పెద మామ గారితో

Story Info
24 ఏళ్ల పెళ్ళైన పడుచు శిరీష తన పెదమామ గారితో దెంగులాట
3.4k words
5
9
00
Share this Story

Font Size

Default Font Size

Font Spacing

Default Font Spacing

Font Face

Default Font Face

Reading Theme

Default Theme (White)
You need to Log In or Sign Up to have your customization saved in your Literotica profile.
PUBLIC BETA

Note: You can change font size, font face, and turn on dark mode by clicking the "A" icon tab in the Story Info Box.

You can temporarily switch back to a Classic Literotica® experience during our ongoing public Beta testing. Please consider leaving feedback on issues you experience or suggest improvements.

Click here

పెద మామ గారితో

Pnabhiram

24 ఏళ్ల పెళ్ళైన పడుచు శిరీష తన పెదమామ గారితో దెంగులాట

శిరీషకీ 24 ఏళ్ళు; 5' 4" పొడవుతో చాలా అందంగా ఉంటుంది.. గులాబీ వర్ణం ఛాయ, చర్మం పట్టులా మృదువుగా ఉంటుంది.. సోగకళ్ళు, కొసదేరిన ముక్కు, బుగ్గలు నున్నగా ఉంటాయి.. ఆమె పెదాలు విచ్చుకున్న గులాబీరేకుల్లా ఆహ్వానిస్తున్నట్లు ఉంటాయి.. పొడుగాటి మెడ, బింకంగా ఉండే ఆమె స్థన సంపద 32 B+ అయితే నడుము 29 పిరుదులు 35.. చూసేవాళ్ళు ఆమెపై నుండి కళ్ళు తిప్పుకోలేరు.. వాళ్ళది సంప్రదాయమైన కుటుంబం.. సహజంగా చీరలు కడుతుంది.. ఒక్క కాలేజీ రోజుల్లోనే తాను సల్వార్ సూట్ వేసేది; ఇంట్లో ఎప్పుడూ లంగా ఓణీలతో ఉండేది.. ఆమె నడుస్తుంటే తొడలు ఛీరలోంచి ముందుకు తన్నుకు వొస్తాయి..

సంవత్సరం క్రితం ఆమె పెళ్లి సందీప్ తో జరిగింది.. కాలేజీలో చదివినా ఆమె తన కన్యత్వాన్ని తన భర్త కోసం దాచి ఉంచింది.. అయితే పాపం ఆమె కోర్కెలేవీ తీరలేదు.. పెళ్ళై ఆరు నెలలైందో లేదో వాళ్ళ అత్తగారు కడుపొచ్చిందా అని ఒకే నస.. రాలేదంటే.. ఇంకెప్పుడు అని సణుగుడు.. పాపం ఆమెకి కడుపెలా వొస్తుంది, ఆమె భర్త సందీప్ చూడడానికి ఆమెలాగే అందంగా ఉంటాడు కానీ పడక మీద మాత్రం ఎందుకూ పనికిరాడు.. ఇప్పుడతనికి 27 ఏళ్ళు, శిరీష కంటే మూడు ఏళ్ళు పెద్ద.. అయినా అతనిలో సెక్స్ యావ లేదు, దాంతో పాటు అతని అంగం 4 అంగుళాల పొడవుతో రబ్బరు ట్యూబ్ ల ఉంటుంది.. ఎంతకూ గట్టిపడదు.. రాత్రిళ్ళు పడక మీద అతి కష్టంమీద తనది ఆమె మానంలోకి దూరుస్తాడు.. అంతే మూడు ఊపులు ఊపాడో లేదో రెండు బొట్లు కార్చి ఢీలా పడిపోతాడు.. అంగం పలుచగా ఉన్నా కనీసం గట్టిపడితే ఆయనా శిరీషకి తృప్తి ఉండేదేమో!

శిరీషకి ఆ యావ ఎక్కువని కాదు కానీ జరగాల్సిన పనైనా సక్రమంగా జరగాలికదా అని శిరీష తపన.. ఆమెలో కోరికలు అలాగే ఉండి పోతున్నాయి.. మొదలే మంచి సంప్రదాయంతో పెరిగిన పిల్ల. కోరికలు తట్టుకోలేక అప్పుడప్పుడు వేళ్ళు దూర్చుకుందామా అనిపిస్తుంది కానీ... ఛీ.. అనుకుని ఆగి పోతుంది.. ఇదీ ప్రస్తుతం ఆమె పరిస్థితి..

-x-x-x-x-x-x-x-x-

అది కార్తీకమాసం, శిరీష ఇంట్లో ఒంటరిగా ఉంది.. శ్రీనివాస రావు కుటుంబ సభ్యులు, (శ్రీనివాస రావు అంటే శిరీష మామ) అంటే, అత్తా, మామ, భర్తతో పాటు శ్రీనివాసరావు అన్న కుటుంబం అంత ఒక ట్రావెల్స్ ద్వారా 10 రోజుల తీర్థయాత్రలకు బయలుదేరారు.. నిజానికి ఈమె కూడా వెళ్ళాల్సింది.. కానీ సరిగ్గా ప్రయాణానికి ముందు రోజు ఆమెకు నెలసరి వొచ్చింది..

ఈ ఇంట్లో ఆచారాల పట్టింపులు ఎక్కువ. ఈ ఆధునిక కాలంలో కూడా ఆ మూడురోజులు ఆ ఆడాళ్ళు ఇంట్లోకి రావడానికి ఉండదు.. సెపరేట్ గ ఉండే చిన్నగదిలో ఉండాలి..

శిరీష తల్లి గారిది కూడా సాంప్రదాయ కుటుంబమే అయినా, ఆ ఇంట్లో ఇంత పట్టింపులుండేవి కావు.. అత్తగారింటికి వొచ్చిన తరువాతే ఆమె ఆ రోజుల్లో వేరే గదిలో ఉండడం జరుగుతుంది..

సరిగ్గా ప్రయాణానికి ముందు రోజు ఆమెకి నెలసరి వొచ్చింది.. మొదలే తీర్థయాత్ర, గుళ్లలోకి వెళ్ళాలి నెలసరి అమ్మాయితో ఎలా బయలుదేరాలి అనే ప్రశ్న వొచ్చింది.. దీంతో కుటుంబ సభ్యులు టూర్ రద్దు చేద్దామనుకుంటే టూర్ ఆపరేటర్, ఒక రోజు ముందు కాబట్టి డబ్బులేవీ తిరిగి రావని చెప్పేసాడు.. దాంతో అందరూ సందిగ్ధం లో పడ్డారు.. అప్పుడు శిరీష "అత్తమ్మా.. మీరు వెళ్ళండి, నేను ఒక్కదాన్ని ఉండగలను" అని ధైర్యం చెప్పడంతో అతికష్టం మీద వాళ్ళు ఒప్పుకుంటారు..

ఇక్కడిలా ఉంటె శ్రీనివాసరావు అన్న పురుషోత్తమరావు ఇంట్లో ఏమైంది చుద్ద్దాం.. పురుషోత్తమ రావుకి ప్రయాణం అంటే అలెర్జీ.. రైలు ప్రయాణమైతే పర్వాలేదు కానీ బస్సు ప్రయాణం ఆయనకి అసలు పడదు.. కళ్ళు తిరిగుడు వాంతులు ఆయనకు సహజం.. అందుకని అయన ఈ ప్రయాణంలో లేడు..

ఇక్కడ శిరీష, అక్కడ పురుషోత్తం రావులు ఇంట్లో ఉండి పోయారు.. పురుషోత్తమరావు ఇల్లు శిరీష ఇంటినుండి మూడిళ్ళ అవతలే.. వీళ్ళు వెళ్లిన మూడవరోజు శిరీష ముట్టుస్నానం చేసి ఇంట్లోకి వొచ్చి ఒంట పనిలో పడింది.. ఇంట్లో ఆమె ఒక్కర్తే..

ఒంట చేస్తూ అక్కడ పెద్దాయన ఒక్కడే, (ఆమె పెదమామ గారు, పురుషోత్తంరావు) చేతులు కాల్చుకుంటున్నాడు.. భోజనానికి ఇక్కడికే రమ్మందాం అనుకుని ఆయనకు కూడా ఒంట చేసింది శిరీష.. ఒంట పూర్తైన తరువాత ఆమె పెద మామగారికి ఫోన్ చేసింది.. రెండు మూడుసార్లు చేసినా ఆయన ఫోన్ ఎత్తలేదు.. 'పక్కనే గదా... నేనే వెళ్లి పిలుస్తాను' అనుకుని శిరీష పెద మామ గారింటికి బయలు దేరింది.. అప్పుడు 10.30 అయి ఉంటుంది..

శిరీష గేటు తీసుకుని లోపలి వెళ్ళింది.. వరండా గ్రిల్ తలుపు తీసే ఉంది.. లోపలికి వెళ్ళింది.. మెయిన్ డోర్ బోల్ట్ వేసి ఉంది.. ఆమెకి ఆశ్చర్యం వేసింది.. గ్రిల్ వేయకుండా మెయిన్ డోర్ వేసినందుకు.. వరండాలో ఓక మూల కిటికీ ఉంది అది పెదమామగారి గది ఆమెకు తెలుసు.. విశ్రాంతి తీసుకుంటుంన్నాడేమో, కిటికీ లోంచి పీలుస్తాను అనుకుని అటు వెళ్లి కిటికీ లోంచి తొంగి చూసింది.. గబుక్కున తలని వెనక్కి లాక్కుంది శిరీష.. లోపలి సీన్ చూసి ఆమె గుండెలు దడ దడలాడాయి, గుండెల ఫై చేతులు పెట్టుకుని ఈ సారి జాగ్రత్తగా లోపలికి చూసింది.. ఆమె వొళ్ళు గగుర్పొడిచింది లోపలి దృశ్యం చూసి..

లోపల ఆయన వాలు కుర్చీలో కూర్చుని ఉన్నాడు.. పైన బనియన్ ఉంది, కింద ఏమీ లేదు.. అయన కాళ్ళ నడుమ కూర్చుని దుర్గమ్మ అయన మొగతనాన్ని పుల్ల ఐస్ చీకినట్లు చీకుతుంది.. "మ్మ్..మ్మ్...... స్స్... ఆమ్మా.. ఏం చీకుతున్నవే..చీకు చీకు.." అంటూ గొణుగుతున్నాడు.. ఆమె తలని ఒక చేత్తో తన మొలకేసి అదుముకుంటూ మరో చేత్తో ఆమె లావుపాటి సళ్ళను జాకెట్టు మీదుగానే పిండి పిసికినట్లు పిసుకుతున్నాడు..

దుర్గమ్మ ఆ ఇంటి పనిమనిషి.. షుమారు 40 ఏళ్ళుంటాయి.. మనిషి దిట్టంగా ఉంటుంది.. ఒక కూతురు ఒక కొడుకు.. కూతురికి పెళ్లయింది కొడుకు పోరంబోకులా వూరు తిరుగుతుంటాడు..

"అమ్మా... ఎన్నాళ్ళైయ్యింది బాబుగారూ మీది రుచి చూసి...అయినా ఈ మధ్య మీరు నన్ను చిన్న చూపు చూస్తున్నారు." అని అతని మగతనాన్ని తిరిగి నోట్లోకి తీసుకుంది.. "ఆమ్మో.. ఇంతుందేమిటి పెదమామగారిది..." అనుకుంది శిరీష దుర్గమ్మ దాన్నినోట్లోంచి బయటకు తీసినప్పుడు చూసి.. నిజంగానే పురుషోత్తం రావుది పెద్దదే.. ఇంచుమించు 8 అంగుళాలుంటుంది.. గమ్మత్తేమిటఁటే ఈ వయసులో కూడా ఆయనది ఇనుప చువ్వలా గట్టిపడుతుంది.. అది చూసిన శిరీష నోరు తడారిపోయింది..

"ఉండవే నీ గోల నీది.. ఇది గాని మీ అమ్మగారికి తెలిసిందనుకో..."

"ఆమ్మో..." అంటూ గుండెలఫై చేయి వేసుకుంది ఆమె.. ఆమె అతన్నిచీకుతూ అప్పడప్పుడు గుండు చుట్టూ నాలిక తిప్పుతూ కింద అయన గోలీ కాయలతో ఆడుకుంటుంది.. మరో ఐదు నిముషాలు చీకి "బాబుగారూ.. రండి ఇంకా తోసేయండి.. నాది ఆరావురుమంటుంది..." అని లేచిపోయి మంచంఫై వెల్లికిలా పడి చీరను నడుము పైకి లాక్కుని తొడలు తెరిచింది.. ఒక చిన్నసైజు బొమ్మచేటలా ఉంది దాని మొత్త.. గుబురుగా వెంట్రుకలు.. శిరీష పెదమామగారు కూడా కుర్చీలోంచి లేచి మంచంవైపు వెళ్తుంటే అది గమ్మత్తుగా పైకీ కిందికీ వూగుతుందది.. అయన దాని తోడల్లో చేరగానే అది చేయి చాచి అయన గునపాన్ని పట్టుకుని అక్కడ పెట్టుకుంది.. ఆయన ఒక్కసారిగా లోపలికి దూరాడు.. "అమ్మోఓ..ఓ..ఓ... మెల్లిగా బాబుగారూ.. ఆమ్మో చచ్చిపోతాను.." అంటూ కీచుమంది.

"శ్శష్షశ్శష్షష్ష్.. ఎంటా అరుపు.. ఎదో మొదటిసారి అయినట్టు.." అంటూ మరో పోటు పొడిచాడు..

బయటినుండి చూస్తున్న శిరీష ఆయన నడుము బలానికి ఆశ్చర్య పోతుంది... 'అమ్మా..ఎంత బలంగా వేస్తున్నాడు దెబ్బ.. దీనిది ఇవాళ వాచి పోవటం ఖాయం' అనుకుంది లోపలికి చూస్తూ..

"మీకే బాబూ మీరలాగే అంటారు.. దెబ్బ భరించేదాన్ని నాకు తెల్సు దాని నెప్పి.. అయినా మీదేం తక్కువుందా ఏకంగా మూరెడుంది" అని మొత్తని పైకి లేపుతుంది.. అయన స్పీడ్ అందుకున్నాడు.. అయన గునపం దుర్గమ్మలో లోపలికి బయటికి అవుతుంది.. లోపలి రసాలతో కోటింగ్ అయి అది మిల మిల మెరుస్తుంది.. చూస్తున్న శిరీషలో కాక అందుకుంది.. తొడల మధ్య చెమ్మవూరటం మొదలైంది.. మొదలే నెలసరి అయిన రెండోరోజు, ఆరోజుల్లో కోరిక ఎక్కువగానే ఉంటుంది.. అనుకోకుండానే కుచ్చెళ్ళలో చేయి దోపుకుని అక్కడ అదుముకుంది.. ఆలా ఆమె 15 నిముషాల పాటు సాగిన వాళ్ళ సయ్యాట చూసి; కాకెక్కి పోయి నేరుగా ఇంటికి వొచ్చి చన్నీళ్ళ షవర్ కింద కూర్చుంది.. ఆలా ఎంతసేపు కూర్చుందో ఆమెకే తెలియదు..

-x-x-x-x-x-x-x-

లేచి వొళ్ళు తుడుచుకుని టైం చూసింది, పన్నెండు అవుతుంది.. మనసును దిటవు చేసుకుంటూ పెదమామగారికి ఫోన్ చేసింది.. ఈసారి అయన తొందరగానే ఎత్తాడు.. అయన నగ్నావతారాన్ని ఊహించుకుంటూ "మామయ్యా.. నేను శిరీషని.." అంది. ఆయన్ను కూడ ఆమె 'మామయ్యా' అనే పిలుస్తుంది..

"అమ్మా.. శిరీష ఏంటీ ఫోన్ చేసావ్...?" అడిగాడాయన..

"వంట చేసుకున్నారా...?" అడిగింది..

"లేదమ్మా.. మొదలు పెట్టాలి..."

"మామయ్యా.. మీరిక్కడికి భోజనానికి వొచ్చేయండి.." అంది.

"నీకెందుకమ్మా శ్రమ..."

"శ్రమేముంది....? అందరూ ఉంటె అందరి కోసం చేయనా ఏమిటి... రండి మీకోసం ఆల్రెడీ వొండేసాను..."

"ఓహ్ అలాగా.. సరే అయితే వొస్తున్నాను.." అని ఫోన్ కట్ చేసాడాయన. పదిహేను నిముషాల తరువాత వొచ్చాడాయన.. ఇద్దరికీ భోజనాలు వొడ్డించింది, ఇద్దరూ ఎదురెదురుగా కూర్చున్నారు.. అయన ఏవేవో విషయాలు చెబుతున్నాడు; ఆమె కూడా చెబుతూంది.. ఆయన్ని చూస్తుంటే ఆమెకి అయన నగ్నత్వం, దుర్గమ్మఫై అ వూగుడే కళ్ళ ముందు కదలాడుతుంది.. ముద్ద నోట్లో పెట్టుకుంటూ ఆయన్ని పరీక్షగా చూసింది.. అతనికి 52 ఏళ్ళు.. తన మామగారి కంటే రెండేళ్లు పెద్ద. ఈ విషయం ఒకసారి శిరీష వాళ్ళాయన చెబితే తెలిసింది.. ఎక్కువ ఎత్తు లేడు గాని శరీరమే బలంగా ఉంది.. 'రోజూ కసరత్తు చేస్తాడేమో...' అనుకుంటూ చూస్తుంది..

మాటిమాటికీ ఆమెకు అతని అంగమే కనిపిస్తుంది.. బలంగా అది పనిమనిషిలో దిగటం కనిపిస్తుంది.. ఎంత పొడవు.. బిగువు కూడా... 'మా ఆయనది ఈమాత్రం బిగువు ఉంటె బాగుండేది' అనుకుంది..

ఆయన్ను చూస్తున్నకొద్దీ ఆమెలో కోరికలు రెక్కలు తెంచుకుంటున్నాయి.. 'ఒక్కసారి...ఒక్కసారంటే ఒక్కసారి, అ గునపం తనలో దిగితే...' అని ఆలోచించి 'చ..చ..ఏమిటిలా ఆలోచిస్తున్నాను... అయన మా మామగారికి అన్న. మామయ్య అవుతాడు... అతనితో..తప్పుకదా..' అనుకుంటూ తనను తానూ కంట్రోల్ చేసుకుంటుంది..

"మామయ్యా.. మీరొక్కరే ఏమి బాధ పడతారు గాని, అందరూ యాత్ర నుంచి తిరిగొచ్చేవరకు ఇక్కడే భోంచేయండి...ఇక్కడ నేనొక్కదాన్నే.. అక్కడ మీరొక్కరే... ఇక్కడే ఉండండి... ఏవో విషయాలు మాట్లాడుకుంటూ ఉండవచ్చు.. మీకూ నాకూ కాలం గడిచి పోతుంది.. అదీ గాక రాత్రిళ్ళు మీరు నాకు తోడుగా ఉంటారు... ఈ రెండు రోజులు ఒంటరిగా ఫీలయ్యి నిద్ర వొచ్చేదే కాదు.. నేనుప్పుడూ ఒంటరిగా ఉండలేదు." అంది..

ఆమె అంత బతిమాలుతుంటే ఆతను కాదనలేక పోయాడు

-x-x-x-x-x-x-x-

రాత్రి 9.30 అయింది; కానీ శిరీషకి నిద్ర కరువైంది.. ఆమె బెడ్ ఫై పడుకుందే కానీ ఆమె కళ్ళ ముందు, దుర్గమ్మలోకి బలంగా దిగుతున్న పెదమామగారి గునపం కదలాడుతుంది.. కళ్ళు మూసినా, తెరిచినా అదే దృశ్యం.. అంతకు ముందు, 8.30 కంత రాత్రి భోజనాలు ముగించి శిరీష, ఆమె పెదమామగారు కాసేపు TV ముందు కూచుని పిచ్చా పాటి మాట్లాడుకున్న తరువాత ఇర్వురూ వారి వారి ఆగదుల్లోకి వెళ్లిపోయారు. శిరీష తన పడగ్గదిలోకి ఆయన స్పేర్ బెడ్రూమ్ లోకి..

కానీ శిరీషకి నిద్ర రావటం లేదు.. పెదమామగారితో ఎలా ఉంటుంది అని ఒకసారి.. చి..చి.. అయన మామగారు..ఆయనతో తప్పు కదా.. అని ఆలోచిస్తుంది.. ఈ ఆలోచనల్లో ఉండగానే ఆమెకో విషయం గుర్తుకి వొచ్చింది.. మూడు నెలల క్రితం శ్రావణమాసం, తాను శ్రావణమాస వ్రతము చేసుకుంది.. వ్రతం తరువాత పెద్దల కాళ్ళకి నమస్కరిసస్తూ ఆశీర్వాదాలు తీసుకుంటుంది శిరీష. ఆలా అందరికి నమస్కరించిన ఆమె హాల్లో కూర్చున్న పెదమామగారి వద్దకు వొచ్చి వొంగి కాళ్లకు నమస్కిరిస్తూ, ఎందుకో తలఎత్తి చూస్తే పెదమామగారు గుటకలు మిగడం కనిపించింది. ఎందుకా అని తనకు తాను చూసుంటే, వంగడంతో పైట జారీ తన స్థనాలు బరువుగా వేళ్ళాడడం కనిపించింది.. పెదమామగారు వాటినే చూస్త్తూ గుటకలు మింగితున్నాడు.. గబుక్కున పైట సర్దుకుని వెళ్లిపోయింది శిరీష..

ఆ విషయం ఇప్పుడు గుర్తుకి వొచ్చింది శిరీషకి.. ఆమె పెదాలపై చిరునవ్వు.. 'ఎంతటి మొగాడైనా ఆడదాని అందానికి దాసుడే' అనుకుంది.. ఎందుకో ఆమెకి ఒళ్లు గగుర్పొడిచింది.. రేపొకసారి మామగారికి నా బత్తాయిలు చూపిస్తాను అనుకుని నిద్ర పోయింది..

-----

ఇక్కడ పురుషోత్తముడు కూడా ఆ విషయాన్ని గుర్తుకి తెచ్చుకున్నాడు.. ఆ రోజు శిరీష తన కాళ్ళకి నమస్కరించడానికి వొంగాగానే ఆమె పైటజారి, బరువైన పరువాలు జాకెట్లో వేళ్ళాడుతూ కనిపించి తన మతి పోగొట్టాయి.. 'అబ్బా శిరీష అందమైందే...సందీప్ గాడు (శిరీష భర్త) అదృష్టవంతుడు' అనుకున్నాడు.. కానీ అయన మనస్సు లోంచి శిరీష తొలగి పోలేదు.. తమ్ముడి కోడలు అన్న ధ్యాస లేకపోతే ఎప్పుడో ప్రయత్నం చేసేవాడు.. కాని ఇవాళ అనుకోకుండా శిరీషే తనని పిలిచి ఈ వారం రోజులు ఇక్కడే ఉండమనటంతో ఒప్పుకుంది, ఏదైనా అవకాశం దొరుకుతుందేమో అనే.. ఆమెని ఎలాగైనా మభ్య పెట్టి ఒక్కసారి, ఆమె తడి పూకులో తన 8 అంగుళాలు దించడానికి తయారయి పోయాడు..

----

రెండో రోజు ఉదయం శిరీష అతని కాఫీ గ్లాసు టేబుల్ ఫై పెట్డానికి వొంగింది.. ఆమె పైట తొలిగి ఆమె అందాలు తిరగబడ్డ శిఖరాలులా వేలాడుతూ దర్శనమిచ్చాయి ఆమె పెదమామగారికి.. వాటిని చూడగానే మళ్ళీ నోట్లో నీళ్లూరాయి.. అధి గమనించిన శిరీష నవ్వుకుని "కాఫీ తాగండి మామయ్యా చల్లారిపోతుంది" అని వొయ్యారంగా పిర్రలూపుకుంటూ వొంటింట్లోకి పోయింది.. ఆ వయ్యారం చూసి తొడల మధ్య సలపరం మొదలైంది అతనికి.. ఆలా అ దినమంతా ఆతన్ని ఊరిస్తూనే ఉంది.. ఆ రెండో రోజు కూడా మళ్ళీ అవే పరిస్థితులు..

పదకొండు గంటల ప్రాంతంలో అయన హాల్లో ఉండగానే ఆమె స్నానానికి బయలుదేరింది.. అటాచ్ డ్ బాత్రూం కి బదులుగా కామన్ బాత్రూంలోకి దూరిందామె.. అరగంట తరువాత బయటికి వొచ్చిన ఆమెను చూసి ఆశ్చర్యపోయాడు.. శిరీష స్నానం చేసి కేవలం ఒక టవల్ మాత్రం ఒంటికి చుట్టుకుని బయటికి వొచ్చింది.. టవల్ చాల పొట్టిది.. అది పైన స్థనాలని, కింద కేవలం పిరుదులని మాత్రమే కవర్ చేస్తుంది.. హాల్లోకి వచ్చి పెదమామగారిని అప్పుడే చూసినట్లు నటిస్తూ... "అయ్యయ్యో... మామయ్యా ... మీరిక్కడే ఉన్నారా.. చ... చూసుకోలేదు.. అంటూ గబగబా తన గదిలోకి వెళ్ళింది.. వెళ్తూ వెళ్తూ మెట్టెలు సరి చేసుకోవడనికి అన్నట్లు ముందుకి వొంగింది.. ఆమె వీపు పెదమామగారి వైపు ఉంది.. ఆ వొంగడంతో ఆమె పెదమామగారికి టవల్ కింద కనిపించాల్సినవన్నీ కనిపించాయి.. చెప్పాల్సివొస్తే శిరీష చూపించాల్సినవి అన్నీ పెదమామగారికి చూపించింది అనొచ్చు..

మరో పది నిముషాల తరువాత హాల్లోకి వొచ్చి" సారీ మామయ్యా.. మీరున్నారనుకోలేదు సారీ అంటూ అతని పక్కనే కూర్చుంది..

"ఫర్వా లేదు లేమ్మా..." అన్నాడు అయన పెద్దమనిషి తరహాలో; లోపల్లోపల మాత్రం 'దీన్నెలాగైనా దెంగాల్సిందే' అనుకున్నాడు..

ఈ రెండు రోజుల్లో వాళ్ళ సిన్నిహితత్వం పెరిగింది; ఇప్పుడామె చనువుగా మాట్లాడుతుంది.. ఇతను కూడా ఆమెతో చనువుగానే ఉంటునాడు.. అప్పుడప్పుడు సరదాగా జోకులు చెప్పుకుంటున్నారు.. జోకు జోకుకి గలగలా నవ్వుతూ ఆమె చెంగు జార్చడం, తన అందాలను మామగారికి కనువిందు చేయటం జరుగుతుంది..

ఆలా ఆ సాయంత్రం వరకు పిచ్చాపాటి మాట్లాడుకుంటూ గడిపారు.. ఇద్దరూ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు.. మామగారు మొదలు పెడతారని ఈమె.. దీన్నెలా తన తొడల మధ్యకు తీసుకోవాలా అని ఆయన, ఆలోచిస్తూ గుంభనంగా ఉన్నారు..

ఆ సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ఇద్దరికీ కాఫీ తెచ్చి టేబుల్ మీద పెడుతూ ముందుకి వొంగింది.. ఆయనగారికి తిరిగి అదే దృశ్యం.. ఆమె పైట జారడం, ఆమె బంగారు బంతులు దర్శనం ఇవ్వటం జరిగి పోయింది.. ఇద్దరూ కాఫీ సేవిస్తున్నారు.. కాఫీ తాగుతూ.. "మామయ్యా, మీరు మరీ చెడ్డవాళ్లు.." అంటూ నవ్వింది.

అయన ఆశ్చర్యపోయి "నేనా? నేనేం చేశాను...?" అడిగాడు..

"పరాయి ఆడదాన్ని ఎవరైనా ఆలా చూస్తారా... అందులోనూ కోడలిని..?" అడిగింది..

ఆమె పెదమామగారు ఒక్కసారిగా ఖంగు తిన్నాడు.. కానీ వెంటనే సర్దుకున్నాడు.. అతనికామె ఖంఠంలో తీక్షణత కనిపించక పోగా, పెదాలపై చిరునవ్వు, కళ్ళలో కొంటెతనం కనిపించాయి.. ఆమె పెదాలపై నవ్వు, కళ్ళలో కొంటెతనం అతనికి ధైర్యన్నిచింది "ఓహ్ అదా... కంటికి అందంగా కనిపిస్తుంటే చూడకుండా ఎలా ఉండాలి...?"

"అందంగా కనిపిస్తే చూసేయడమేనా...?" ఆమె పెదాలపై చిరునవ్వు అలాగే ఉంది..

"కాక... చేతికందితే ఎంత బాగుండు..." అన్నాడు గుండె దిటవు చేసుకుంటూ...

"ఊహుం...బాగానే మాటలు నేర్చారు.... చేతికందితే ఎం చేస్తారేమిటి....?" పెదమామగారిని కవ్విస్తుంది.. ఆమె మాటలతో అతనిలో ఉత్సాహం పెరిగిపోతుంది.. "ఇలారా చెబుతాను" అన్నాడు..

శిరీష ఒక క్షణం ఆలోచించి.... ఈ అవకాశాన్ని పోగొట్టుకోకూడదని లేచి వొచ్చి అతని ఎదురుగ నిలుచుని "ఊం...చెప్పండి ఎం చేస్తారో...?"

అయన సోఫాలోంచి లేచి శిరీష్ నడుము చుట్టూ రెండు చేతులు వేసి దగ్గరకు లాక్కుంటూ ఆమె నోట్లో నోరు పెట్టేసాడు.. ఆమె పలుచటి పెదాలు అతని పెదాలమధ్య....

"న్గన్గ్..న్గన్గన్..." సన్నగా గోణిగింది.. ఈ లోగ అయన చేయి ఒకటి ఆమె వీపు మీద పాకుతుంటే రెండో చేయి ఆమె పిరుదులఫై చేరి పోయింది.. శిరీష అతనికి అల్లుకు పోతూనే.."మ్మ్..మ్మ్.. మామయ్యా.. ఏమిటిది...?" విడిపించుకుంటూ అంది..

"ఎం చేస్తానో చెప్పమన్నావుగా.. చేసి చూపించాను... అయినా నీ అందానికి, నీలోని కసికి ఆ సందీప్గాడు ఎందుకూ పనికి రాడు"

"నాలో కసి ఉందని మీకెలా తెలుసు...?" అడిగింది కానీ ఆమె ఇంకా అతన్ని అల్లుకునే ఉంది.. అతనామె ముఖాన్ని పైకెత్తి ఆమె ముఖంలోకి చూస్తూ "నీ కసి అంతా నీ కళ్ళలో కనిపిస్తుంది.." అంటూ ఆమె పిరుదులను పిసక సాగాడు.

ఈలోగా ఇద్దరూ గట్టిగ హత్తుకుని ఉండటం వల్ల ఆమె తొడల్లో అతని గునపం గుచ్చుకోవటం ఆమెకి తెలిసింది.. అతని గునపం ఫై తన మొత్తని అదుముతూ... "సరే నాలో కసి ఉంది.. మరి మీరేం చేస్తారు...?"

"నీ కసి తీరుస్తాను..."

"ఎలా....?"

"నీకిష్టమైతే, నిన్ను కసిదీరా దెంగి నీ కసి దీరుస్తాను.." అంటూ ఆమె సళ్ళు పట్టుకుని పిసకసాగాడు

"స్స్...స్స్...స్స్... మామయ్యా.. మెల్లిగా.. అమ్మా.." అతని మాటలకి, అతని నలుపుడికి పులకరించి తీయగా మూల్గింది.

"చెప్పు... నీ కసి తీర్చనా వొద్దా...?" ఆమె బుగ్గ కొరుకుతూ అన్నాడు..

"వూ...." అందామె మత్తుగా... ఒక క్షణం తరువాత ఆమె "మామయ్యా... ఏదో గుచ్చుకుంటుంది...?"

"ఏం గుచ్చుకుంటుంది...?"

"ఏమో....?" అంది అమాయకత్వం నటిస్తూ...

"నేను చెప్పనా ఎం గుచ్చుకుంటుందో?" ఈ సారి నాలుకను ఆమె బుగ్గలపై రాస్తూ అన్నాడు..

"వూ... చెప్పండి..." తన బుగ్గలని అతనికి అనువుగా ఉంచుతూ అంది..

"నా మొగతనం.. అంటే.. నా మొడ్డ..." ఆమె చెవి వద్ద నోరు పెట్టి గుస గుసగా అన్నాడు...

"ఆమ్మో.. అంత పెద్దదా.. నాలో పట్టదేమో మామయ్యా...నాదసలే చిన్నది"

"నాది పెద్దదని నీకెలా తెలుసు..."

శిరీష తన కింది పెదవిని కొరుక్కుంటూ... మత్తుగా అతన్ని చూస్తూ... "ఒక సారి చూసాను" అంది

"ఏమిటీ.. నువ్వు నాది చూసావా.. ఎప్పుడూ..?" అతను నిజంగానే ఆశ్చర్యపోతూ అడిగాడు

శిరీష కళ్ళతోనే నవ్వుతూ "వూ... మీ మొగతనమూ చూసాను.. మీ పనితనమూ చూసాను..."

"నిజమా.. ఎప్పుడు...?"

"మూడు రోజుల కింద.. మిమ్ముల్ని పిలుద్దమని ఫోన్ చేస్తే మీరెత్తలేదు.. సరే స్వయంగానే పిలుద్దామని మీ ఇంటికి వొచ్చాను.. అప్పుడు మీరు..."

"వూ అప్పుడు నేను... ఏమిటీ సస్పెన్స్ లో పెడుతున్నావ్..."

"మీ.... మీరు..మీరు.. అప్పుడు దుర్గమ్మ.. మీ పనిమనిషిని.. చేస్తుంటే..." అని ఆగిపోయింది..

"ఓహ్ నన్నూ దాన్ని చూసావా...?" ఆమె కళ్ళలోకి చూస్తూ అడిగాడు..

శిరీష అతని కళ్ళలోకి చూడలేక సిగ్గుతో తల దించుకుంది..

-x-x-x-x-x-x-x-

శిరీష మంచంపై ఫై వెల్లికిలా పడుకుని ఉంది; చీర వంటి మీద ఉంది కానీ కుచ్చెళ్ళు చెదిరిపోయి ఉన్నాయి.. చెంగు వక్షోజాలఫై నుండి జరిగి, ప్రతి శ్వాసకి పొంగుతున్న వక్షోజాలు ఎప్పుడెప్పుడు బయట పడదామా అని ఉన్నాయి.. కోరిక నిండిన కళ్ళతో శిరీష పెదమామగారిని చూస్తుంది.. అతనామె మీదికి వొంగి, మెల్లిగా ఆమె నుదురుపై ముద్దు పెట్టాడు.. సున్నితమైన ఆ ముద్దుకి ఆమె వొళ్ళు పులకరించింది.. అతనామె కళ్ళఫై కూడా ముద్దులు పెట్టి ఆమె కళ్ళలోకి చూస్తూ తన నాలుకను బయటకి తీసి చూపించాడు..

శిరీష ఆబగా దాన్నందుకుని చప్పరించసాగింది.. "మ్మ్..మ్మ్...మ్మ్...." ఒక తీయను మూల్గు వొచ్చిందతని నోట్లోంచి.. అతని నాలిక ఆమె నోట్లో అన్ని వైపులా తిరుగుతుంది.. ఆమె నోటిని explore చేస్తూనే, జాకెట్టు పైగానే ఆమె స్థనాలని పిండి పిసికినట్లు పిసుకుతున్నాడు.

"స్స్..స్...స్...మమ్మా" అంది ఆమె అతని పిసుకుడికి.. మరుక్షణం అతనామె జాకెట్టు పీకి పడేసాడు.. బలంగా, బింకముగా ఉన్న స్థనాలు, మధ్యలో లేత గులాబీవర్ణంలో వలయాలు, ఆపైన ముదురు గులాబీరంగులో కోడలి ముచ్చికలు.. అవి చూసి పురుషోత్తముడు పిచ్చివాడయ్యాడు.. 'అబ్బా...ఎంత అందంగా ఉన్నాయి.." అనుకుని తన నాలుక కోసతో ఆమె బొడిపను ఫ్లిక్ (Flick) చేసాడు...

"ఉమ్మ్..మామయ్యా.. స్స్..." అంది మగతగా..

"ఏమైంది కోడలా..." ఈసారి పూర్తి ముచ్చికని పళ్ళమధ్య భాగించి అన్నాడు..

"చంపుతున్నావు మామయ్యా..." గొణిగింది..

"అప్పుడే.." అంటూ ఆతను ఆమె సళ్ళను మర్దిస్తూ చీకుతూ అప్పుడప్పుడు నిపిల్ తడుముతుంటే శిరీషకి స్వర్గం ఎక్కడో లేదు;. ఇదే స్వర్గం అనిపించింది.. తన పెళ్ళైన సంవత్సరంలో ఎప్పుడూ ఇంత ఆనందాన్ని పొందలేదామె.. ఆలా ఓ ఐదు నిముషాలు ఆమె సళ్ళతో ఆడుకుని కిందికి జారాడు.. పల్చని పొట్ట, మధ్యలో లోతైన బొడ్డు.. ఆమె వొంటిమీద చీరని లాగేస్తూ నాలుకని బొడ్డులో తిప్పాడు..

"స్స్..స్.స్..అమ్మామ్మమ్మా" మళ్ళీ ఆమె నోటినుండి మూల్గు.. మామగారి తలని తన బొడ్డు కేసి అదుముకుంది..

మామగారమె బొడ్డుని నాకుతూనే లంగా ముడి వద్ద ఉన్న చీలిక లోంచి చేతిని లోపలికి దూర్చాడు.. శిరీష మొత్తంతా క్లీన్ గా నున్నగా ఉంది.. చేతిని మరికొంచెం కిందికి పోనిచ్చాడు.. ఆతని వేళ్ళు, ఆమె నిలువు పెదాలఫై.. చూపుడు వేలు, ఉంగరం వేలు చెరో పూ పెదవిపై, మధ్యవేలు రెంటి మధ్య చీలికలో... వేలిని కాస్త లోపలి నొక్కాడు.. అతని వేళ్ళకి ఆమె మకరందాలు ... "వూ..వూ..పూన్.. అంటూ పిర్రలు పీకి లేపింది.. కోడలు పిల్ల.. దాంతో అతని వేలు ఇంకొంచెం లోపలి దూరింది..

"సిరీ.. భలే గులగా ఉందే నీకు.. ఇది అప్పుడే చొంగ కరుస్తుంది..." అంటూ వేలిని మరింత లోపలి దూర్చాడు.. సగం వేలు లోపలి దూరిపోయింది..

"ఇప్పుడేమిటి మామయ్యా.. అది మొన్న నిన్ను దుర్గమ్మతో చూసినప్పటినుండే కార్చుకుంటూనే ఉంది..

"నిజమా... అయితే ఇప్పుడేమి చేయాలి...?" ఆమె సళ్ళు పిసుకుతూ అడిగాడు..

"అబ్బా.. ఏమీ తెలియనట్టు.. దెంగు మామయ్యా లోపలంతా ఒకే గులగా ఉంది..." అంటూ అతని తొడల్లో చేయి దోపి అతణ్ని పిడికిట్లో బిగించింది.. ఆతను లేచి తన వొంటిమీది దుస్తులు పీకి పారేసాడు.. శిరీష ముందు పెదమామగారి శరీరం నగ్నంగా ఉంది.. వొళ్ళు బలంగా ఉంది, కొద్దీ పాటి బొజ్జ... కింద మొత్త మీద గుబురుగా వెంట్రుకలు.. ఆ మధ్యలో అది... పూర్తిగా నిక్కిపోయి పాము తల ఊపినట్లు ఊపుతుంది.. దాన్ని చూడగానే ఆమె నోట్లో నీరూరింది.. దాన్ని చీకితే గమ్మత్తుగా ఉంటుందని తన స్నేహితులు చెప్పటం తెలుసు గాని ఇంతవరకు ఎప్పుడూ చీకలేదు.. ఎప్పుడు మొగుడిది చీకుదామన్న... వెధవ పడనివ్వలేదు.."అదంతా లంజముండలు చేసేపని.." అని కసురుకునేవాడు.

"అబ్బా.. మామయ్యా.. ఎంత బావుంది నీది.. మ్మ్..మ్మ్.." అంటూ మంచం మీది నుంచి లేచి పోయింది. దాంతో అప్పటికే బొందు ఊడదీసిన లంగా జారీపోయి, ఆమే అతని ముందు దిశగా మొలతో నిలబడింది..

శిరీష నగ్నత్వాన్ని చూడగానే పురుషోత్తముడి కళ్ళ ముందు మెరుపులు మెరిసినట్లైంది.. "అబ్బ. సిరీ... ఎంత అందముగా ఉందే నీ మొత్త.. ఆ లావుపాటి నిలువు పెదాలు.. పనస తొనల్లా ఉన్నాయి" విచ్చుకున్న శిరీష తొడల్లోకి చూస్తూ అన్నాడు..."

"అబ్బా.. మామయ్యా ఆలా చూడకండి నాకు సిద్గ్గేస్తుంది.." అంటూ తొడలు మూసేసింది శిరీష.

"దొంగముండా చూడనీయవే నీ అందాన్ని......" అంటూ ఆమె తొడలు రెండు చేతులతో తెరిచాడు.. శిరీష అతని ముందు నగ్నంగా నిలబడి ఉంది.. తెల్లని నునుపైన తొడలు, ఆ తొడల మధ్య నున్నగా గీకిన ఉపస్తు, రెండు నిలువు పెదాలు.. మధ్యలో సన్న గాడి... చూస్తున్న మీ పెదమామగారికి ఆపుకోవడం కష్టం గాఉంది.. శిరీష సిగ్గు పడుతూనే అరచేత్తో మూసి మూయనట్టు మామగారికి తన అందాన్ని చూపిస్తుంది.. అయనలా చూస్తుంటే ఆమెలో పులకింత.. ఒళ్ళంతా గగుర్పొడుస్తుంది..

పెదమామగారు ఆ అందాన్ని చూస్తూ ఇక ఆగలేక ఆమె యోనిఫై ముఖఃము పెట్టేసారు...

"అమ్మమాఅమ్మ్మ్మ్స్స్స్..." అంటూ అతని మొహాన్ని తన దానికేసి అదుముకుంది.. అతని నాలుక ఆమెలో గిలిగింతలు పెడుతుంది.. "అబ్బా.. ఇంత సుఖం నేనెరుగను...' అనుకుంటూ మొత్తను మామగారి ముఖం ఫై అదుముతుంది.. ఆమె అమ్మా..అనటంతో అయన తల ఎత్తి "సిరీ.. ఏమైందే..." అడిగాడు.. ఆమెలో జవాబు చెప్పే ఓపిక లేదు.. "స్స్...స్...స్స్" అంటూ మరోసారి అతని తలని అదుముకుంది.. ఆయనగారు, శిరీష పూకుని, పాలగిన్నెని పిల్లి నాకినట్లు నాకుతున్నాడు.. పూపెదాలు రెండూ బొటనవేళ్ళతో విడదీసి నాలుకను లోపలి దాకా పొడుస్తున్నాడు.. ఆమె దాంట్లోంచి ఊరుతున్న ఉప్పటి రసాలను ఆబగా జుర్రుకుంటున్నాడు.. ఎన్నాళ్ళైందో ఇలా ఒక పాతికేళ్ల పడతి యోనిలో నాలుక తిప్పి..

12