జాక్ పాట్

Story Info
బాస్ కి తాను వశమై కూతుర్నీతార్చేసిన తల్లి. ఎవరిది జాక్ పాట్?
35.8k words
5
124
0
Share this Story

Font Size

Default Font Size

Font Spacing

Default Font Spacing

Font Face

Default Font Face

Reading Theme

Default Theme (White)
You need to Log In or Sign Up to have your customization saved in your Literotica profile.
PUBLIC BETA

Note: You can change font size, font face, and turn on dark mode by clicking the "A" icon tab in the Story Info Box.

You can temporarily switch back to a Classic Literotica® experience during our ongoing public Beta testing. Please consider leaving feedback on issues you experience or suggest improvements.

Click here

ఇంటర్వ్యూ పేరుతో జ్యోతిని చూసిన ఆ తొలిరోజు, జ్వాల జీవితాన్ని ఓ తీపి మలుపు తిప్పిన, మరచిపోలేని రోజు. తన వ్యక్తిగత సహాయకురాలి పోస్ట్ అంటే, పియ్యే గా నియామకం కోసమై తను కండక్ట్ చేసిన వాకిన్ ఇంటర్వ్యూకి చివరి రోజైన ఆ ఆరో రోజు అటెండ్ ఐన ముప్పై మంది అమ్మాయిలలో కూడా, గడచిన ఐదు రోజుల లాగానే తన అసలు సిసలు పర్సనల్ రిక్వైర్మెంట్స్ కి సరిపడా అర్హతలు గల అమ్మాయి ఎవరూ కనబడలేదు. ఇంటర్వ్యూ కి వివిధ వయస్సుల అమ్మాయిలు వచ్చారు, వెళ్ళారు. విద్యార్హతలూ, అనుభవమూ సరిపోతున్నా జ్వాలకు కావాల్సిన ' ఆ' అదనపు క్వాలిటీలకు ఎవరూ సరిపోవటం లేదు.

సాయంత్రం ఆరయింది. ఆఖరి కేండిడేట్ కూడా వెళ్ళిపోయింది.

జ్వాల నిరాశగా నిట్టూర్చింది. ఈ తంతు వారం రోజులుగా సాగుతూ....ఉంది. ఇంకెన్ని రోజులు సాగాలో? అని విసుక్కుంటూ, మరలా మరో విడత పేపర్ యాడ్ ఇద్దామని డిసైడ్ అయ్యి మొబైల్ చేతిలోకి తీసుకుంది.

సరిగ్గా ఆ క్షణంలో తలుపు తట్టి, ఇంచుమించు పరుగు లాంటి నడకతో, ఇంటర్వ్యూ రూం లోకి ఎంటరయ్యింది ఓ సౌందర్యవతి. చాలా మంది జీవితాలలో ఇలానే జరుగుతూ ఉంటుంది. లైఫ్ కి పెద్ద టర్నింగ్ ఇచ్చే సంఘటనలు, ఒకోసారి అనుకోకుండానే, ఏ ప్లానింగ్ లేకుండానే, కుషీ సినిమాలోలా సడన్ గా, లాస్ట్ మినిట్ లో, వాటికవే తోసుకొస్తాయి. ఆ సొగసుకత్తెను కలిసిన క్షణం, తన ఫ్యూచర్ పర్సనల్ లైఫ్ కి ఓ దిశానిర్ధేశం చేసి, స్థిరపరచే ఒక మెయిన్ టర్నింగ్ పాయింట్ అవుతుందని అని ఆ క్షణంలోనే కాదు, ఆ తర్వాత అనేక రోజులకు గానీ జ్వాలకు అర్థం కాలేదు.

ఆదరాబాదరాగా రూం లోకి ఎంటరయిన ఆ వన్నెలేడి, ఆయాస పడుతూ, "సారీ మేడం, అయాం జ్యోతి. ఇక్కడ వాకిన్ ఇంటర్వ్యూ ఉన్న విషయం, నేను పేపర్లో ఒక గంట క్రితమే చూసాను. అదీ ఓ స్నేహితురాలు చెపితేనే. ఆటో దొరకకపోతే లిఫ్ట్ అడిగి మరీ వచ్చాను. జస్ట్ ఫైవ్ మినిట్స్ లేటయ్యాను. దయచేసి కన్సిడర్ చెయ్యండి మేడం. నాకీ ఉద్యోగం చాలా అవసరం. మీరడిగిన క్వాలిఫికెషన్స్ అన్నీ నాకు ఉన్నాయి. ఇవిగో మేడం సర్టిఫికేట్స్. అట్ లీస్ట్ ఇంటర్వ్యూ కి అయినా ఆక్సెప్ట్ చెయ్యండి. ప్లీజ్ మేడం. ఇంటర్వ్యూ తరువాత మీరే ఒప్పుకుంటారని నా నమ్మకం." అని బతిమాలే ధోరణిలో అంటూ హడావిడిగా సర్టిఫికేట్స్ ఫైల్ జ్వాలకు అందించింది.

చెమటలు కక్కుతూ, ఆతృతగా, ఆందోళనగా మాట్లాడుతున్న జ్యోతి, నీట తడిచిన, సుందర, సజీవ శిల్పంలా ఉంది. ఆమె స్వరం తేనెలూరుతున్నట్టు మధురంగా, అంత గాభరాలోనూ చక్కని మాడ్యులేషన్ తో వినసొంపుగా ఉంది. చెమటకు తడిచిన జాకెట్ పాలిండ్లకు అతుక్కుపోయింది. జారిన కుంకుమ వినూత్న శోభను చేకూరుస్తూఉంది.

ఆమెను చూసిన మరుక్షణం జ్వాలలో ఏదో అలజడి. చిరకాల అన్వేషణ ఫలించినట్లుగా గుండె ఒక్కసారిగా లయ తప్పి కొట్టుకుంది. తాను ఎదురు చూస్తున్నది, ఈమె కోసమేనని సిక్స్ త్ సెన్స్ బలంగా చెపుతోంది.

"కూల్ డౌన్ మేడం. కూల్డవున్. టేక్ యువర్ సీట్. నేనేమీ 'నో' అని చెప్పలేదే. మీరే అనవసరంగా గాభరా పడుతున్నారు. ఇదేమీ గవర్న్మెంట్ ఆఫీసు కాదు. ప్రైవేట్ కంపెనీ. వర్రీ కాకండి. ఇక్కడ ఇంటర్వ్యూ చేయబోయేది నేనే. దిస్ ఈజ్ మై ఓన్ ఆఫీస్. అయాం ద ఓనర్. రూల్స్ అన్నీ నా చేతిలో ఉన్నాయి. మిమ్మల్ని డెఫినెట్ గా కన్సిడర్ చేస్తాను. ముందు కాస్త రిలాక్స్ అవ్వండి." అంటూ బెల్ కొట్టింది.

అటెండెంట్ అమ్మాయి రాగానే, "ఇద్దరికీ కాఫీ పట్రా" అంది.

పొద్దున్న నుండీ ఎంతో మందిని ఇంటర్వ్యూ చేసినా, ప్రత్యేకంగా ఈమేడం కే, అదీ లేట్ గా వచ్చినా సరే, కాఫీ ఆఫర్ చేస్తూ మర్యాదలు చేస్తోందేమిటా? బహుశా రికమెండేషన్ కేసేమో? అని ఆశ్చర్యపోతూ, అటెండెంట్ వెళ్ళి, క్షణాల్లో కాఫీమెషిన్ నుండి రెండు కాఫీలు తెచ్చి ఒకటి జ్వాలకిచ్చి, మరొకటి జ్యోతికి ఇచ్చింది.

"ముందు తాపీగా కాఫీ తాగండి. తర్వాతే ఇంటర్వ్యూ" అంది.

"థాంక్స్ మేడం " అంటూ కూర్చుని కాఫీ సిప్ చేస్తున్న ఆమెను ఓ ప్రక్క క్రీగంట తన ఎక్స్ రే కళ్ళతో పరిశీలనగా చూస్తూ, మరో ప్రక్క ఆమె సర్టిఫికేట్స్ ని తిరగేస్తూ, మధ్య మధ్య లో తనూ కాఫీ సిప్ చేయసాగింది జ్వాల.

కాఫీలు పొగలు కక్కుతున్నాయి. ఇద్దరూ మెల్లగా తాగుతున్నారు.

అప్లికేషన్ లో మారేజ్ స్టేటస్ అన్నచోట 'విడో' అన్న పదం, పేరెంట్స్ అని ఉన్న చోట తల్లీ తండ్రీ కోలమ్స్ వద్ద 'లేట్' అని ఉన్న విషయం చూడగానే జ్వాల కళ్ళు మెరిసాయి.

ఒంటరి ఆడదన్నమాట అని సంబరపడుతూ ఉండగానే, చిల్డ్రెన్ అన్న చోట 'ఒన్ డాటర్ ' అన్నమాట చూసి ఒకింత నిరుత్సాహపడినా, 'కూతురు, అదీ ఒక్కత్తే కదా, మరీ పెద్ద మైనస్ పాయింట్ఏమీ కాదు. మేనేజ్ చేసెయ్యొచ్చులే ' అని తనకు తాను సరిపెట్టుకుంది. 'మరీ వంద శాతం అన్నీకలిసి రావుగా.ఇప్పటివరకూచూసిన వాటిలో ఇది చాలా బెటర్ కేసు' అనుకుంది.

సర్టిఫికేట్స్ ప్రకారం జ్యోతి వయసు ముప్పై ఎనిమిది. తన కంటే ఏడేళ్ళు చిన్నదన్నమాట. కానీ పాతికేళ్ళదానిలా, ఒంపుసొంపులతో ఇంపుగా ఉంది. పంజాబి డ్రెస్సో, జీన్సో వేసుకుని వచ్చి ఉంటే, చూసీ చూడగానే ఇరవైల్లోని యువతి ఏమోనని తాను అనుకునేదేమో. కానీ నిండుగా చీరెలో వచ్చింది.హైటూ వెయిటూ దాదాపు తనతో సమానమే.

జ్యోతి చాలా... అంటే.. చాలా... ఆకర్షణీయంగా, తనలాగే ఏపుగా ఉన్నా.. యంగ్ గా కనిపిస్తూ, చలాకీగా, గల గలా మాట్లాడుతూ, గిన్నికోడిలా గుబ గుబ లాడించేస్తూ ఉంది.

నలభైకి రెండే తక్కువైనా బిగి తగ్గని ఒళ్ళు.

ముప్పై ఎనిమిదేళ్ళ వయసులో కూడా ఆడాళ్ళు ఇంత పొంకంగా ఉంటారా? అనిపించింది. అన్ని హంగులూ ఎక్కడికక్కడ చక్కగా పొంగి ఉన్నాయి.

చెమటతో తడిచిన నల్లని జాకెట్, ఏసీ గాలికి చల్లబడుతూ, పాలిండ్లకు అతుక్కుని, బ్రా ను లీలగా కనిపింపచేస్తూ ఉంది.

పిరుదులు గుండ్రంగా పలకదేరి ఉన్నాయి. వాటిని దాటేదే అన్నట్టున్న జడను, కూర్చోవడానికి వీలుగా వాల్జడ గా ముందుకు వేసుకుంది.

డ్రెస్ సెన్స్ గొప్పగా ఉంది. జార్జెట్ చీరె ఒంటికి అతికినట్టుగా అందంగా కట్టింది. చీరెను ఇంతకంటె అందంగా ఇంకెవరూ కట్టలేరన్నట్టు ఉంది.

అక్కడ ఉన్న ఇద్దరమూ స్థ్రీలమే అన్న ధీమా వల్ల కాబోలు, గాభరాలో సర్దుకోకుండా వదిలేసిన పైట కిటికీలగుండా పొంగిన గుండ్రటి పరువాలు దోబూచులాడుతున్నాయి.

పొట్ట కాస్త కండపట్టి, మడతలు పనస తొనల్లా ఉన్నాయి. అక్కడే జ్వాల చూపు కాస్సేపు చిక్కుకు పోయింది.

ఒత్తైన లేత రాగి రంగు జుత్తు, లావు పాటి పాయలతో బలంగా జడ వేయబడి ఆమె ఆరోగ్యవంతమైన దేహసిరిని ఇనుమడింపజేస్తూ ఉంది.

ఆఫీస్ ప్రక్కనే ఉన్న ఈవెనింగ్ మార్కెట్లో ఇక్కడికి వచ్చే ముందే కొన్నట్లున్న, ఫ్రెష్ కనకాంబరాలు జడలో ఒత్తుగా ముడిచింది.

మచ్చలు లేని తెల్లని కనుగుడ్ల మధ్య ముంజె కన్నుల్లాంటి నల్లటి కను పాపలు చక చకా మీనాల్లా కదులుతూ, ఆఫీస్ రూముని కలయ చూస్తూ మిల మిలా మెరుస్తున్నాయి

బలమైన తొడల షేపులు చీరెకట్టు ద్వారా లీలగా కనిపిస్తున్నాయి.

నిజం చెప్పాలంటే, ఆమె సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ ప్రకారం జ్వాల చాలా తెలివైనది. ఫైనాన్షియల్ విషయాలలో నిష్ణాతురాలు. అటువంటి బ్యూటిఫుల్, స్మార్ట్,ఎఫిషియెంట్, మిడిల్ ఏజ్, ఫిమేల్ కేండిడేటే సరిగ్గా జ్వాలకు కావాల్సినది. నిజానికి ఇటువంటి విద్యార్హతలూ, ఎక్స్పీరియన్సూ ఉన్న అమ్మాయిలనూ, యువతులనూ గత వారం రోజులనుండి తాను చేస్తున్న ఇంటర్వ్యూలలో చాలా మందిని చూసింది. కానీ తనకు కావాల్సిన "ఆ" అదనపు క్వాలిఫికేషన్ లే వారికి లేవు. కానీ ఈ అమ్మాయికి మాత్రం అవన్నీ దాదాపు ఉన్నట్టే ఉంది.

ఇంతకూ జ్వాల గురించి పూర్తిగా చెప్పలేదు కదూ.

జ్వాల తల్లి చిన్నపుడే పోయింది. తండ్రి సిటీలో ప్రముఖ ఆడిటర్. చాలా ఆస్థి సంపాదించి, వ్యాపారాన్నీ, ఆస్థినీ కూతురి చేతుల్లో పెట్టి, కరోనాతో ఏడాది క్రితమే పోయాడు. తన చదువు పూర్తయినదగ్గరి నుండీ, ఆఫీసు వ్యవహారాలను చూస్తూ క్షుణ్ణంగా ఆకళింపు చేసుకున్న జ్వాల, తండ్రి పోయాక ఇప్పుడు అవన్నీ సమర్థవంతంగా చూసుకోసాగింది. తన టాలెంట్ తోనూ, డెడికెషన్ తోనూ, అప్పటికే ఉన్న కస్టమర్లందరినీ నిలబెట్టుకోవడమే కాక, కొత్త కస్టమర్లనూ ఆకర్షించగలిగింది.

జ్వాల అవివాహితురాలు. పెళ్ళి చేసుకోమని తండ్రి ఎంత పోరినా ఇదిగో... అదిగో... అని పోస్ట్ పోన్ చేస్తూ వచ్చి ఇదిగో ఇలా నలభై దాటిపోయింది. పెళ్ళి వయసు దాటిపోయింది.

నిజానికి ఆమెకు పురుషులంటే పడదు. ఆమె లెస్బియన్. ఆ విషయం చాలాకాలం తనలోనే దాచింది. తండ్రి పోయే వరకూ కూడా బయట పెట్టలేదు. తండ్రి పోగానే ఒక్కసారిగా స్వేచ్చ లభించినట్లైంది. ఇంతకాలం అణగద్రొక్కబడి, ఇప్పుడు ఒక్కసారిగా పురులు విప్పిన లెస్బియన్ కోరికలను గుట్టుగా తీర్చుకొనే మార్గాలను సులువుగానే వెతికి చేజిక్కించుకుంది. సోషల్ మీడియా ప్రపంచంలో అదేమంత కష్టం కాలేదు. ఉన్న సిటీలో రహస్యాన్ని కాపాడుకుంటూ, డిగ్నిటీ మెయిన్ టెయిన్ చేస్తూ, ఎక్కడా బయట పడకుండా, ఇతర రాష్ట్రాల సిటీలలో ఉన్న లెస్బియన్ అమ్మాయిల వాట్సాప్ గ్రూప్ ల లో చేరి వీలున్నప్పుడల్లా, అక్కడికి టూర్లు వేస్తూ, లెస్బియన్ గెట్ టుగెదర్ లలో పాల్గొంటూ అప్పుడప్పుడూ లైక్ మైండెడ్ అమ్మాయిలతో ఫుల్ గా ఎంజాయ్ చెయ్యసాగింది.

కానీ వ్యాపారం వదలుకొని ప్రతీరోజూ టూర్లోనే ఉండలేదుగా? అసలే కొత్తగా అమ్మాయిల పొందు అలవాటయ్యిందేమో? ఆ చాపల్యం బాగా పెరిగింది. అమ్మాయిలను అనుభవించేకొద్దీ, అగ్నిలో ఆజ్యం పోసినట్లు కోరికలు ఓ ప్రక్క కొండలా పెరిగిపోతున్నాయి. 'ఆ సుఖం' రోజూ కావాలని మనస్సు ఆరాట పడుతూ ఉంది.

అందుకే తనకు రోజువారీ పడక సుఖం ఇచ్చేందుకై ఓ అందమైన అమ్మాయి అవసరం కలిగింది. రోజూ అంటే.. రోజూ.. ప్రతిరోజూ... సెక్సు సుఖం కావాలని మనసు పోరు పెట్టసాగింది.

దాదాపు తన "జీవన సహచరి"గా ఉండే అమ్మాయి కావాలి. తన జీవన సహచరి అంటే తనతో సమానంగా తన బిజినెస్ వ్యవహారాలు కూడా చూసుకోగల నమ్మకమైన, చదువుకున్న, చలాకీ ఐన అమ్మాయి కావాలి. మనసా, వాచా, కర్మణా తనతో గడపాలి. అందుకు అభ్యంతర పెట్టని అమ్మాయి ఐ ఉండాలి. తన రహస్యాన్ని కాపాడగలిగిన లోకల్ అమ్మాయి ఐతే బెటర్. తన వంటి రిచ్ ప్రొఫెషనల్ కి సహకరించగల నాలెడ్జీ, అందం కలిగిన అమ్మాయి ఐ ఉండాలి. ఇది అంత సులువుగా తేలే వ్యవహారం కాదు. దాదాపు అసాధ్యం.

తన లెస్బియన్ వాట్సాప్ సర్కిల్ లోని ఎవరైనా అమ్మాయిని తెచ్చి ఉంచుకోవచ్చు. కానీ, దానివల్ల తన శారీరక సుఖం తీరినా గానీ, మిగతా విషయాల సంగతి? అలా సుఖం ఇవ్వగలిగిన అమ్మాయి తన బిజినెస్ విషయాలు చూసుకోగలిగినది కాకపోవచ్చు. పెళ్ళీ పెటాకులూ, పిల్లా జెల్లా, కుటుంబమూ లేని తనకు కష్ట సుఖాలలో, వ్యాపారంలో చేదోడు వాదోడు కావాలి? ముఖ్యంగా ఆ అమ్మాయికి తలిదండ్రులూ, బంధువర్గం ఉన్నట్టయితే, తరువాత తరువాత మెల్లగా తన రహస్యం బయట పడవచ్చు. తనకే నలభై దాటాయి. ఒకవేళ, ఆ వచ్చేది ఎక్కువ ఏజ్ గ్యాప్ ఉన్న అమ్మాయి అయితే, తరవాత తరవాత తన లేటు వయసులో ఆమె తనను వదిలి వెళ్ళవచ్చు. అన్నిటి కంటె ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలు? వాటిలో నమ్మకం ముఖ్యం. తనను జీవితంలోగానీ, వ్యాపారంలోగానీ మోసం చెయ్యని అమ్మాయి కావాలి. దాదాపు తన వయస్సు అమ్మాయి అయితే మంచిది. ఎందుకంటే, లేత వయసులో ఉన్న అమ్మాయి అయితే, తరువాత తరువాత ఇతరత్రా ఆకర్షణలకి లోను కావచ్చు.

ఇలా పరి పరి విధాల ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. వెనుకా, ముందూ ఎవరూ లేని, తన వయసుకి దగ్గరలోని ఓ అందమైన యువతిని వెతికి పట్టుకుని, ముందు కొన్ని రోజులు దగ్గరగా గమనించి, అన్ని విధాలా తననుకున్న క్వాలిటీలు ఉన్న అమ్మాయి అని తేలితే, తరువాత తరువాత నయానో భయానో, ఆశ చూపో ముగ్గులోకి దించవచ్చు. తన ఖర్మ కాలి ఆమె తన ముగ్గులోకి దిగక పోతే ఆమెను తన అఫీసులో ఓ సాధారణ ఉద్యోగినిగా ఉంచేయవచ్చు. మరలా మరో అమ్మాయి కోసం అన్వేషణ కొనసాగించవచ్చు. సరిగ్గా, అందుకే ఈ ఇంటర్వ్యూలు. అదీ తనకు ఓ పర్సనల్ అసిస్టెంట్ కోసమని.

సర్టిఫికేట్స్ చూడడం పూర్తయ్యాక, తిరిగి తన దృష్టి ని పూర్తిగా జ్యోతి మీద కేంద్రీకరించింది. ఆమె శరీరపు ఆకృతి, వంపుసొంపులూ, అన్నీ వయ్యారంగా బాగా కొట్టవచ్చినట్లు కనిపిస్తున్నాయి. అంత హడావిడిలోనూ ఇంటర్వ్యూ కోసమని, చక్కగా డ్రెస్ చేసుకొచ్చింది. యంగ్ గా కనిపించాలనేమో? చూడడానికి ఓణీ డిజైన్ లో ఉండే మోడల్ చీరె కట్టుకొచ్చింది. అందువల్ల ఆమె మరింత అందంగా కన్నెపిల్లలా కవ్విస్తూ ఉంది.

ఆ ఏజ్ ప్రౌఢ యువతులలో సాధారణంగా కనబడని ఎనర్జీ ఆమెలో ఉంది. తెలివి, చలాకీ తనం, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్సే మాత్రమే కాక తనకు ముఖ్యంగా కావాల్సిన "ఆ" క్వాలిటీలైన అందం, మంచి బాడీ షేపులూ, తనను పడక మీద భరించగల కుదిమట్టమైన శరీరమూ, ముందూ వెనుకా ఎవ్వరూ లేని దాదాపు అనాథతనం కలిగిన అడల్ట్, ఎడ్యుకేటెడ్, లోకల్ వుమన్ జ్యోతి. ఆమె సింగిల్ లివింగ్ వుమన్ కాకపోవడమొక్కటే తనకు మాచ్ అవ్వని క్వాలిఫికెషన్. జ్యోతికి ఓ కూతురు ఉంది. పరవాలేదు. ఇంత అందాన్ని దక్కించుకోవాలంటె ఆవిషయంలో రిలాక్సేషన్ ఇచ్చెయ్యవచ్చుననుకుంది.

మునుముందు తను ఆఫర్ చెయ్యబోయే తాయిలాలకు పడిపోయే, ఆర్థిక అవసరాలున్న స్థ్రీ కూడా ఆమె. పైగా పొరపాటున, ఎటు తిరిగి ఎటొచ్చినా, తను ఆమెపై అడ్వాన్స్ ఐనా, ఎవ్వరికీ చెప్పుకోలేని నిస్సహాయురాలు.

ఆమెతో జరిగిన ఇంటర్వ్యూ అనబడే ఆపాదమస్తక పరిశీలన లో ఆమె దాదాపు తన అంచనాలకు తగ్గట్టే ఉందని అర్థమైంది.

ఆమెకు టీనేజి దాటని, ఓ ఎదిగొస్తున్న కూతురుంది. పేరు దీపిక. కాలేజిలో చదువుతూ ఉంది. లోకల్ గానే ఉన్నా, తల్లి ఉద్యోగి కాబట్టి, తిండీ తిప్పలకి ఇబ్బంది లేకుండా హాస్టల్ లో ఉంటోంది. వీకెండ్స్ మాత్రం తల్లితో గడుపుతుంది.

జ్యోతికి ఇంక మారు పెళ్లి చేసుకునే యోచన లేదని ఆమె మాటలలో రూఢి అయ్యింది. ఎదుగుతున్న కూతురున్న తాను పునర్వివాహం చేసుకుంటే లేని పోని సమస్యలొస్తాయని, తాను బతికేదే కూతురు కోసమని అర్థమైంది.

జ్యోతి అడగకుండానే ఆమె కలలో కూడా ఊహించనంత మంచి జీతం ఆఫర్ చేసింది. ఇంటర్వ్యూ ముగిసాక జ్వాల వెంటనే అప్పటికప్పుడు ఆర్డర్ టైప్ చేయించి ఆమెను తన పర్సనల్ అసిస్టెంట్ గా నియమించేసుకుంది. జరుగుతున్నది కలా నిజమా అనుకుని ఉబ్బి తబ్బిబ్బయ్యిన జ్యోతికి పరమానందమయ్యింది. కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ, జ్వాలకు పడీ పడీ థాంక్స్ చెప్పింది. దాదాపు కాళ్ళ మీద పడినంత పని చేయబోగా తనే ఆపింది.

"డోంట్ బీ సో మచ్ ఎమోషనల్ జ్యోతీ. నువ్వు నా పర్సనల్ అసిస్టెంట్ వి. నా హోదాకు తగినట్లుగా నిన్ను నేను మెయింటెయిన్ చెయ్యాలి. దానికి తగిన సాలరీ నేను నీకివ్వాలి. అప్పుడే ఏం చూసావ్? నన్ను ఇంప్రెస్ చేసేకొద్దీ నీకు సాలరీ కి తోడు బోనస్ మరింత లభిస్తుంది. నన్ను ఏవిధంగా ఇంప్రెస్ చెయ్యాలనేది, పోను పోను నీకే తెలుస్తుంది. మరో విషయం. ఐ లైక్ మై పియ్యే టుబి స్మార్ట్ ఇనఫ్. నా పియ్యేగా, తగిన విధంగా, అంటే ఇలాగే, ఇంత అందంగానే డెయిలీ డ్రెస్ చేసుకు రావాలి. నాస్టేటస్ కి తగిన విధంగా నువ్వు ఉండాలి. వన్ మోర్ పాయింట్. చీరె లో నువ్వు చాలా బావున్నావు. ఐ లైక్ యు టు బి ఆల్వేస్ ఇన్ సారీస్ ఓన్లీ. దట్ ఇంప్రూవ్స్ యువర్ అండ్ మై డిగ్నిటీ ఆల్సో. నీకో విషయం తెలుసా? మంచి డ్రెస్ సెన్స్, డ్యూటీలో కాన్ఫిడెన్స్ పెంచుతుంది. నీ క్రింది ఉద్యోగులకు నీపై రెస్పెక్ట్ పెంచుతుంది. మరో సారి చెప్తున్నా. ఈ ఆఫీసు నాది. నువ్వు నాకు తప్ప వేరెవరికీ తల వంచనవసరం లేదు. నా పియ్యే అంటే నా వ్యక్తిగత సహాయకురాలివన్నమాట. ఆఫీసుకే కాదు, అవసరపడితే నిన్ను నా ఇంటికి కూడా పిలుస్తూ ఉంటాను. నన్ను ఇంప్రెస్ చెయ్యడమే నీ డ్యూటీ. ఓకేనా " అని నర్మ గర్భంగా అంటూ మంచి చీరెలు తీసుకొమ్మని డ్రెస్ అలవెన్స్ పేర అప్పటి కప్పుడు పాతిక వేలు కేష్ తీసిచ్చింది.

దానితో జ్యోతి, ఇక పూర్తిగా ఫ్లాట్ ఐపోయింది.

మొదటి రోజునే తనను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న జ్వాల అభిమానాన్ని తట్టుకోలేక, ఆనందం ముప్పిరి కొనగా, కాళ్ళు వణుకుతూండగా, అక్కడి నుండి తొందరగా బయట పడాలని, " ఐ విల్ ట్రై మై బెస్ట్ టు ఇంప్రెస్ యూ మేడం " అని మరీ మరీ థాంక్స్ చెబుతూ, తన అంద చందాలను మరి కాస్సేపు కళ్ళతో ఆస్వాదించాలని ఉబలాట పడుతున్న జ్వాల వద్ద సెలవు తీసుకుంది జ్యోతి.

బయటకు రాగానే, ఓ కేజీ స్వీట్స్ పాక్ చేయించి, సమయానికి తనకీ అవకాశాన్ని అందిచ్చిన స్నేహితురాలికిచ్చి, మరీ మరీ ధన్యవాదాలు తెలుపుకుంది.

***

ఉద్యోగంలో చేరిన మరునాడే జ్వాల పూర్తిగా సింగిల్ లివింగ్ వుమన్ అని అర్థమైన జ్యోతికి మేడం మీద సానుభూతితో కూడిన సాభిప్రాయం కలిగింది. కష్ట సుఖాలు పంచుకోడానికి తనకు కనీసం కూతురయినా ఉంది. అంత ఆస్థిపరురాలయిన మేడంకి మాత్రం ఎవరూలేరు. ఎంత కాదనుకున్నా అటువంటి వారు ఒంటరితనం ఫీలవుతూనే ఉంటారు. రోజువారీ అవసరాలలో ఆమెకో వెన్నుదన్నుగా నిలిచే తనవంటి వ్యక్తిగత సహాయకురాలి అవసరం డెఫినెట్ గా ఉంది. 'పాపం మేడం' అనుకుంది అసలు విషయం తెలియని 'పాపం (?) జ్యోతి'.

ఉద్యోగంలో చేరిన నాటి నుండే జ్యోతికి ఆఫీస్ లో చేతి నిండా పని తగిలింది. తన పర్సనల్ అసిస్టెంట్ కాబట్టి, వృత్తిపరంగా జ్వాలకు అఫీసు విషయాలలో జ్యోతిని ప్రతీ నిమిషమూ తన అందుబాటులో ఉంచుకునే అవసరం పడేది. ఆ ప్రొఫెషనల్ అవసరానికి జ్యోతి లోని ఆకర్షణ,చలాకితనం, స్మార్ట్ నెస్ మరింత తోడయ్యాయి. ప్రొఫెషనల్ గా ఆమె సమర్థత అర్థమైన జ్వాల, ఇక ఆఫీసు భారాన్ని మెల్లమెల్లగా జ్యోతిపైనే మోపుతూ తాను రిలాక్స్ అవ్వసాగింది.

పియ్యే గా ఆమెకు తన రూము ప్రక్కనే సెపరేట్ రూం కేటాయించినా, ఏదో వంకతో ఆమెను ఎక్కువ సేపు ఎదురుగుండానే కూర్చోబెట్టుకునేది. కస్టమర్లు ఎంతటి కాన్ఫిడెన్షియల్ విషయాలు మాట్లాడుతున్నాగానీ,జ్యోతిని అక్కడనుండి కదలనిచ్చేది కాదు. ఆమెనూ ఆ డిస్కషన్లలో పాల్గోమనేది. అందుకు తగ్గట్టు, జ్వాలతో పోలిస్తే జ్యోతే కస్టమర్లకు సమర్థవంతమైన సలహాలనిచ్చేది.

జ్యోతి సమక్షంలో జ్వాలకు ఒక నెచ్చెలి వద్ద ఉన్నట్టు సమయం చాలా త్వరగా గడిచిపోయేది. ఏకాంతంలో ఆమె అందాన్ని పొగుడుతూ, ఉబ్బేస్తూ ఆమె మరింత అందంగా డ్రెస్ చేసుకొచ్చే విధంగా ప్రోత్సహించేది. 'రేపు బిజినెస్ మీటింగ్ ఉంది. ఫలానా మేచింగ్ జాకెట్ వేసుకో. ఫలానా పూలు పెట్టుకో. ఫలానా లిప్ స్టిక్ వాడు' అంటూ సలహాలిస్తూ, పాటించేవరకూ వదిలేది కాదు. మేడం కోసం జ్యోతి, ఉన్నంతలో మరింత మంచి చీరెలు కడుతూ ఆమెను అన్ని విధాలా 'ఇంప్రెస్' చేసే తన ప్రయత్నాన్ని కొనసాగించేది. ఏదో విషయాన్ని డిస్కస్ చేసే వంకతో, ఎదురుగా కూర్చోబెట్టుకుంటూ, ఆమెనే చూస్తూ, ఆమె అందాన్ని కళ్ళతోనే తాగేసేది. ఊహల్లోనే జ్యోతిని నిలువెల్లా అనుభవించేసేది. పాపం ఆ విషయం జ్యోతికి ఇంకా అవగాహన కాలేదు.

అసలే మేడం ని ఇంప్రెస్ చెయ్యడం ధ్యేయంగా తీసుకున్న జ్యోతి, తన పని తనంతోనే కాక, చక్కని వస్త్ర ధారణతోనూ, దానికి తోడు తన తీయనైన హస్కీ వాయిస్ తోనూ, పరిధి దాటని సునిశిత హాస్యం కూడిన మాటలతోనూ, ముఖ్యంగా జ్వాల ఎంత చనువిచ్చినా అడ్వాంటేజి తీసుకోని వినయవిధేయతలతో జ్వాల మనసును పూర్తిగా కొల్లగొట్టేసింది.

జ్వాల సహకారంతో, జాయినైన కొద్ది రోజులకే జ్యోతి, అఫీసు వ్యవహారాలలో పట్టు సంపాదించేసింది.

'జ్యోతీ మేడం ఎంత చెప్పితే జ్వాలా మేడం కి అంత' అని ఆఫీస్ లో ఇట్టే ప్రచారమైపోయింది. జ్యోతి ఉద్యోగులను సామరస్యతతో, సమర్థవంతంగా మేనేజ్ చేస్తూ అందరితోనూ " చిన్న మేడం" అని ప్రేమగా పిలిపించుకునే స్థాయికి వచ్చేసింది. ఓ మాదిరి నిర్ణయాలు ఆమే చొరవగా తీసుకోసాగింది. ఆమె నిర్ణయాలను జ్వాల అభినందించసాగింది కూడానూ.

జ్వాల మెల్లగా ప్రతీరోజూ తనతో కలిసి లంచ్ తీసుకోవడం జ్యోతికి అలవాటు చేసింది. మేడం ని ఇంప్రెస్ చెయ్యడం లో భాగంగా జ్యోతి, మేడం ఇచ్చే ప్రతీ సలహానూ ఎదురాడక ఒక ఆజ్ఙ్ణగా నెరవేరుస్తూ అల్లుకుపోసాగింది.

ఇక మెల్లగా, ఆఫీసు విషయాల వంకతో జ్వాల జ్యోతిని మెల్లగా తన ఇంటికి తీసుకెళ్ళడం స్టార్ట్ చేసింది.అయితే ఆ సమయంలో ఆమె బెదిరిపోకుండా ఉండేందుకు, పెద్దగా ఏమీ అడ్వాన్స్ అయ్యేది కాదు. ఆ సిటీలో ఉన్న అత్యంత విలాసవంతమైన భవంతుల్లో ఒకటైన జ్వాల నివాస సౌధాన్ని చూసి జ్యోతి ఆశ్చర్యపోయింది. ఆమెకు తన అంచనాలకు మించే ఆస్తిపాస్తులున్నాయని గ్రహించింది.

జ్యోతిని మెల్ల మెల్లగా అన్ని విధాలా ఆకర్షించి వశపరచుకోవడమే జ్వాల ధ్యేయం. ఇద్దరూ ఎన్నో కబుర్లు కలబోసుకునేవారు. మెల్లగా ఇద్దరూ మంచి స్నేహితులే కాక, అత్యంత సన్నిహితులైపోయారు. జ్యోతిని జ్వాల తన ఇంటికి తీసుకెళ్ళడం బాగా ఎక్కువైంది. వీకెండ్ లలో సాయంత్రం విడిపోయేప్పుడు రెస్టారెంట్లో కాఫీ, స్నాక్స్ తీసుకునేవారు. జ్వాల ఎక్కువగా వెస్టెర్న్ ఫుడ్, ముఖ్యంగా పిజ్జాలు ఎక్కువగా ఇష్టపడేది.

"ఏముంటుంది మేడం ఆ పిజ్జాల్లో?" అని జ్యోతి అడిగినప్పుడల్లా " సమయం వచ్చినప్పుడు చెపుతాలే!" అంటూ జ్వాల నవ్వుతూ దాట వేసేది.

జ్యోతికి ఆమె కూతురంటే చాలా ప్రేమ అని జ్వాలకు అర్థమైంది. ఎప్పుడూ క్లాస్ లో ఫస్ట్ వస్తుంది. ఇప్పుడిప్పుడే పద్దెనిమిది నిండాయని తెలుసుకుంది. రెండు వారాలకో బోనస్ చొప్పున రెణ్ణెల్లలో జ్యోతి జీతం అంచెలంచెలుగా రెట్టింపు చెసేసింది. "ఏమిటిది మేడం? "అని మొహమాట పడుతున్న జ్యోతికి, " నువ్వు వచ్చాక నాపై పని భారం తగ్గింది జ్యోతీ. ఇవన్నీ నీ పనితీరును మెచ్చి ఇస్తున్న బోనస్ లు." అని చెప్పింది జ్వాల. ఎంతో సంబరపడింది జ్యోతి. అంతే గానీ, అవి జ్వాల విసురుతున్న క్రీం బిస్కెట్ లని అని అర్థం కాలేదు జ్యోతికి. తన వర్క్ ను చూసి మేడం పూర్తిగా ఇంప్రెస్ అవుతోందనే అనుకోసాగింది.

" నీ పెర్ఫార్మెన్స్ మరింత బావుంటే, నన్ను ఇంకా. ఇంకా... "ఇంప్రెస్" చేస్తే, ఇలాంటి బోనస్ లు మరిన్ని లభిస్తాయి" అని మరింత ఊరించింది జ్వాల.

అలా జ్యోతి జీవితం మేడం సాహచర్యంలో భౌతికంగానూ, ఆర్థికంగానూ, మానసికంగానూ ఆహ్లాదంగా సాగిపోసాగింది.

కానీ.. కానీ.. మేడం ఇంకా "ఇంప్రెస్" కావాల్సినది, అసలైనది ఇంకా మిగిలే ఉందని పాపం జ్యోతికి ఇంకా తెలియలేదు.

ఇద్దరి సాహచర్యమూ ముదిరేకొద్దీ వారి సంభాషణలలో జ్యోతి ప్లాన్డ్ గా, వ్యక్తిగత, నిషిద్ద, సన్నిహిత, రహస్య విషయాలను కూడా చొప్పించసాగింది.

ఎప్పటికప్పుడు వీకెండ్ లలో హాస్టల్ నుండి ఇంటికి వచ్చేతన కూతురు దీపికతో ఈ విషయాలన్నీ పూర్తిగా పంచుకోసాగింది జ్యోతి.

తల్లికి ఓ బలమైన ఆర్థిక స్వావలంబన దొరికిందని దీపిక కు సంతోషమయ్యింది. ఎందుకంటే, తండ్రి పోయాక, మారు పెళ్ళి చేసుకోకుండా, తన బాగు కోసం తల్లి పడ్డ కష్టాలు ఇన్నీ అన్నీ కావు. అనేక ఉద్యోగాలు మారింది. అందగత్తె ఐన తల్లి ఎందరి చెడు దృష్టి నుండో చాకచక్యంగా తప్పించుకుంది. ఎన్నో ఉద్యోగాలు ఆ కారణంగానే మారాల్సి వచ్చింది. ఇన్నాళ్ళకు తల్లికి మంచి జీతం కలిగిన, ఓ రెస్పెక్టబుల్ ఉద్యోగం, అదీ ఓ స్థ్రీ దగ్గర దొరికింది. ఇలా ఓ ఐదేళ్ళు సాఫీగా గడిచిపోతే తన చదువు పూర్తై తానూ ఓ ఉద్యోగం చూసుకుని తల్లిని పోషిస్తుంది. పెళ్ళయ్యాక కూడా తల్లిని తన వద్ద ఉంచుకోడానికి ఒప్పుకొనేవాడినే పెళ్ళి చేసుకోవాలని ఆల్రెడీ నిశ్చయించుకునే ఉంది.

జ్యోతి మానసికంగా పూర్తిగా తన ఆధీనంలోకి వచ్చేసిందని తెలిసాక, ఇక తన తరువాతి ప్రణాళికను అమలులో పెట్టింది జ్వాల. తమ సంభాషణలలో తన వ్యక్తిగత శృంగార ఆలోచనలను కూడా చర్చించ మొదలు పెట్టింది. ముందు కాస్త సిగ్గు పడినా, సెక్సుకు దూరమైన తనకు కూడా ఈ టాపిక్ ప్రకృతి సహజంగానే కాస్త ఇంటరెస్టింగ్ కావడంతో మెల్లమెల్లగా తనూ బోల్డ్ గా ఆ సంభాషణల్లో పాల్గోసాగింది. మెల్లగా ఇద్దరి మధ్యా అరమరికలు అన్నీ తొలగిపోయాయి.

ఓ రోజు జ్యోతి ధైర్యం చేసి యథాలాపంగానే అడిగింది,జ్వాల ఎందుకు పెళ్ళి చేసుకోలేదని. సరిగ్గా ఇటువంటి ప్రస్తావనకోసమే ఎదురు చూస్తున్న జ్వాల ఇక తాను బయట పడే రోజు వచ్చేసిందనుకుని, ఎట్టకేలకూ డైరెక్ట్ గానే చెప్పేసింది. తనకు అబ్బాయిలంటే పడదనీ, అమ్మాయిలంటేనే ఇష్టమని, అందుకే పెళ్ళి చేసుకోలేదని.

"అంతే". ఒక్కసారిగా ఒళ్ళు ఝల్లు మంది జ్యోతికి. ప్రపంచమంతా కళ్ళ ముందు గిర గిరా తిరిగింది. ఈ హటాత్ వ్యక్తీకరణకు లోలోన బిత్తర పోయింది. మనసు పరిపరి విధాల పోయింది. ఆఫీసుకు వచ్చింది మొదలూ, అను క్షణమూ తను ఇంటరాక్ట్ కాక తప్పని తన బాస్, ఓ లెస్బియన్ అన్న విషయం అప్పటికప్పుడు జీర్ణం చేసుకోవడం కష్టం గానే అనిపించింది.

' ఇదన్నమాట విషయం. ఇందుకే ఇంతకాలమూ తన అంద చందాలమీద ఈమె అవసరాన్ని మించి కామెంట్స్ చేస్తూ ఉంది.' అనుకుంది. ఒక చేదుమాత్ర బలవంతంగా మ్రింగినట్లు ఆ నిజాన్ని మ్రింగేసింది. క్షణాల్లోనే నిభాయించుకుంది.

లోలోన గుబులుగా అనిపించినా, బాస్ ఫీలింగ్స్ ని ఎట్టి పరిస్థితులలోనూ హర్ట్ చేయకూడదన్న తెలివిడి కోల్పోని జ్యోతి, పైకిమాత్రం "ఆ.. ఏముంది మేడం? అది ఈరోజులలో లెస్బియనిజం అంతకంతకూ సాధారణ విషయంగా మారిపోయింది. చూస్తున్నాముగా. రోజుకో న్యూస్ బయటకు వస్తూఉంది. ఎందరో సెలెబ్రిటీలు కూడా బయటపడుతున్నారు. సినిమాలే కాదు.టీవీ సీరియల్స్ కూడా పుంఖానుపుంఖాలుగా వస్తున్నాయి." అంటూ తేలిగ్గా తీసిపారేసినట్లే జ్యోతి నటించింది. అదసలు ఒక విషయమే కానట్లు తీసిపారేసింది.

జ్యోతి రియాక్షన్ చూసి స్థిమిత పడిన జ్వాల "అరె, నేను లెస్బియన్ ని అని తెలిసి నువ్వు గాభరా పడతావనుకున్నానే?"అంది.

"అబ్బే. లేదు మేడం. పూర్వం,అంటే ఓ ఇరవయ్యేళ్ళ క్రితం ఇటువంటివన్నీ ఎక్కడో వెస్ట్రన్ కంట్రీస్ లో జరుగుతాయని వినేవాళ్ళం. తరువాత్తరవాత మనదేశంలోనూ మొదలయ్యాయి. మనమూ డెవెలప్ అయ్యాము. ఇప్పుడవి ఇండియాలోనే ఎక్కువయ్యాయి. ఈమధ్య ఇటువంటి విషయాలు ఈవెన్ తెలుగు సినిమాలలో కూడా కామన్ ఐపోయాయి మేడం. బయటి ప్రపంచంలో కూడా తరచూ వింటున్నాము. ఎందరెందరు యాక్ట్రెస్ లూ, ఎందరెందరు స్పోర్ట్స్ అమ్మాయిలూ తాము లెస్బియన్ లమని ఓపెన్ గా చెప్పుకుంటున్నారో చూడండి. కోర్టులు కూడా అడ్డు చెప్పడం లేదు. కానీ నా రియల్ లైఫ్ లో ఇలా నా ముందు ఓపెన్ ఐన తొలి పర్సన్ మాత్రం మీరే మేడం. నా లైఫ్ లో తొలిసారిగా ఓ లెస్బియన్ తో ఇంటరాక్ట్ అవ్వడం,అదీ నాకు బాగా పరిచయమైన వ్యక్తి అవ్వడం.. వావ్.. అయాం రియల్లీ వెరీ థ్రిల్డ్. " అంటూ లేని ఉత్సాహాన్ని నటిస్తూ చెప్పింది.