కుల స్త్రీ - శృంగార పద్యాలు

PUBLIC BETA

Note: You can change font size, font face, and turn on dark mode by clicking the "A" icon tab in the Story Info Box.

You can temporarily switch back to a Classic Literotica® experience during our ongoing public Beta testing. Please consider leaving feedback on issues you experience or suggest improvements.

Click here

పక్కమీదికి చేరుతుండగా కొప్పు జారిపోయింది. అది సరిదిద్దబోయే లోగా పైటజారింది. అది సవరించుకొనే టప్పటికి చీరముడి సడలి పోయింది. ఇన్ని జారుపాటులున్నా అర్జునుడు ఉలూచి ఒయ్యారాన్ని చూచే కౌగిలించుకున్నాడు. తెలిసినవారు దేనిలోనైనా మంచే చూస్తారు కాని జారుపాటులనూ, లోపాలనూ ఎంచరని భావము.

ఇందులో మరో విశేషంకూడ ఉంది. అదేమిటంటే కావ్యాలలో ఉండే వ్యాకరణ విరుద్ధాలవంటి స్వల్పలోపాలను గణింపక, రసభావాది సుగుణాలనే ఎంచాలని పండిత విమర్శకులకు చేమకూరివారు మనవి చేశారు.

సుందరి గాదిది, సొబగు రాయంచ అంచగాదిది, నడపారు క్రొమ్మించు మించుగాదిది, రాచ మెచ్చుల ప్రతిమ ప్రతిమ గాదిది, పచ్చి పగడంపు లతిక లతిక గాదిది, నవ లావణ్య సరసి సరసి గాదిది, పుష్ప చాపుని శరము శరము గాదిది, రతి సవరించు చిలుక చిలుక గాదిది, వికసించు చెంగలువ కలువ గాదిది, చంద్రకళ వంటి చెలువ

కంతు సంకుకు బొమ్మ గట్టిన గళము అనటి కంబముల గయ్యాళించు తొడలు

పుత్రోత్సాహము తల్లికి పుత్రుండు జన్మించి నపుడె పుట్టును చనులే పుత్రుని కినోట బెట్టగ పుత్రోత్సాహంబు నాడు పొందుర శివుడా!

మంకెనపూవు మీది యళి మాడ్కి నృపాధరపల్లవోదరా లంకృత యైన దంత పదలాంఛనముం గని కన్నుగోనలం దంకురితంబులైన దరహాసలవంబులు పద్మనేత్ర యి ఱ్ఱింకులు సేసె బక్ష్మముల యీఱమి గాటుక చిమ్మచీకటిన్

నలదమయంతుల తొలి సంగమం అయిన వెంటనే జరిగిన సన్నివేశాన్ని చిత్రిస్తోంది యీ పద్యం. దమయంతి నలుని చూసింది. అతని చిగురువంటి పెదవి లోపలి భాగం, పంటిగాటు గుర్తుతో శోభిస్తూ కనిపించింది. మంకెనపువ్వు మీద తుమ్మెద వాలినట్టుగా ఉందట ఆ దృశ్యం. అది చూడగానే దమయంతి కంటి తుదల దరహాస రేఖలు అంకురించాయి. పద్మాలవంటి కన్నులున్న ఆ యింతి, వెంటనే ఆ చిరునవ్వు తునకలని, తన కనురెప్పల వెండ్రుకల గుబురులోనూ, కనుల కాటుక చీకటిలోనూ ఇంకిపోయేట్టు చేసిందట!

కామిని యేమె నీ వయసు కాపరమా మొగమెత్తి చూడవే ప్రేమను ముద్దుగుమ్మ యని పిల్చిన బల్క విదేటి గర్వమే కోమలమైన నీ కులుకుగుబ్బల మీదట నున్న యట్టి నా ప్రేమ మరుండెరుంగు నిక వే యన నేరను ప్రాణనాయికా

"కన్నులు దీర్ఘముల్ , నగు మొగం బవురా ,తలకట్టు ,తమ్మి పూ పున్నమ చంద మామలకు ,బొక్కిలి చక్కదనంబు జెప్పగా నున్నదె!మేలు బంతులు పయోధరముల్ ,మరి కౌను శూన్య యౌ నెన్నిక కెక్కు వ్రాత ఫల మివ్వర వర్నినికిన్ ,నిజంబు గన్ "

"చిత్తజు డల్గి ,తూపు మొన జేసిన జేయగ నిమ్ము ,పై ధ్వజం బెట్టిన నెత్త నిమ్ము ,వచియిన్చెద ,గల్గిన మాట గట్టిగా , నత్తరలాయతెక్షణ కటాక్ష విలాస రసా ప్రవాహముల్, కుత్తుక బంటి దామరలకున్ ,దలమున్కలు గండు మీలకున్ " తేనియకంపు పెంపు గల తేజము ఝల్లున పెల్లువారగా గోనెలలీల తేరు చనుగొండలు సిండయు తాండవింపగా గానుగరోలు పోలు మెయి కంపిల పైకొని మేఢ్రదండమా దాని పకారగొమ్ము వెడ తాకగ వ్రక్కలుసేయు టెన్నడో

కుక్కుట చూళికా భగనగొల్లి నఖంబులగిల్లి మెల్లనే చొక్కపు మన్మథాలయము చుంబనమెంతయు చేసి దానిలో గ్రక్కున మోవి దూర్చి వగ గైకొని పీల్చిన చంద్రి మిక్కిలిం జొక్కి రమింపనిచ్చు గద సొంపుగ నో లవడా తడాలునన్

ఆ భూతాకృతి చంద్రి సాంద్రతర రోమాంచత్రికోణంబులో ఆభోగ స్ఫుట చండ తాండవ మహావ్యాపార కేళీకలా లాభంబందెద నంచు నిక్కి ననునేలా సారె గారించెదో శేభస్తంభమ దాని పొందెటువలెన్ సిద్ధించు నీకిత్తరిన్

రాకన్మానవు హానివృద్ధులు మహారణ్యంబులో డాగినన్ పోకన్మానదు దేహమేవిధమునన్ బోషించి రక్షించినన్ గాకన్మానవు పూర్వజన్మకృతముల్ గాగల్గు నర్థంబులున్ లేకన్మానవదెంత జాలిబడినన్ లేముల్ సిరుల్ రాఘవా! -- రాక, పోక, కాక, లేక మానని విషయాల గూర్చి అనెవారు.

జానెడు .. మూరెడు ... బారెడు .. దూరడు"  ఆవకాయ పద్యాలు (అంతర్జాల సేకరణ) కం// శ్రేష్టంబిది పచ్చళ్ళన, టేష్టున ఇది మొదటనుండు డెఫినెట్ గానూ, ఇష్టముగ ఆవకాయను సుష్టుగ తిని దొర్లినంత సుఖమది కలదే! కం// ఊరిన ముక్కను కొరకగ, ఔరా! అది ఎంత రుచిని అందించునయా, కూరిమితొ నాల్గు ముక్కలు నోరారా తినని నోరు నోరవ్వదుపో! కం// బెల్లము వేసిన మధురము, పల్లీనూనెను కలపగ పచ్చడి మధురం, వెల్లుల్లి వేయ మధురము, పుల్లని మామిడితొ చేయ ముక్కది మధురం!! _____________________________

ఎటు తాళనున్నదో యీ కొమ్మ కెమ్మావి కై టభారాతి ప ల్గాటునకును? ఎటు లోర్వ నున్నవో యీ కన్నె చన్నులు గోపసిమ్హుని గోటి కుమ్ములకును? ఎటు లాన నున్నవో యీ తన్వి లే.దొడల్ చాణూరహరు మారు సాదనలకు? ఎటు లాగ నున్నదో యీ నాతి నును మేను దంతిమర్దను కౌగిలింతలకును (మొదటి ఆశ్వాసం 65వ పద్యం)

అంటూ బెంగపడిన రాధ ఇళాదేవికి ఎన్నో కామ శాస్త్ర రహస్యాలు చెప్పినపుడు కాస్త పచ్చిగా ముద్దుపళని యీ మాటలు వాడారని మనమూ ఒప్పుకోక తప్పదు. యువ పాఠకులకు కావ్యంపై ఆసక్తి కలిగించడానికి అలాంటి మరి నాలుగు పద్యాలు ఇక్కడ పొందుపరుస్తున్నా.

ఇళా గోపాలురను శోభనం గదిలోకి పంపించి తాను వగచివగచి తలచిన పద్యమిది (1లో

"నాతి యింతకు మున్నె, నా సామి మధు రాధ రామృతమ్మును జూఱలాడ కున్నె? యతివ యింతకు మున్నె, హరి విప్పు టురముపై గుబ్బల కసిదీఱ గ్రుమ్మ కున్నె? రమణి యింతకు మున్నె, రమణు కౌగిట జేరి పారావత ధ్వనుల్ పలుక కున్నె? చాన యితకు మున్నె, శౌరి పై కొన వెను దియ్యక యెదురొత్తు లియ్య కున్నె? "

ఇళాదేవి పుట్టింటిలో క్రిష్ణుఇ భోగం గురించి చిలుక రాధకు వర్ణించి చెప్పే ఘట్టం ఇది: (2 లో 139, 140)

కృష్ణదేవుడు కరి కర క్రీడ సలుప, జేరి తొడ లేచి పురికొల్పె గీరవాని, నీలవర్ణిడి పైకొని కేళి నేల, బాళి నెదురొత్తు లిచ్చె నిళా లతాంగి. (139) కిలకిల నవ్వులు, గిలిగింతలును, బంధ భేదపు రవములు, వింత వగలు,

పావురా పలుకులు, వాతెర నొక్కులు, చిగురు మకారముల్, మరుగు తిట్లు, దురుసు పైసరములు, తొందర ముద్దులు, బిగి కౌగిలింతలు, బింకములును, గొనగోటి మీటులు, గోర్గింపు, లుబుకులు, కొసరులు, బొమ ముళ్ళు, కురుచ సన్న, (140) రాధ అలకను తీర్చిన మాధవుడు ఆమెతో కూడినపుడు (4లో 103)

హత్తుకొని, యిన్ని విధముల దత్తఱపడ ననగి పెనగి, తనివారక యా బిత్తరి పై కొనె హరిపై, మత్తేభముమీద నెక్కు మావంతు డనన్.

చౌడప్ప కవితలు తెలుగులో వేమన బద్దెన, సరసన పీటం వేయదగిన ప్రజా కవి కుందవరపు చౌడప్ప . కవి చౌడప్ప పద్యాలలో అక్కడక్కడబూతులు కనిపించినా , అవి సంఘాన్ని ధర్మగ్రహంతో తిట్టినట్టు కనిపిస్తుంది. చౌడప్ప ధర్మాన్ని భోదించడానికిపద్యాలలో తిట్లను జోడించాడు. శబ్దం మీద గొప్ప అధికారం కల్గి అప్రయత్నసిద్దంగా శబ్దాలంకారాలను నేర్పుతో కూర్చగలకవి చౌడప్ప.

"నా నీతిని వినని వానిని , వానలో తడవని వానిని కాననురా " అని సగర్వంగా చెప్పుకున్నాడు. శ్రీ శ్రీ వంటి మహా కవులుకూడా చౌడప్ప పద్యాలకు ప్రభావితులయ్యారు. అందుకే వాటిలోని కొన్ని పద్యాలు మీ కోసం.... ఇక చదవండి..

శ్రీ కారము పద్యాదిని ప్రాకటముగ నుం దేనిని బహు దోషములన్ బోకార్చి శుభము లోసగును కాకోధర కుందవరపు కవి చౌడప్ప

కందము నీవలె జెప్పెడి -- యండమునురిగాన మేవరియందున గని దంక్రందన యశాద్రుశున -- కంద ర్భా కాకోధర కుందవరపు కవి చౌడప్ప

యియ్యగ నిప్పించగల య య్యలకే గాని మీస మందరి కేల రొయ్యకు లేదా బారెడు -- కయ్యమునకు కాకోధర కుందవరపు కవి చౌడప్ప

ముండైనా ముతునికైనా -- ఎండిన పూకైనా గాని ఎత్తి దయినన్ యుండ వలె నరుని కొక్కటి ఖండిత ముగా కాకోధర కుందవరపు కవి చౌడప్ప

జోరు గల బ్రహ్మ దేవుడు -- పూకుకు చుట్టతూలేల పుట్టిన్చేనయా ముసలులకు దృష్టి లోపము రాకుండగ కాకోధర కుందవరపు కవి చౌడప్ప

పొడగాటి కాళ్ళ దానికి తోడ పచన దూటు దేప్పే చేర్చే ఎదలన్ లోడ లోడ మని సుఖమియ్య దు గడిగిన రతి కాకోధర కుందవరపు కవి చౌడప్ప

వ్రేలాడు చండ్ల దానిని వాలాయము తోడ వంగ బెట్టి వైకరి తోడన్ లాలించి దేంగా వలెనుర కాలెత్తి కాకోధర కుందవరపు కవి చౌడప్ప

ఆకటి కన్నపు గడ్డలు -- పూకుకు బిగువైన మొడ్డ పుణ్యాత్మునకేమి , మట్టి గడ్డా కాకోధర కుందవరపు కవి చౌడప్ప 8

ఏమియ్యని దొర పద్యము నా మొడ్డ చదువు టేల -నాలుక తీటా , రామ కథా? భారతమా? కాకోధర కుందవరపు కవి చౌడప్ప

తగుపాటి కవులకియ్యని మొగ ముండల కేల గలిగే మూతిని మీసాల్ దిగ దొరగాడాయే మంగలి ఖగారాట్ కాకోధర కుందవరపు కవి చౌడప్ప

అతిలుట్లు వేడబోయిన వెత నోన్డును వాని మోము వేల వేల బారు రతి జాలించిన శిశ్నము గతి నుండుట కాకోధర కుందవరపు కవి చౌడప్ప

దొర యెంత ప్రౌడు దైనను సరసుడు నియ్యోగి లేక సమ కూడదయా శరమంట్ నా.. యైనను కర వై కరి కాకోధర కుందవరపు కవి చౌడప్ప

దేవుడు దేవుడా అనగా దేవు డా దివియ నుండి దిగేవచునా ఈ వ గల వాడే దేవుడు గావున భువి కాకోధర కుందవరపు కవి చౌడప్ప

తల వెంట్రుక లంద రురాయి లలో నిచ్చు వారు నియ్యని వారో మొల వెంట్రుక లందరూ రా కలి యుగమున కాకోధర కుందవరపు కవి చౌడప్ప

బుద్దేరిగి యొక్క చోటను యిద్దరి ద మపనుల యెడల నేదికే గినన్ యిద్దరిలో బహు కష్టము కద్రప్పా కాకోధర కుందవరపు కవి చౌడప్ప

లేదనక యిచ్చు దాతకు కాదు సుమీ మేరువంత కనకంబైనన్ కాసే మేరువు లోభికి వాసిర కవి చోడ దీవర్ణ దరిత్రా కాకోధర కుందవరపు కవి చౌడప్ప

ముందరి దినముల లోపల కందానికి సోమయాజి ఘనుడందురు నేడందురు ఘనుడందురు నను కందానికి కాకోధర కుందవరపు కవి చౌడప్ప

బూతులు కొన్నిట నీతులు చెప్పితి బూతుల్ నీతుల్ బూతుల్ దూరులు మెచ్చంగను నతి కాతుక మతి కాకోధర కుందవరపు కవి చౌడప్ప

పడతుకయను వంకా యా యు విడ రునమూలంబు మధురమండురు లోగా తోడ మొదలు తొడిమ మొదలుకు కడుమదురము కాకోధర కుందవరపు కవి చౌడప్ప

నాతి రతి వినని వానిని -- భాను కిరణముల మీద బారని వానిన్ వానను దాడియని వానిన్ గాననురా కాకోధర కుందవరపు కవి చౌడప్ప ____________________

కన్న కూఁతు రటంచు నెన్న క భారతీ తరుణిఁ గూడఁడె నీ పితామహుండు? మేనత్త యను మేర మీఱి రాధికతోడ నెనయఁడే నిన్న నీ యనుఁగు బావ? వదినె యంచు నొకింత వావి లేకయె జ్యేష్ఠు నెలతతోఁ బొందఁడె నీ గురుండు? ముని పత్ని యన కహల్యను బట్టఁడే నీదు సహపాఠి యౌ పాకశాసనుండు?

ఇట్టి మీవారి నడతలు కట్టిపెట్టి యమ్మ నేఁ జెల్ల! న్యాయంబు లాడె దౌర! కడకు నీ రంకు నీ వెఱుంగని వితాన దూరెదవు నన్నుఁ, జలపోరి దోసకారి! (3-81)

చంద్రుని తాత మోమునుమో, మురం బునుర మున్, భుజ ముల్ భుజ ముల్ తొడల్ ప్రేమ గదించి పాదములు పిక్కలు నొక్కటిగా మలంచి, పో రాముల నిండు కౌఁగిటఁ దిరంబుగ సౌఖ్య పయోధి నేలి, రా లేమయుఁ ప్రేమనాథుఁడును లీల భుజంగ యుగంబు పోలికన్.

కన్నులు దీర్ఘముల్, నగు మొగం బవురా ,తలకట్టు ,తమ్మి పూ పున్నమ చంద మామలకు ,బొక్కిలి చక్కదనంబు జెప్పగా నున్నదె!మేలు బంతులు పయోధరముల్ ,మరి కౌను శూన్య యౌ నెన్నిక కెక్కు వ్రాత ఫల మివ్వర వర్నినికిన్ ,నిజంబు గన్ "

"సైకము నడుము ,విలాస రాసికము నెమ్మొ --గము ,దీని మృదు మధురోక్తుల్, పైకము (కోయిల సమూహము )దేగడున్ ,నవలా పైకములో --నెల్ల మేలు బంతిది బళిరా " అన్న పద్యం అందరు ఉదహరించే గొప్ప చమత్కారానికి శ్లేషకు ప్రతీక .

"అంగనల పొందు రోసి సన్యాసి యగుట --గద ,యుచిత మెండు -నా నవ మదన మూర్తి అంగనా మణి గోరి సన్యాసి అయ్యే" --ఇందులో మనో భావం ,లోక రీతి స్పష్టం గా కానీ పిస్తుంది . "చేసే జపమతడు కాదు విశ్వాసము ,చెలి --చూపు బెడిసలపై నిగుడన్ జేసినది జపమున్ ,మరి వేసినది --గాల మనుట వృధ గాకుండన్ " ఈ పద్యం లో మా మంచి చమత్కారం వుంది . ఉలూపి ప్రేమ కదా వృధా అయింది .చిత్రాంగద అర్జునునికి దక్క లేదు .సుభద్ర ప్రేమే నిజమయింది .అదే పూర్తీ గా దక్కింది .మూడు "తా రస పుష్టి మై ,బ్రతి పదంమున ,జాతియు వార్త యుం ,జమ త్కారము ,నర్ద గౌరవము ,గలగ ననేక కృతుల్ ,ప్రసన్న గం భీర గతిన్ ,రచించి ,మహి మించినచో ,నిక ,శక్తులెవ్వ ,ర య్య ,రఘునాధ భూప ,రసికా గ్రణి కిం ,చెవి సోక జెప్పినన్ "

Please rate this story
The author would appreciate your feedback.
  • COMMENTS
Anonymous
Our Comments Policy is available in the Lit FAQ
Post as:
Anonymous
Share this Story

story TAGS

Similar Stories

వినీలాకాశంలో 01 First Telugu cuckold story ever on Literotica.in Exhibitionist & Voyeur
Raju in Hell Ch. 01 Raju gets what he always dreamt.in Fetish
Vijaya Swapnam 01 A middle aged horny woman seduces her beautiful servant maidin Lesbian Sex
Unforgettable First Time I am currently working in Hyderabad, and anyone interested.in First Time
జాక్ పాట్ బాస్ కి తాను వశమై కూతుర్నీతార్చేసిన తల్లి. ఎవరిది జాక్ పాట్?in Lesbian Sex
More Stories