోజు మాధవరావు ఆమెతో "తోక లాగా 'గారూ' ఎందుకమ్మా హాయిగా అన్నయ్య అని పిలువు, మీ వదినని ఒదినా అని పిలువు చాలు ఆ 'గారూ' జోడిస్తే ఎబ్బెట్టుగా ఉంటుంది" అన్నాడు.. అప్పటి నుండి మాధవరావుని అన్నయ్యా అని కోమలిని ఒదినా పిలుస్తుంది..

శ్యామలను చూస్తే చాలు మాధవరావు గుండె లబ్డబ్, లబ్డబ్ అంటుంది.. ఒక్కసారి; ఒక్కటంటే ఒక్కసారి ఆ ఫిగర్ని తనివి తీరా వాయిస్తే..... ఇవీ అతని ఆలోచనలు.. అటువంటి శ్యామల ఇప్పుడు కిటికీ లోంచి తాను చేస్తున్నది చూసింది.. అంటే తాను నా మొడ్డని చూసే ఉంటుంది.. ఆ ఆలోచన రాగానే అతని అంగం మరింత నిక్కింది.. ఎందుకైనా మంచిదని ఒకసారి తన గదిలోకి వెళ్లి అక్కడి కిటికీ నుండి చూసాడు..

తాను బాల్కనీలో లేకపోవడంతో శ్యామల ఇంటి కిటికీ మరి కొంచెం తెరుచుకుంది.. ఇప్పుడు ఆమె మాధవరావుకి స్పష్టంగా కనిపించింది.. ఆమెకుడి చేతిలో ఎదో ఉన్నట్లనిపించింది అతనికి.. ఇంతలోనే శ్యామల తన చేతిలోని దాన్ని కళ్ళముందు ఉంచుకుని మాధవరావు బాల్కనీ వైపు చూసింది.. 'హమ్మా... చేతిలో బైనాక్యూలర్ తో చూస్తున్నావా..?' అనుకున్నాడు లోపలి కిటికీ నుండి చూస్తున్న మాధవరావు..

చిన్నగా తల ఊపుకుంటూ బయటికి వొచ్చి తిరిగి కుర్చీలో కూర్చుని చదవడం మొదలు పెట్టాడు..

చదువుతూ, చదువుతూ, కుడిచేత్తో తన గునపాన్ని సవరిస్తున్నాడు.. అప్పుడప్పుడు ఓరకంట ఎదురింటి కిటికీ వైపు చూస్తున్నాడు.. కిటికీ సన్నటి సందులోంచి శ్యామల తననే చూస్తుంది అని అతనికి confirm అయింది. ఉన్నట్టుండి మాధవరావుకి ఒక చిలిపి ఆలోచన వొచ్చి, వెంటనే దానిని అమల్లో పెట్టాడు.. చదువుతున్న వాడల్లా లేచి నించుని తనలుంగీ పూర్తిగా విప్పేసి కిటికి వైపుకి తిరిగి నిలబడి ఒక ఫ్లైయింగ్ కిస్ ఇచ్చాడు.. వెంటనే ఎదుటి కిటికీ మూసుకుంది.. కొద్దిసేపు ఆగి తన మొబైల్ లో "చూసింది నచ్చిందా...?" అని వాట్సాప్ మెసేజ్ పెట్టాడు..

తన భార్య కోమలి; శ్యామలకు చాలాసార్లు ఫోన్ చేయటం చూసాడు.. ఒకసారి భార్యకు తెలియ కుండా దానిని తన మొబైల్ లోడు చేసుకున్నాడు, ఇప్పుడది పనికి వొచ్చింది..

-x-x-x-x-x-x-x-

శ్యామల

చాల అందంగా ఉంటుంది.. తనకిప్పుడు 38 ఏళ్ళు అయినా ఎక్కడి అవయవాలు అక్కడ బింకంగా, ఉంటాయి.. గ్లాసుడు పాలల్లో పావు చెంచా పసుపు కలిపితే వోచ్చే రంగు శ్యామలది.. చర్మం మృదువుగా పట్టులా ఉంటుంది.. కళ్ళు మిలమిల మెరుస్తుంటాయి.. ఇక ఎద సంపద గురించి చెప్పనే అక్కర లేదు.. అవి బింకంగా పొంకముగా ఉంటాయి.. C కప్ సైజుకి టైట్ గానూ D కప్ సైజుకు కాస్త లూస్ గానూ ఉంటాయవి.. అప్పుడప్పుడు విసుగనిపించి బ్రా వేయకుంటే అవి ఆమె నడిచినా, కదిలినా ఆవి అందంగా కదుల్తుంటాయి

తన 21వ ఏట గ్రాడ్యుయేషన్ పూర్తి కాగానే ఆమెకి శివకుమార్ తో పెళ్లయింది.. ఆతను కూడా ఆమెలాగే ఫెయిర్గా ఉంటాడు.. జంట కుదిరిందని అమ్మ నాన్నలు పెళ్లి చేసారు.. తాను కూడా ఇష్టపడింది;. కానీ మనిషి ఎంత ఫెయిర్గా ఉంటాడో అతని మనసు అంత నలుపు.. పైకి కనిపించడు గాని ఉత్త శాడిస్ట్.. పెళ్ళాన్ని ఎంత సేపు రాచిరంపాన పెట్టేరకం.. నువ్వు ఇంత ఫెయిర్గా, అందంగా ఉంటావు కదా నీకెవరు లైన్ వేయలేదా...అని అడుగుతాడు.. ఆమె చెప్పిందానికి అతనికి సంతృప్తి కలగదు.. 'కాలేజీలో ఒకరిద్దరితో సంబంధం ఉండే ఉంటుంది, నువ్వు చెప్పటం లేదంతే' అని మానసికంగా హింసిస్తాడు..

వాస్తవానికి ఆమెకి అలాంటి సంబంధాలు ఏమీలేవు కానీ ఆయావ ఎక్కువే; తన కోరికలను దాచుకుని పెళ్లైంతరువాత సుఖపడుదాంలే అనుకున్న ఆమెకి నిరాశ ఎదురైంది.. పెళ్ళైన కొత్తలోనే ఆమెతో వారానికి ఒకటి రెండుసార్లు రమించేవాడు అంతే.. అతనికి డబ్బు యావ ఎక్కువ; దాంతో సెక్స్ ఫై అతనికి అంత ఇంటరెస్ట్ లేదు.. సెక్స్ అంటే పిల్లలుపుట్టే వరకే అని అతని భావన.. అందుకనీ అతను సెక్స్ గురించి ఆలోచించడంకాని మాట్లాడటంకాని చేయడు.. ఇది శ్యామలను మరింత బాధ పెట్టె విషయం..

తనకి అవసరమైనప్పుడు మాత్రం ఆమెకి వొంట్లో బాగోలేకున్న; ఇష్టంలేదన్నా, వినిపించుకోకుండా ఆమెతో ఇదయ్యేవాడు.. ఎప్పుడైనా శ్యామలకి కోరిక కలిగి అడిగితె 'నీకన్నీ లంజ కోరికలున్నాయి.. ఏ మంచి పిల్లయినా ఇలా సిగ్గు విడిచి దెంగమని అడుగుతుందా?' అని దెప్పి పొడుస్తాడు.. ఒకసారి శ్యామలే అతని అంగాన్ని నోట్లో పెట్టుకోబోతే, నువ్వేమిటి గుడిసేటిదానిలా ఉన్నావు అనడంతో చాల బాధ పడిపోయింది శ్యామల..

తనకి ఆవసరమైనప్పుడు మాత్రం ఆమెలో కాక రేగేసరికి తన కాక దింపుకొని పక్కకి పడి పోతాడు.. ఇక ఆ రాత్రంతా ఆ తాపాన్ని తట్టుకోలేక బాధ పడుతుంది శ్యామల.. దాంతో ఆమెలో ఆ యావ ఎక్కువైంది..

ఒక్కోసారి తన అపార్ట్మెంట్ లోనే ఎవరితో నైనా పక్క నెక్కుదామా అనిపిస్తుంది ఆమెకి..

ఒకసారి శ్యామల మాధవరావు ఇంటికి వొచ్చే సరికి; కోమలి; మాధవరావు భార్య, నడుముకి వేన్నీళ్ళ కాపడం పెట్టుకుంటుంది... "ఏమైంది ఒదినా...?" అని శ్యామల అడిగిన ప్రశ్నకి "ఆ ఏముంది మీ అన్నయ్య ప్రతాపం.. రాత్రంతా పడుకోనిస్తే ఒట్టు; వాయించి వొదిలిపెట్టాడు..." అంది సిగ్గు పడుతూ..

"అంటే...?"

"ఏముంది.. మీ అన్నయ్యతో వేగలేక పోతున్నాను.. మీ ఆయన ఇంతేనా...?" ఎదురు ప్రశ్న వేసింది..

ఆమె ఏమంటుందో అర్థమైన శ్యామల "ఆ అంత భాగ్యం కూడానా" అంది..

"అంటే, మీ అయన నిన్ను పట్టించుకోడా?" అడిగింది..

"ఎందుకు పట్టించుకోడు ... తనకవసరమైతేనే... లేకుంటే నువ్వెవరో.. నేనెవరో...అదీ మా సంసారం" జవాబిచ్చింది శ్యామల..

ఇవాళ అవన్నీ జ్ఞాపకం వొచ్చాయి శ్యామలకి..

-x-x-x-x-x-x-x-x-x-

ఉదయం తొమ్మిది గంటలకంతా శ్యామల భర్త బ్యాంకుకి, పిల్లలు స్కూలికి వెళ్ళింతరువాత తాను మధ్యాహ్నం ఒంట చేసేస్తే శ్యామలకి తీరికే... ఆ తరువాత ఆమె కిటికీవద్ద కూర్చుని బయట వొచ్చే పోయే వాళ్ళని చూడడం ఆమె అలవాటు. TV మీద ఆమెకి అంత ఇంటరెస్ట్ లేదు, సో వొచ్చే పోయే వాళ్ళని చూస్తూ టైంపాస్ చేస్తుంది.. ఎపుడైనా కంటికి నదురుగా ఉండేవాడు ఎవరైనా కనిపిస్తే.. వాడితో ఎలా ఉంటుంది అని ఊహించుకుని సంతృప్తి పడుతుంది.. ఆ ఊహలతో ఆమెలో పువ్వులో మకరందాలు ఊరి.. ఒకటే గుల గులగా ఉంటుంది శ్యామలకి..

అటువంటిది ఈనాడు అనుకోకుండా ఆమె చూపు బాల్కనీలో కూర్చుని చదువుకుంటున్న మాధవరావుఫై పడింది.. మొదట ఎదో నవల చదువుతున్నాడేమో అనుకుంది.; కానీ త్వరలోనే ఆతను తన తొడల్లో సవరదీస్తుంటే.. అనుమాన వొచ్చి దీక్షగా చూడసాగింది.. అతనేం చేస్తున్నాడో ఆమెకి అర్థమయి మరింత ఇంటరెస్ట్ గా చూడ సాగింది.. సరిగ్గా కనిపించక తన చిన్న అబ్బాయి క్రికెట్ మ్యాచులు చూడడానికి కావాలని కొనుకున్న బైనాక్యూలర్ తెచ్చి చూడసాగింది.. అప్పుడు స్పష్టంగా కనిపించింది అతని మగసిరి.. చేయిచాపితే చేతికి అందుతుందేమో అన్నంత స్పష్టంగా కనిపించింది..

'ఆమ్మో... ఏంటిది... ఇది మనిషిదేనా?' అనుకుంది.. ఎందుకంటే ఇంత బారూ, లావూతో ఉన్న అతని దండం ముందు తన భర్త 5 అంగుళాలది, మరుగుజ్జులాగా తోచిందామెకి.. (మాధవుడిది 8 1/2 అంగుళాలు పొడవు, 3 1/2 అంగుళాల లావు ఉందని ఆమెకి తరువాత తెలిసింది) మరింత ఉత్సాహంతో నోట్లో ఊరుతున్న లాలాజలాన్ని మింగుతూ చూడ సాగింది.. 'నిజమే అందుకే అయన భార్య నడుముకి కాపడం పెట్టుకుంటుంది' అనుకుంది..

దాంతో ఆమె పువ్వులో పురుగు దోలవటం మొదలైంది.. అసలే బరువైన సళ్ళు మరింత బరువై సలుపుతున్నాయి.. చీర జాకెట్టు ఫైగానే ఒకదాన్ని నిమురుకుంటూ చూస్తూండగానే మాధవరావు లోపలికి పోవడం ఓ ఐదు నిముషాల ఆరువాత తిరిగి రావడం, చదవడం అన్నీ చూస్తూ చీరపైగానే పొంగడంల ఉబ్బిన ఉపస్థుని తడుముకుంటుండగానే, మాధవరావు ఉన్నట్టుండి లేచి లుంగీ పారేయడం.. అతని మగసిరి తల ఊపుతూ ఆమె కళ్ళ ముందు ఉండడం జరిగి పోయింది.. దాంతో పాటు ఫ్లైయింగ్ కిస్ కూడా..

అప్పటి వరకూ ఆతను తనను చూస్తున్నాడని ఆమెకు తెలియదు.. ఇప్పుడు అతనలా లుంగీ లాగేయగానే కంగారు, భయం, సిగ్గు కలిగి చటుక్కున కిటికీ మూసేసింది..

తాను అతనిని చూస్తూ రెడ్ హ్యాండెడ్ గ పట్టుబడింది.. ఆమె గుండెలు గబ గుబలాడుతున్నాయి..

ఇంతలోనే ఆమె మొబైల్ మెసేజ్ సౌండ్ ఇచ్చింది.. ఓపెన్ చేస్తే... "చూసింది నచ్చిందా..?" అని వాట్సాప్ మెసేజ్ ఉంది.. కంగారుగా స్విచ్ ఆఫ్ చేసింది.. మరో రెండు నిముషాలకి మళ్ళీ మొబైల్ సౌండ్ వొచ్చింది; ఓపెన్ చేస్తే; "ఏమయింది స్వీటీ.. చూసింది నచ్చలేదా...?" అని మెసేజ్..

ఒక నిముషం ఆగి "ఛీ.. సిగ్గులేకపోతే సరి ఆలా చూపిస్తారా ఎవరైనా...?" అని మెసేజ్ చేసింది..

"చూడాలనుకున్న వాళ్లకి చూపిస్తే తప్పేంటి...?" అది చదివిన ఆమె పెదాలపై నువ్వు వెలిసింది.. అవునూ చూసింది నచ్చిందా...?"

"vooooon... అందుకే చూసాను... చూస్తే తప్పేంటి...?" మెసేజ్ పంపింది.

"తప్పేమీ లేదు; మరీ అంత దూరం నుండి చూడడం ఎందుకు? దగ్గరనుంచి చూడవచ్చు కదా.."

దానికి శ్యామల సమాధానము ఇవ్వలేదు.. ఇంకేమైనా మెసేజ్ వస్తుందేమో అని చూస్తుంది.. ఇంతలో ఫోన్ మోగింది.. ఇందాక మెసేజ్ వొచ్చిన ఫోన్ నుండే, గుబ గుబలాడుతున్న గుండెల్ని చిక్కబట్టుకుంటూ "హలో..." అంది చిన్నగా...

"ఏమైంది..?" అవతలినుండి మాధవరావు స్వరం.. "మీ ఒదిన లేదు వొచ్చేయ్ నిదానంగా చూడొచ్చు"

"అమ్మో..ఎవరికైనా తెలిస్తే...?"

"ఎవరికీ తెలియదు.. ఆయనా మనం ఎంజాయ్ చేయాలంటే రిస్క్ తీసుకోవాలి తప్పదు..."

"ఎలా...?"

"ఎలా ఏమిటి మామూలుగా బయటకి వెళ్తున్నట్లు బయలుదేరు వొచ్చేయ్ ఎంజాయ్ చేద్దాం..."

""అవునూ చూపించడం వరకేనా.. లేక ఇంకేమైనా....?"

"నీకేం కావాలంటే అది చేస్తాను.. వొచ్చేయ్ ప్లీజ్..."

"చూస్తాను.." అని ఫోన్ కట్ చేసింది.

మాధవరావు ఆతృతగా ఆమెరాక కోసం ఎదురు చూస్తున్నాడు.. 'వొస్తుందా...రాదా...' ఆలోచిస్తున్నాడు .. 'శ్యామల చేయితిరిగిన శిల్పి చెక్కిన దేవకన్య విగ్రహంలా ఉంటుంది.. వొస్తే తనివితీరా ఆమె పూకు పచ్చడి చేసి గాని వదలను' అనుకుంటున్నాడు.. ఇక్కడ శ్యామల కూడా పోవాలా.. వొద్దా సందిగ్ధంలో ఉంది.. కొరికేమో పొమ్మంటుంది, వివేకం వొద్దంటుంది..

"శ్యామలా మీ ఆయనకి బుద్ధి చెప్పడానికి ఇదే సమయం అనుకోకుండా దొరికింది.. మీ ఆయన నిన్ను ఎన్నిసార్లు అవమానించిందీ; పస్తులుంచింది ఆలోచించు, ఏమీకాదు ధైర్యం చెయ్.." అంటుంది తనలోని కోరిక. ఆమె తన భర్త తననెలా అవమానించింది తలచుకుంది. అవమానం ఒక్కటే కాదు.. ఎన్నిసార్లు కావాలని బతిమాలినా, లంజ, గుడిసేటిది అని తిట్టిన విషయం గుర్తుకొచ్చింది.. అది గుర్తుకి రాగానే ఒక నిశ్చయానికి వొచ్చింది శ్యామల..

గబగబా లేచి చీర మార్చుకుంది.. అద్దంలో ఒకసారి తనను తాను చూసుకుంది వేళ్ళతో జుట్టుని వెనక్కి తోసి పమిట సర్దుకుంటూ బయటికి వొచ్చింది.. అపార్ట్మెంట్ గేటు బయటకు వొచ్చి ఒకసారి అటూ, ఇటూ చూసింది.. రోడ్డుమీద ఎవరూ లేరు.. మాధవరావు ఇంటివైపు తల ఎత్తి చూసింది.. మాధవరావు బాల్కనీలో కనిపించ లేదు.. ఎదో పనున్నదానిలా ఆ ఇంటివైపు నడిచింది..

-x-x-x-x-x-x-x-

పైన తన గది కిటికీలోంచి చూస్తున్న మాధవరావు మనస్సు గాల్లో తేలిపోతుంది.. అతనంతకు ముందే గేట్ డిజిటల్ లాక్ ఓపెన్ చేసాడు.. గేటు తీసుకుని లోపలి వొచ్చిన శ్యామల అటూ ఇటూ చూడకుండా మెయిన్ డోర్ తెరుచుకుని లోపలి ప్రవేశించి తలుపు మూసి దానికే చేరబడి మనస్సుని దిటవు పరుచుకుంది..

ఈలోగా మాధవరావు మెట్లుదిగుతూ కనిపించాడు.. అతణ్ణి చూడగానే ఆమె గుండెలు మళ్ళీ కొట్టుకున్నాయి.. మాధవరావు దగ్గరకొచ్చి ఆమె కళ్ళలోకి చూస్తూ ఆమెను వాటేసుకున్నాడు..

"అయ్యోయో.. అన్నయ్యా ఏమిటిది.. వొదులు... " అంది అతన్ని విడిపించుకుంటూ...

"ఓకే... వొదిలేసాను..." అంటూ ఆమెని వొదిలేసాడు..

"అన్నయ్యా.. ఎందుకూ రమ్మన్నావ్..?" తన కింది పెదవి కొరుక్కుంటూ అడిగింది..

"ఎందుకొచ్చావో నీకు తెలియదా...?"

"ఊహు..."

"సరే అయితే నేనే చెబుతాను" అంటూ ఒక్కసారిగా ఆమెను రెండు చేతుల్లో ఎత్తుకుని మెట్లెక్కసాగాడు..

"అయ్యోయో... అన్నయ్యా.. పడిపోతాను..." అంటూ అతని రెండు భుజాల మీద చేతులు బిగించింది..

"ఇంకా అన్నాయ్యేమిటి ప్రేమగా మాధవా అని పిలు.." ఆమెను ఎత్తుకునే ఆమె బొడ్డుపై ముద్దు పెట్టాడు.

వెచ్చని ఆముద్దుకి శ్యామల వొళ్ళంతా పులకరించింది.. "నీ బొడ్డు లోతుగా ఉంది, దీన్నే దెంగొచ్చు.." అని ఆ బొడ్డులో నాలుక పొడిచాడు.

"అబ్బా... వొద్దు మాధవా... ఆలా చేయకు... గులగా ఉంటుంది.." గల గల నవ్వుతూ అంది.

"ఎక్కడా గుల..." నాలుకని తిప్పుతూనే అడిగాడు..

"ఛీ.. పాడు సిగేస్తుంది బాబూ..." అంటూ రెండుచేతుల్లో ముఖం దాచుకుంది.. ఈలోగా ఆతను ఆమెను బెడ్ రూమ్లోకి తెచ్చి మంచంఫై పడుకోబెట్టాడు.. శ్యామల ఇంకా తన ముఖాన్ని చేతుల్లో దాచుకునే ఉంది..

"మాధవరావు శ్యామల పక్కన ఒరిగి ఆమె చేతిపై మృదువుగా రాస్తూ "శ్యామూ...." అని పిలిచాడు.. ఆ పిలుపుకి శ్యామల గాల్లోకి తేలిపోయింది.. తన భర్త ఏనాడూ అంత ప్రేమేగా పిలువలేదు.. అందులోనూ సగం పేరుతో.. ఎంతసేపూ 'ఒసేయ్' అనో 'ఏమే' అనో లేకుంటే శ్యామలా... అని కేక వేయటం తప్ప ఇంత ఆప్యాయంగా పిలిచింది ఎరుగదు..

ఆలా చేతులతో కళ్ళు మూసుకునే.. "vooooon" అంది మెల్లిగా.

"చేయి తీయ్యవా..?" అడిగాడు..

"ఊహుం.. నాకు సిగ్గేస్తుంది.." గొణిగింది.

"ప్లీజ్ తియ్యవ...?" ఈ ఈసారి రిక్వెస్ట్ చేసాడు..

చేతులు తీయకుండానే "ఎందుకు..?" అడిగింది..

"అందమైన నీ కళ్ళు చూడాలి, మృదువైన నీ బుగ్గలు తడమాలి, సంపెంగ ముక్కుని ముద్దు పెట్టాలి, నీ దొండపండు పెదాలను తనివి దీరా.గ్రోలాలి... "

అతని మాటలకూ ఆమెకు స్వర్గంలో విహరిస్తున్నట్లు ఉంది.. ఆ 38 ఏళ్ల ప్రౌఢ 18 ఏళ్ల కన్నెపిల్ల మొదటిసారి ప్రియుణ్ణి కలిస్తే సిగ్గు పడినట్లు సిగ్గు పడింది.. "మాధవా.." అంటూ అతణ్ణి పెనవేసుకు పోయింది.

ఆమె చేతులు తీయగానే... మాధవుడు ఆమె నొసలు, నుదురు, కళ్ళు మృదువుగా ముద్దుపెట్టి ఆతరువాత ఆమె రసాలూరుతున్న పెదాలు అందుకున్నాడు.. ఆ పెదాల్లోని రసాలు జుర్రుకున్న కొద్దీ ఇంకా ఇంకా రసాలూరుతున్నాయి.. శ్యామల అతణ్ణి మరింతగా అల్లుకు పోతూ తన బరువైన స్థనాలను అతని ఛాతీకి అదుముతుంది.. అతని ముద్దుకు సహకరిస్తూ; అతని నోట్లోకి తన నాలుకను తోసింది.. ఆబగా దాన్నందుకుని చీకసాగాడు..

శ్యామల తన నాలుకను అతని నోట్లో చుట్టూ తిప్పుతూ అతనికి పిచ్చెక్కిస్తూ తానూ పిచ్చెక్కి పోతుంది.. ఆమెను ముద్దు పెట్టుకుంటూనే మాధవుడు ఆమె భుజం పైనుండి చీర లాగేసాడు.. ఆవెంటనే తన చేతిని ఆమె లంగాబొందు ఉన్నచోట ఉన్న చీలికలోంచి చేతిని లోపలికి దోపాడు.. నున్నని పొత్తికడుపు మీదుగా ఆ చేయి కిందికి ఆమె మొత్త మీదికి జారింది.. అతని చేతికి సన్నని నూగు తగిలింది.. ఆకింద అతనికి పాంటీ, పాంటీ మీదుగా నారింజ తొనలు ఆమధ్యలో గాడి తగిలాయి.. ఒక్కసారిగా వేలిని లోపలకు తొద్దామనుకుని అనుకుని ఆగిపోయాడు..

అతని ఆ కెలుకుడికి తట్టుకోలేక "మ్మ్..మ్మ్...మ్మ్...మమ్మ.. మా..ధ... వా..." పిలిచింది.. ఆమె పలుకు తడబడుతుంది..

"ఏమిటి శ్యామూ..." అడిగి మళ్లీ ఆమె పెదాలు అందుకున్నాడు..

"చంపుతున్నావురా.. మాధవా..." కైపుగా అతన్ని చూస్తూ మత్తుగా అంది

"అప్పుడే....?" అంటూ ఆమెని లేపి కిందికి దించి తనూ ఆమె ఎదురుగా నిలబడ్డాడు.. ఇద్దరి శరీరాలు ఒకదాన్ని ఒకటి అతుక్కున్నట్టుగా ఉన్నాయి.. శ్యామల రెండు చేతులు అతని మెడచుట్టూ ఉంటె అతని ఒక చేయి ఆమె నడుముని చుట్టి అక్కడి మీగడ తరగలాంటి ముడతలను తడుముతుంది.. మరో చేయి వాళ్ళ మధ్య దూరి లంగా బొందు లాగింది.. అది కాస్తా ఆమె కాళ్ల వద్ద కుప్పలా పడింది.. ఆ వెంటనే పాంటీ కిందికి జారింది..

అతని చేయి అక్కడ తడుముతుంటే తన తొడలు తెరిచింది శ్యామల.. ఒక వేలితో అక్కడ కెలుకుతూ... మరోదాన్ని ఆమె పిరుదుల పైకి తెచ్చి కండ పట్టిన ఆ పిరుదులను తడుముతూ "శ్యామూ.. నీవి ఇసుక తిన్నెల్లా ఉన్నాయి.." అంటూ పిరుదుల గాడిలో వేలితో పామాడు.

"స్స్..స్స్..స్స్...అమ్మా..." తీయని మూలుగు వొచ్చింది శ్యామల నోటి నుండి.. ఆలా మూలుగుతూనే అతణ్ణి చూస్తే అతని శరీరం ఫై ఇంకా T షర్ట్ ఇంకా లుంగీ ఉన్నాయి..

శ్యామల తన చేతిని ఇద్దరి మధ్య దోపి మాధవుడి లుంగీ లాగి పారేసి అతని తొడల మధ్య చేతిని దోపింది.. ఆమె చేతికి వెచ్ఛగ తగిలిందతని అంగం.. "హహ్హహ్..." అనుకుని దాన్ని పిడికిట్లో బిగించింది.. లావుగా, వెచ్చగా పొడుగ్గా ఉందది.. దాని చుట్టూ పిడికిలి బిగించి పట్టింది.. ఆమె పిడికిలి అతని బంగారాన్ని సగమే పట్టింది.. మిగతా సగం బయటే ఉంది.. ఆ లావూ, ఒడ్డూ ఫీలయ్యేసరికి ఆమెలో ఊటలు ఊర సాగాయి.. అతని ముద్దుకు సహకరిస్తూనే తన చేతిని మొడ్డ పొడగుతా పామింది..

"మ్మ్...మ్మ్...మ్మ్.. శ్యామూ.. " తీయగా మూలిగాడు మాధవుడు.

శ్యామల అలాగే తన మోకాళ్ళ మీదికి జారింది.. అతని రెండు తొడల మధ్య తన తల, ఎదురుగ అతని పొగరు కనిపిస్తుంది.. కోర్కె నిండిన కళ్లతో దాన్నే చూస్తూ ముందుకి వొంగి 'చుప్' అని ముద్దు పెట్టింది.. అతని చేతులు ఆమె తల వెనుక చేరాయి.. ఒకటి రెండు సార్లు ముద్దు పెట్టి ముందు తోలుని వెనక్కి లాగింది.. వొంగ రంగులో అతని గుండు మెరుస్తుంది.. ఒకసారి తన నాలుకను ఆ తొప్పె చుట్టూ పామింది.. ఆవెంటనే మొత్తం తొప్పెని నోట్లోకి తీసుకుని చాకొలేట్ చప్పరించినట్లు చప్పరించ సాగింది.. అప్పుడప్పుడు మొత్తం నాలుకతో అతని మొడ్డ పొడుగూతా నాకుతూ, చిన్న బొక్కలో నాలుకతో పొడుస్తుంది..

"స్స్..స్...హా..." తీయని మూలుగు వొచ్చిందతని నోటినుండి.. శ్యామల అతని గునపాన్ని నోట్లోంచి తీయకుండానే, కళ్ళు పైకెత్తి మాధవుడిని చూస్తూ 'ఏమైంది...?' అన్నట్లుగా కళ్ళెగరేసింది..

"బ్లడీ.. బిచ్..." గొణిగాడు.. వెంటనే శ్యామల అతని మొడ్డని కొరికింది.. "సస్సాఆహ్.. లంజా..." అన్నాడు..

ఆలా అతని మొడ్డని నాకుతూ, తొప్పెను చప్పరిస్తూనే తన బ్లౌజ్ హుక్కులు తీసి సళ్ళు బోర విరిచింది.. అది చూసిన మాధవుడు చేయి చాచి వాటిని అందుకుని మర్దించ సాగాడు.. అతని పిసుకుడికి ఇప్పుడామె మూలగసాగింది.. ఇద్దరు ఎక్కడెక్కడో తేలిపోతున్నారు..

"శ్యామలా.. శ్యామలా.. ఆఅహ్.. నాకయిపోతుంది..." అంటూనే ఆమె నోటినిండా ఒదిలాడు తన మాసాలని.. తుపాకీ గుండులా తన అంగిలిలోకి జారుతున్న వీర్యాన్ని మిగలేక పొలమారింది.. వెంటనే నోట్లోంచి బయటకు తీస్తే వేడి మొడ్డరసం ఆమె ముఖఃము మీద, సళ్ళ మీద షూట్ అయింది.. సళ్ళమీద మొఖం మీద పడిన వీర్యాన్ని ఆమె తన ముఖానికి లేపనం చేసుకోసాగింది.. మాధవుడు ఆశ్చర్యంగ ఆమెను చూస్తున్నాడు

"ఏయ్... మాధవా.. ఎందుకలా చూస్తున్నావ్.." అడిగింది.

"దాన్నెందుకలా ముఖానికి పూసుకుంటున్నావ్...?" అడిగాడు..

"ఓరి పిచ్చి మాధవా.. ఇది ప్రకృతి సిద్దమైన సౌందర్య లేపనం తెలీదా...? దీని లేపనంతో ఆడవాళ్ళ అందం మెరుగవుతుంది... అందుకే.. నామొగుడితో సరసమే కరువు.. ఇంకిలాంటివి అంటే.. ఇంతే..." అంటూ లేచి నిలబడింది.. ఆలోగా మాధవరావు తన ఒంటిమీది టీ షర్ట్ కూడా తీసేసి నగ్నంగా నిలబడ్డాడు.. అది చూసిన శ్యామలకూడా తన వొంటిఫై మిగిలిన బ్లౌజ్ తీసేసింది.. ఇద్దరూ నగ్నంగా ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకున్నారు..

"అబ్బా.. శ్యామూ ఎంత అందంగా ఉన్నావురా..." అంటూ చేతులు చాచాడు.. శ్యామల అతని బాహువుల్లో ఒదిగి పోయింది.. బెడ్ ఫై వెల్లికిలా పడుకోబెట్టి ఆమె మీదికి వొచ్చాడు.. శ్యామల కళ్ళు, నుదురు, ముక్కు, నునుపైన బుగ్గలు, గెడ్డం.. ఫై ముద్దులు కురిపించసాగాడు.. అతని చేష్టలకి శ్యామల వొళ్ళంతా సల సల కాగుతుంది.. బరువైన వక్షోజాల్లో తీపులు మొదలయ్యాయి.. ముచ్చికలు నిక్క బొడుచుకున్నాయి.. తొడల సందులో జీవ జివలాడుతుంది.. ఆమె అతణ్ణి లతలా పెనవేసుకుంటూ.. "మాధవా.. అమ్మ....మ్మా.. చేయ్... తొందరగా కానీయరా.. చచ్చిపోతున్నాను... " అంటుంది.

ఉండవే నా ముద్దుల లంజా... ఇంకా నీ కోవా బిళ్ళని రుచి చూడనే లేదు... అంటూ సళ్లమీదికి వొచ్చాడు.. ఒకదాన్ని బలంగా పిసుకుతూ మరోదాన్ని పెదాల మధ్య బిగించాడు.. కింద అతని తొండ శ్యామల బిలంలోకి దూరడానికి ఆతృతగా ఉండి తొడల మధ్య గుచ్చుకుంటుంది.. శ్యామల అతని తొండను పిడికిట్లో బిగించి తన బిలం అంచులకి (పూ రెమ్మలపై) రుద్దుకుంటుంది.. ఆమెకు ఒకటే గులగా ఉంది.. ఎప్పుడెప్పుడు మాధవుడి తొండ తన బిలంలోకి దూరుతుందా ఆత్రంగా ఎదురు చూస్తుంది..

మాధవుడు మాత్రం నిదానంగా తన పని కానిస్తున్నాడు.. ఓ ఐదారు నిముషాలు సళ్ళు చీకి, ఇంకా కిందికి వొచ్చి ఆమె కడుపుని, నడుముని.. నడుము మీది ముడతల్ని నిమురుతున్నాడు.. నాలుకతో నాకుతున్నాడు..

"మాధవా.. మాధవా ...అమ్మా..." ఆమె గొణుగుతూ, అతని తలని తొడల మధ్యకి తోసింది.. శ్యామల ఉపస్తు కుడుములా ఉబ్బి ఉంది.. లావుపాటి పూ పెదాలు పనస తొనల్లా ఉన్నాయి.. అక్కడ అతనికి ముక్కు పుటాలకి శ్యామల ఆడతనపు మదపు వాసన గుప్పున కొట్టింది..

నాలుకతో ఆమె పనస తొనల్ని విడదీసి నాలుక లోపలికి తోసాడు.. "మ్మ్..మ్మ్..మ్మ్..." అంటూ శ్యామల తన పిరుదులు పైకెగరేసింది..

మాధవుడు శ్యామల బిలంలోకి నాలుక జొనిపి తన పనితనమంతా చూపిస్తున్నాడు.. అతని పనితనానికి శ్యామలకి ఏమనాలో అర్థంకావటం లేదు... అమ్మా... హ్హ.. స్స్... మధూ...మో.. మై డియర్ లవ్.. అలాగే కానీ.. అమ్మా ఏమి నాకుతున్నవురా... హబ్బా.. నాకు...అలాగే... పోనీ నీ నాలుకను లోపలిదాకా..." అంటూ వొగరుస్తుంది.. ఆమె పువ్వులోంచి మకరందాలు అదే పనిగా కారుతున్నాయి.. వొచ్చిన జ్యూస్ ని వొచ్చినట్లుగా జుర్రుకుంటున్నాడు మాధవుడు.. శ్యామల రెండు పిర్రల కింద చేతులు పెట్టి వాటిని పిసుకుతూ నాలుక పని కానిస్తున్నాడు..

అమ్మా.. మధూ... అమ్మమ్మా... అయిపోయింది రా ఒరేయ్.. నాకయిపోయింది..." అంటూ వగరుస్తూ క్లైమాక్స్ కి చేరుకుంది శ్యామల..

-x-x-x-x-x-x-x-x-

"ఆఅహ్... స్స్...అమ్మా.. హా..మెల్లిగా.. ఒఫ్ఫ్ఓ .. నెప్పి..." కీచుగా అరిచింది శ్యామల..

మాధవరావు నాకుడుతో క్లైమాక్స్ కి చేరిన శ్యామల ఆ వెంటనే ఢీలా పడిపోయింది.. మాధవరావు కూడా అప్పటికే శ్యామల ఛీకుడికి కారిపోవడంతో, పాటు ఇప్పుడు శ్యామలను నాకి, చీకి అలసిపోయాడు.. ఓ పది నిముషాలు ఆలా రెస్ట్ తీసుకున్న తరువాత; మాధవరావు కిచెన్ లోకి వెళ్లి హార్లిక్స్ కలుపుకు వొచ్చాడు.. ఇద్దరు ప్రేమగా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ హార్లిక్స్ తాగారు..

మరి ఐదు నిముషాలకు ఇద్దరూ తేరుకుని మళ్ళీ తమ కార్యక్రమంలో పడ్డారు.. మాధవరావు శ్యామల బలమైన సళ్ళను పట్టుకుని పిసకటం మొదలు పెట్టాడు.. అవి ఎంత బింకంగా ఉన్నాయంటే.. మాధవుడు వాటిని ఎంతగా మర్దించిన అవి ఎదురు తిరుగుతున్నాయే గాని అణగటం లేదు ఈ లోగ శ్యామల కూడా మళ్ళీ ఒక సారి మాధవుడి సుల్లను పిడికిట్లో బిగించి పైకి కిందికీ ఊపసాగింది. మరో రెండు మూడు నిముషాలకు ఇద్దరూ మళ్ళీ వేడెక్కారు.. ముఖ్యంగా శ్యామల.. ఆమె ఊటబావిలో ఊటలు ఏకధారగా ఊరుతున్నాయి.. లోపలెక్కడో గుల గుల గా ఉందామెకి..

12