జాక్ పాట్

PUBLIC BETA

Note: You can change font size, font face, and turn on dark mode by clicking the "A" icon tab in the Story Info Box.

You can temporarily switch back to a Classic Literotica® experience during our ongoing public Beta testing. Please consider leaving feedback on issues you experience or suggest improvements.

Click here

' హమ్మయ్య' అనుకుంటూ "థాంక్యూ ఫర్ అండర్ స్టాండింగ్ జ్యోతీ. ఈ విషయం వినగానే నువ్వు భయపడతావనుకున్నాను. అనుదినమూ నాతో కలిసి పనిచెయ్యాల్సిన నువ్వు, నేను లెస్బియన్ ని అన్న విషయం యాక్సెప్ట్ చెయ్యకపోతే నాకు నిజంగా ఒక ఎదురు దెబ్బ అయ్యేది. ఓ నిజమైన స్నేహితురాలిగా, నీ రెస్పాన్స్ నిజంగా నాకు సైకలాజికల్లీ సపోర్టింగ్ గా ఉంది. నన్నర్థం చేసుకున్నందుకు మెనీమెనీ థాంక్స్. నౌ ఐకెన్ స్టార్ట్ షేరింగ్ మై ఫీలింగ్స్, థాట్స్... అండ్... అండ్ " అంటూ తాను జ్యోతి వద్ద మరీ అడ్వాన్స్డ్ ఐపోతోందేమోనన్నట్లుగా జ్యోతి మొహంలోకి చూస్తూ ఆగింది.

జ్వాల సంశయాన్ని గమనించిన జ్యోతి " ఫరవాలేదు మేడం.అయాం యువర్ పర్సనల్ పియ్యే.సీక్రెసీ ఈజ్ గ్యారంటీడ్. నేనేమీఅనుకోను లెండి. చెప్పండి మేడం " అని పైకి అంటూ ( ఇదేం ఖర్మరా బాబూ? అని లోపల అనుకుంటూ) ప్రోత్సహించింది.

".. అండ్.. అండ్.. మై ఎక్స్పీరియన్సెస్ టూ.." అంటూ నవ్వేసి తన తలమీదనున్న పెద్ద భారం దిగినట్లుగా రిలీఫ్ గా నిట్టూర్చింది జ్వాల.

'ఓసి నీయమ్మ కడుపు కాలా. ఎక్స్పీరియన్సెస్ కూడాషేర్ చేసుకుంటావా తల్లీ? ఇంకా నయం నేర్పుతాననలేదు' అని లోలోన అనుకున్నా, పైకి మాత్రం మేడం ని మరింత 'ఇంప్రెస్' చేసే ఉద్దేశంతో లెస్బియన్ లపై తన అభిప్రాయాన్ని ఆమెకు మరింత అనుకూలంగా మార్చుకుని వివరిస్తూ, తాను విడోగా మారాక, మగ జాతితో తాను పడ్డ ఇబ్బందులు వివరంగా చెప్పింది. ఒంటరి స్థ్రీ ఐన మేడం, ఈ నమ్మలేని మగజాతితో అవస్థలు పడేబదులు, లెస్బియన్ గా మారడమే బెటర్ అన్న అర్థం వచ్చే విధంగా అనునయిస్తూ మాట్లాడింది.

"హమ్మయ్య. ఇంతవరకూ, నా పెర్సనల్ లైఫ్ లో, లోకల్ గా గానీ, నాకు తెలిసిన వాళ్ళెవ్వరి దగ్గరా షేర్ చేసుకోని టాప్ సీక్రెట్ నీతో షేర్ చేసుకున్నాను జ్యోతీ. ఇప్పుడు నా ఫీలింగ్స్,అనుభవాలూ పంచుకోడానికి నాకొక నిజమైన సన్నిహితురాలివి దొరికావ్. యు ఆర్ ఎ రియల్ పియ్యే "అంటూ ఆనందం వ్యక్తం చేసింది.

జ్యోతి మాత్రం ఇంకా కూపీ లాగుతూ, "మేడం! నేనంటే పెళ్ళై, చాలా రోజులు కాపురం చేసిన మనిషిని. సెక్స్ లైఫ్ ని ఆల్రెడీ అనుభవించాను. మరి మీ బయలాజికల్ నీడ్స్ ఎలా? "అంటూ అర్థోక్తిగా ఆగిపోయింది.

మెల్లగా డిస్కషన్ తనకు కావాల్సిన దారిలోనే వెళ్తున్నందుకు సంతోషించిన జ్వాల, " అడగాల్సిన ప్రశ్నే అడిగావ్ జ్యోతీ. ఐ అప్రీషియేట్ యువర్ క్వశ్చన్. నేను ఒంటరి జీవినే గానీ, బ్రహ్మచారిణిని కాదు జ్యోతీ..! ఐ హావ్ మై ఓన్ వే ఆఫ్ ఎంజాయింగ్ మై సెక్సువల్ లైఫ్. నా బయొలాజికల్ నీడ్స్ కూడా ఒక మేరీడ్ వుమన్ కంటే ఎక్కువగానే తీరుతున్నాయ్. " అంది జ్వాల.

"అంటే?" భృకుటి ముడిచి అడిగింది జ్యోతి.

"మాకు ఇంటర్ సిటీ వాట్సాప్ గ్రూప్ లు ఉన్నాయి. కొంతమంది లెస్బియన్లు ఆ గ్రూప్ లను చాలా ప్రైవేట్ గా రన్ చేస్తున్నారు. నేనూ చాలా వాటిల్లో జాయిన్ అయ్యాను. వీలు చిక్కినప్పుడల్లా మేము టూర్ వేసుకుని జంటలుగా, ఇళ్ళల్లోనో, హోటెళ్ళలోనో కలుసుకుని మా కోరికలు తీర్చుకుంటూ ఉంటాము.ఎవరు ఎవరితో, ఎక్కడ గడపాలన్నది ఒక క్రమబద్దమైన రొటేషన్ పద్దతిలో ముందుగానే నిర్ణయమైపోతుంది." అంటూ అలా తన మరో రహస్యాన్ని కూడా చెప్పింది జ్వాల.

"ఓ మై గాడ్? రియల్లీ? " అంటూ తన రెండు బుగ్గలమీదా తన రెండు అర చేతులనూ ఉంచుకుని, కాటుక కళ్ళను కళ్ళు ఆల్చిప్పల్లా చేసుకుని మరీ జ్యోతి ఆశ్చర్య పోయింది.

జ్యోతిలో మొలకెత్తిన సహజమైన ఉత్సుకతను గమనించిన జ్వాల, తను ఏ విధంగా ప్రధాన మెట్రో నగరాలకు లెస్బియన్ టూర్లు వేస్తూ, తన కోరికలను నెరవేర్చుకుంటూ ఉన్నదో జ్యోతికి వివరించి చెప్పింది.

"అంతే కాదు జ్యోతీ. బెంగుళూరు, ముంబై, హైదరాబాద్, చెన్నై, పూనే, కోల్కతాలలో మాకు కొన్ని ఆర్గనైజేషన్లు ఉన్నాయి. వాటిలో మెంబర్లు ఇదివరలో నైతే వందల్లో ఉండేవారు. ఇప్పుడైతే వేలల్లో ఉన్నారు. టీనేజి నుండి మొదలుకొని మిడిల్ ఏజ్ వరకూఉన్నారు. మా రెగ్యులర్ సీక్రెట్ కలయికలు మాత్రమే కాకుండా, ఏడాదికి నాలుగైదు సార్లు జాతీయ సమావేశాలు ఓపెన్ నే పెడతారు. మేము అటెండై, లేటెస్ట్ డెవలప్మెంట్లు చర్చిస్తూఉంటాము."

దానికి జ్యోతి, "ఇంకేం. ఈ చీటింగ్ మేల్స్ తో పాట్లు పడే బదులు, మీరు అమ్మాయిలతో గడపడమే బెటర్. మీరు ఫైనాన్షియల్ గా బాగా సౌండ్ కదా. బయొలాజికల్ నీడ్స్ కూడా ఎటూ తీరిపోతున్నాయి. ఇక మీకు ఈ డర్టీ మగాళ్ళ అవసరమేముంది మేడం. " అంటూ తేల్చేసింది.

ఆరోజు సంభాషణను అంత మాత్రానికే పరిమితం చేసింది జ్వాల.

అయినా జ్యోతికి మాత్రం, ఈనాటి సవివర సంభాషణతో, ఇంత కాలం సమాధానం దొరకని ఓ విషయంలో పిచ్చ క్లారిటీ వచ్చేసింది. జాయినయ్యింది మొదలుగా జడివానలా మేడం తనపై అతిగా కురిపిస్తున్నది మామూలు అభిమానం కాదనీ, అది తన అందం పై ఆమెకు గల విపరీత వ్యామోహమనీ అర్థమైపోయింది. గుండె గుభేలు మంది. భయం కూడా వేసింది. తనకు లెస్బియనిజం పై ఇంట్రెస్ట్ లేదన్న విషయం మేడం కి తెలిసిన మరు క్షణం, తనకు లభిస్తున్న అదనపు బోనస్ లకూ, డ్రస్ అలవెన్స్ లకూ, ఇప్పుడున్న ఉద్యోగ ఉన్నతికీ ఫుల్ స్టాప్ పడవచ్చునని అనుకుంది.

యధావిధిగా వారాంతంలో ఈవిషయాలన్నీ కూతురికి చేరవేసింది జ్యోతి. తల్లి అనుమానాలతో కూతురు కూడా ఏకీభవించింది.తల్లిని గాభరా పడవద్దనీ, ఇప్పుడు తాను అవలంభిస్తున్న పాజిటివ్ సపోర్టింగ్ నేచర్ నే ఫాలో అవ్వమనీ, బాస్ ని డిస్కరేజ్ చేసే ఎటువంటి మాటలైనా ఇద్దరి మధ్యా డిఫరెన్సెస్ కి దారి తీస్తాయనీ, దానితో తల్లి ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్న బెనిఫిట్స్ అన్నీ దూరమైపోతాయనీ చెప్పింది. తల్లీ కూతుళ్ళిద్దరూ కూడ బలుక్కుని, మేడం తో తల్లి ఇంతవరకూ ఉన్నట్లే మామూలుగానే ఉండాలనే నిర్ణయానికొచ్చారు.

పైగా, మేడం వీక్నెస్ తెలిసింది కాబట్టి, ఆమె విసురుతున్న బిస్కెట్స్ అన్నీ ఆక్సెప్ట్ చేస్తూనే, ఆమె ట్రాప్ లో పడుతున్నట్లుగా నటిస్తూ బిహేవ్ చెయ్యడమే ప్రస్తుతానికి తమకు ఫైనాన్షియల్ గా సేఫ్ అని తల్లీకూతుళ్ళిద్దరూ డిసైడైపోయారు.

***

కానీ ప్రాక్టికల్ గా మాత్రం, మరునాటి నుండీ, జ్యోతి తన బాస్ ముందు మునుపటిలా కాజువల్ గా మసలలేకపోసాగింది.

మేడం తనను ఇష్టపడుతున్నది ఒక మామూలు సాటి స్థ్రీ గా కాదనీ, అంతకు ఎన్నోరెట్లు మించిన కామ పూరిత కారణాలతో మాత్రమే నని అర్థమయ్యాక, తాను మేడం తో మునుపటిలా మామూలు గా ఎలా ఉండగలదు?

అప్పటి వరకూ మేడం తన బ్యూటీని గుచ్చి గుచ్చి పొగిడిన విధాన అసలు లక్ష్యం, తనను ఆరాధనగా చూసే కళ్ళవెనుక ఉన్న కోరికా అర్థం అయ్యాక, ఆమె జ్వాల ముందు ఇక ఇదివరలోలా స్థిమితంగా కూర్చోలేక పొయ్యేది.

జ్వాల ముందు కూర్చున్నప్పుడు కూడా, ఇదివరకు తను పనిచేసిన మగ బాసులముందు కూర్చున్నట్లే ఫీలవసాగింది. బాస్ ను కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేకపోయేది. ప్రతీ చిన్న విషయానికీ తడబడుతూ, మాటి మాటికీ పైట సర్దుకోవడం ఎక్కువైంది. వీలయితే పమిట తన భుజాల చుట్టూ కప్పుకుని కూర్చునేది. కానీ ఓప్రక్క మేడం కు తన మీద ఉన్న వ్యామోహానికి లోలోన గర్వంగా కూడా అనిపించేది. మేడం ని చూసినప్పుడల్లా సిగ్గు ముంచుకొచ్చేసేది. తల నేలకేసి వాలిపోయేది. తల దించుకుని కూర్చున్నా, తనను నిలువెల్లా గుచ్చేసే మేడం చూపుల తాకిడి తెలుస్తూనే ఉండేది. అంత బిడియంలోనూ, అంత మొహమాటంలోనూ మేడం చూపుల వేడి మాత్రం మలయమారుతం లాగానే తన తనువుని తాకేది.

మారిన జ్యోతి ప్రవర్తనను జ్వాల ఇట్టే పసిగట్టేసింది. కానీ ఆ మార్పు ఆమెపై జ్వాలకు గల కామాతురతకు తోడు ఆమెపైగల గౌరవాన్ని మరింత పెంచింది. ఎందుకంటే, జ్వాల వీక్నెస్ అర్థమైన ఏ స్థ్రీ అయినా, ఒకవేళ ఆ స్థ్రీ కూడా జ్యోతిలానే సహజ లెస్బియన్ కాకపోయినా కూడా, జ్యోతిలా ఆర్ధిక ఇబ్బందులలో ఉండి ఉంటే, జ్వాలను తమ హొయలు చూపి మరింత ఆకర్షించి లోబరుచుకోడానికి, పైట జార్చడం వంటి వయ్యారాలు పోయేది. కానీ జ్యోతి మాత్రం ఓ కులీన స్థ్రీ లా హుందాగానూ, గౌరవనీయంగానూ ప్రవర్తిస్తూ జ్వాల మనసును మరింత గా చూరగొనింది. తనకు కావాల్సినది ఇటువంటి స్థ్రీ యే నని జ్వాల ఫిక్సయిపోయింది.

జ్యోతికి తన రహస్యాన్ని పూర్తిగా చెప్పేసిన జ్వాల కు మనసు కూడా పూర్తిగా ఫ్రీ ఐపోయింది. పైగా ఆమె పడుతున్న సిగ్గు, జ్వాలలో కోరికలను మరింత రెచ్చగొట్టసాగింది. ఆమె తనకు సన్నిహితురాలైన కారణంగా, ఆమెకు తన రహస్యం తెలిసిపోయిన కారణంగా, ఆమె తను చెప్తున్న విషయాలను పంచుకోవడానికి ఎవ్వరూ లేరన్న ధైర్యంతో, తన లెస్బియన్ విషయాలను ఇక యధేచ్చగా జ్యోతితో పంచుకోసాగింది. దైనందిన వ్యవహారాలలో ఇద్దరూకలిసి ఉన్నప్పుడు తారసపడే అందమైన అమ్మాయిలపై తన అభిప్రాయాలను వల్గర్ గా, పచ్చిగా జ్యోతి వద్ద గుస గుసగా వ్యక్తపరుస్తూ, ఆమెతో తన చనువును పరిధులు దాటించసాగింది. తామిద్దరి రోజువారీ సంభాషణలలో లెస్బియన్లు గా భావింపబడే అందమైన, సినీతారల, స్పోర్ట్స్ వుమన్ ల, సెలెబ్ఱిటీల గురించిన ప్రస్తావనలను నిర్మొహమాటంగా, తీసుకురాసాగింది.

అయితే, తనను అతిగా గారాబం చేస్తూ, మరింతగా అడ్వాన్స్ అవుతూ, తనను మచ్చిక చేసుకుంటున్న మేడం అసలు పథకం చూచాయగా తెలిసాక ఇలా రెచ్చిపోతున్న ఆమెతో ఇక ముందు తాను ఎలా వ్యవహరించాలన్న విషయంలో జ్యోతికి స్పష్టత కరవైంది.

యథావిధిగా విషయాలన్నీ ఎప్పటిలానే జ్యోతి తన కూతురితో పంచుకుంది.

తల్లీకూతుళ్ళమధ్య ఎటువంటి రహస్యాలూలేవు. అయితే, ఈ జనరేషన్ కి చెందిన అమ్మాయి ఐన దీపిక కు మాత్రం మేడం అసలు అంతర్యం ఇప్పుడు పూర్తిగా అవగతమైంది. తానున్న హాస్టల్ లో దాదాపు మూడింట రెండు వంతుల అమ్మాయిలు, ఏదో స్థాయిలో లెస్బియన్ సంబంధాలు కూడా కల బైసెక్సువల్ అమ్మాయిలే. ఇంటర్ నెట్ పూర్తి స్థాయిలో వ్యాపితం ఐన ఈ రోజులలో, అమ్మాయిలు, ముఖ్యంగా ఎక్కువ మంది సహవయస్సు అమ్మాయిలు తిరుగాడే లేడీస్ హాస్టళ్ళలో వయసు పోరు తట్టుకోలేక లెస్బియనిజానికి బాగా అలవాటు పడుతున్నారు.

అందు వల్ల దీపికకు లెస్బియనిజం అనేది చాలా మామూలు విషయం. అదసలు ఈరోజుల్లో తప్పే కాదన్న అభిప్రాయం దీపికది. ఆమె దృష్టిలో లెస్బియనిజం అంటే హస్త ప్రయోగం తో చేసుకునే స్వయంతృప్తి తో సమానం. ఎటొచ్చీ, స్వయం తృప్తిలో ఎవరికి వారు తృప్తి చెందితే, లెస్బియనిజంలో ఒకరినొకరు తృప్తి పర్చుకుంటారు. తన తల్లి, పాత జనరేషన్ కి చెందినది కావడం వలననే లెస్బియనిజం తప్పని భావిస్తూ కాస్తంత భయపడుతోందని అర్థమైంది.

అందువల్ల జ్వాల తన తల్లికి లైనేస్తూ ఉందన్న విషయం అర్థమైన దీపిక కు ఎటువంటి కలతా కలగలేదు. పైగా లోలోన సంతోషించింది. విధవరాలుగా నిస్సారమైన శిశిర జీవితాన్ని గడుపుతున్న తన తల్లి జీవితంలోకి వసంతంలా ప్రవేశిస్తున్న ఈ పరిణామం మేలి మలుపే ననుకుంది.

ఏమీ ఫరవాలేదని, జరుగుతున్నదానికి కూతురిగా తానేమీ విచారించడం లేదనీ, తల్లి కూడా ఆందోళన చెందాల్సిన పని లేదనీ, తల్లికి సర్ది చెప్పింది. మేడం ఫిమేలే ఐనందువల్ల, ఆమెకు అనుకూలంగా వ్యవహరించడంలో ఓ స్థ్రీగా పెద్ద తప్పేమీ చేస్తున్నట్టు కాదని సలహా ఇచ్చింది. పేదవాడి కోపం పెదవికి చేటన్నట్టు, కోట్ల రూపాయలు విలువ చేసే వ్యాపారాన్ని నమ్మకంగా చేతులలో పెట్టి, భారీగా వేతనమిస్తూ, ఎంతో ఆప్యాయంగా చూసుకుంటున్న యజమానురాలికి ప్రతికూలతను వ్యక్తపరచే ఎటువంటి ప్రతిక్రియనూ, తిరస్కారాన్నీ చూపవద్దని సలహా ఇచ్చింది.

పైగా మేడంతో సానుకూలంగా వ్యవహరిస్తే... ఎంతో కొంత వచ్చేదే గానీ, పోయేది మాత్రం ఏమీలేదని, జరిగినంతకాలం సత్కారాలు జరిపిచ్చుకుని సంభావనలు అందుకోవడమే బెటరనీ, అందుకు ఓ కూతురిగా తనకు అభ్యంతరం లేనే లేదనీ, ఓ లెస్బియన్ మేడం కి ఓ క్రింది ఉద్యోగిగా తన తల్లికి జరగగలిగే అవకాశం ఉన్న అన్ని విపరీతాలకూ ఇండైరెక్ట్ గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. వీలయితే మేదం తో కమిటై పోమని కూడా స్పష్టంగా చెప్పేసింది. తనే తల్లి ప్లేస్ లో ఉండి ఉంటే ఈ సరికే మేడం తో కమిటై పోయి ఉండేదాన్నని కూడా చెప్పేసింది.

కూతురి విశ్లేషణాత్మక ఊరడింపుతో జ్యోతికి ధైర్యం వచ్చింది. పైగా కూతురి సంకేతాన్ని సరిగానే అంది పుచ్చుకుంది జ్యోతి. తను తప్పేమో అని భావించే ఏ పనైనా చేసేముందు ఆలోచించాల్సినది తన కూతురు ఏమనుకుంటుందో? నన్న విషయం గురించే. ఈ లోకంలో తాను చేయబోయే ఏ వివాదాస్పద చర్య ఐనా, చేసే ముందు ఆలోచించాల్సింది తన కూతురు ఏమనుకుంటుందోనని మాత్రమే. కూతురు అనుకూలత వ్యక్తపరిచిన ఏ పనైనా తాను ఎటువంటి న్యూనతా లేకుండా చేసేస్తుంది. ఇప్పుడు ఈ పనికైనా తను అనుసరించాల్సిన కొత్త వ్యూహం విషయంలో కూతురి భరోసా కొండంత ధైర్యాన్నిచ్చింది. తను మేడంకు నచ్చే అన్ని విధాలుగా ప్రవర్తించేందుకు కావాల్సిన హుషారు ఇప్పుడు పూర్తిగా వచ్చింది.

***

ఇలా మరి కొద్ది రోజులు గడిచాక కూతురి ప్రేరేపణతో జ్యోతి మరో ఆసక్తికర సంభాషణను జ్వాల ముందు యధాలాపంగా కదిపినట్టు కదిపింది.

"మరి మీరు ఒంటరిగా జీవితాంతమూ ఉండిపోతే, మీకున్న కోట్లాది ఆస్తీ ఏమైపోతుంది?" మొహం ఇంత చేసుకుని అడిగింది.

"నాకూ అదే విచారం జ్యోతీ. నేను ఏ పురుషుణ్ణీ వివాహమాడే యోచన కాదు కదా, అతడి పొడ కూడా నాకు కిట్టదు? వీలయితే ఎవరైనా నాకు నచ్చిన స్త్రీనే వివాహం చేసుకోవాలి. ఇండియాలో చట్టబద్దత లేకున్నా, ఇప్పుడిప్పుడే, అక్కడక్కడా అనధికారికంగా లెస్బియన్ వివాహాలు జరుగుతున్నాయి. నా వయసున్న స్త్రీని వివాహం చేసుకుంటే ఇద్దరమూ జతగా పెరిగి, దాదాపు ఒకేసారి జీవితం చాలించే అవకాశం ఉంది. దానివల్ల ఆస్తి బదలాయింపు విషయం తేలదు కదా? అందుకే అప్పుడప్పుడూ ఓ ఆలోచన నా అంతరాంతరాల్లో మెదులుతూ ఉంటుంది. అది సాధ్యం కాదనుకో. "

" ఏమిటి మేడం?"

'' ఎవరైనా చిన్నపిల్లను, నాకు కూతురు వయసున్న పిల్లను పెళ్ళి చేసుకున్నాననుకో. ఆమెతో నా జీవితాంతమూ శృంగార జీవితం అనుభవించి, ఆమెకు నా యావదాస్తినీ బదలాయిస్తాను. నేను వృద్దురాలినై, కోరికలు అడుగంటే సమయానికి ఆమెకు ప్రౌఢ వయసు వచ్చేస్తుంది. అప్పుడు ఆమె కూడా నాలానే మరో తక్కువ వయసున్నఅమ్మాయిని పెళ్ళి చేసుకుని తన తదుపరి జీవితం కొనసాగిస్తుంది. ఇలా నా ఆస్తి, తరువాతి తరాలకు బదలాయింపు అవుతుంది. అయినా అది అంత ఈజీగా జరిగే పని కాదనుకో. ఇంతటి ఆస్థి ని అప్పచెప్పాలంటే, ఎంతో అర్హత కలిగిన అమ్మాయి దొరకాలి. అందుకు ఆమె పేరెంట్స్ ఒప్పుకోవాలి. అదీ సీక్రెట్ గా జరగాలి. ఇదంతా జరిగే పనిలా కనిపించడం లేదు. బహుశా, నా ప్లాన్ నెరవేరకపోతే, నేను అవివాహితురాలిగానే మిగిలిపోయి నా ఆస్థి మొత్తం, మలి వయస్సులో ఏదైన అనాథ శరణాలయాలకు రాసెయ్యాలి."

జ్వాల భవిష్యత్ ఊహలను జ్యోతి నోరావలించుకుని విన్నది.

"మరి ఒకవేళ అటువంటి అమ్మాయి దొరికిందే అనుకుందాం. మరి ఆమెకు ఆస్థి అప్పచెప్పడానికి చట్ట బద్దత ఎలా కుదురుతుంది మేడం? "

"కరక్ట్ ప్రశ్న అడిగావు. ఆ పిల్లను నేను కూతురిగా అడాప్ట్ చేసుకున్నాననుకో. లీగల్ గా నా ఆస్థికి వారసురాలవుతుంది. అదే సమయంలో నాకు శృంగార భాగస్వామిని కూడా అవుతుంది. అయినా ఇవన్నీ జరిగేవి కాదులే. " అంటూ ఆ టాపిక్ ముగించేసింది. తరువాత జ్వాల మరచిపోయింది కూడా. జ్వాల అంతరాంతరాలలో నిగూఢంగా ఉన్న ఆ ఊహాజనిత పథకం, ఆ తరువాత వారిద్దరి మధ్యా మరెప్పుడూ చర్చకు రాలేదు.

కానీ అయితే జ్యోతి మాత్రం ఆవిషయం మరచిపోలేదు. జ్వాల ఫ్యూచర్ ప్లాన్ వినగానే, జ్యోతి మనసులో కొంగ్రొత్త ఆలోచనలు సుళ్ళు తిరగసాగాయి. తనకు ఆస్తి అంతంత మాత్రమే కాదు. అసలే మాత్రమూ లేదనే చెప్పాలి. కూతురికి మంచి కట్నం కూడా ఇచ్చుకోలేని పరిస్థితి. ఇంకా ఆమెను బాగా పై చదువులు చదివించాలంటే బాగా డబ్బు కావాలి. తానేమో ఇప్పుడిప్పుడే సంపాదన మొదలెట్టింది. తల్లీకూతుళ్ళిద్దరమూ ఇంకా ఇంకా చాలా చాలా జీవన యానం చెయ్యాలి. డబ్బు ఎలా?... ఎలా?... అని ఇంతకాలం మదనపడుతూ ఉండింది. ఓ ప్రక్క, ఈమేడం కు తరగని ఆస్తి ఉంది. కుటుంబమూ లేదు. ఒంటరి లెస్బియన్. పైగా తనంటే ఇష్టపడుతున్నట్టే ఉంది. తన హొయలూ, వగలూచూపి ఆమెను బుట్టలో వేసుకుంటే? ఆ ఆలోచన రాగానే ఒళ్ళు ఝల్లు మంది. ఎవరైనా మగాడితో దారి తప్పితే చాలా సమస్యలు వస్తాయి. పైగా తనకు ఎదిగిన కూతురుంది.ఆ మగాడి కన్ను కూతురిపై కూడా పడవచ్చు. అయినా తప్పేముంది? తన కూతురి భవిష్యత్తు కోసం తాను ఆ మాత్రం రాజీ పడలేదా? అదేదో, మేడం తోనే దారి తప్పితే? ఎంతో సేఫ్. ఆమెతో పడక పంచుకుంటే, తనకు జాబ్ సెక్యూరిటీ పెరుగుతుంది. ఆమెను "ఇంప్రెస్" చేయడం వలన బహుశా బోనస్ కూడా పెరగొచ్చు. ఆ క్రమంలో తన కూతురిపై ఈ మేడం కన్ను పడ్డా మంచిదే. తన కూతురికీ ఎలాగూ లెస్బియన్ రిలేషన్ లంటే ఆసక్తి ఉంది కాబట్టి తరువాత తరువాత, ఆమెను మేడం మీదికి ఉసి గొల్పి, బుట్టలో వేసుకుని, మేడం కిచ్చి పెళ్ళి చేసేస్తే? " అని మరింత దూరం ఆలోచనలు చేసేసింది. అసలు అమలయ్యే పరిస్థితే లేని తన ఊహాజనిత ఆలోచనలను కూతురికి చెప్పింది.

ప్రాక్టికల్ గా ఆలోచించే అమ్మాయి ఐన దీపిక కూడా తల్లి ఆలోచనలను బలపరిచింది.

తామిద్దరు తల్లికూతుళ్ళ జీవితమూ బాగుపడుతుందనుకుంటే, మేడం ని వివాహం చేసుకునే పరిస్థితే వస్తే,అందుకు తాను సిద్దమేనని చెప్పింది. కానీఈలోగా తమ పథకం పారాలంటే, ముందుగా మేడంని తన తల్లి తన వలలో వేసుకునే ప్రయత్నం మొదలు పెట్టమని సలహా ఇచ్చింది. తల్లీ కూతుళ్ళిద్దరూ కలిసి మేడం ని ముగ్గులోకి దించాలని ఒక దీర్ఘకాల రహస్య ప్రణాళిక నిర్ణయమైపోయింది.

***

మర్నాటి నుండీ, జ్యోతి, ఏదో యదాలాపంగానే అడుగుతున్నట్లు, లెస్బియన్ విషయాలను జ్వాల వద్ద మెదపసాగింది. వాటిపై ఉత్సుకతను ప్రదర్శిస్తూ, తనకూ ఆసక్తి ఉన్నట్లు హింట్స్ ఇవ్వసాగింది.

ఇలా ఉండగా, ఇది వరలో ఆఫీసు విషయాల వత్తిడి వల్ల ఇంతకాలం వీలు కుదిరినప్పుడు మాత్రమే, అప్పుడప్పుడూ వేసే తన లెస్బియన్ ఎంజాయ్మెంట్ టూర్లను రెండు మూడు రోజులకే పరిమితం చేస్తూఉండిన జ్వాల, ఈ పర్యాయం తొలిసారి గా ఆఫీసును మొత్తం జ్యోతికి అప్ప చెప్పేసి, ఏకంగా పది రోజులపాటు ప్లాన్ చేసి, అమ్మాయిలతో ఫుల్ గా ఎంజాయ్ చేసేందుకు కేరళ వెళ్ళింది. ఆమె వెళ్ళిన అసలు కారణం ఆఫీసులో జ్యోతికి మాత్రమే, ఆమె ద్వారా ఆమె కూతురికీ మాత్రం తెలుసు.

ఆఫీసుని తాను చూసుకుంటాననీ, కావాలంటే మరో నాల్రోజులు ఎంజాయ్ చేయమని, నిశ్చింతగా వెళ్ళి రమ్మని మేడం ని సాగనంపింది.

జ్వాల హుషారుగా బయల్దేరి వెళ్ళింది.

***

కానీ జ్యోతి ఏమాత్రం ఊహించని విధంగా, విచిత్రంగా, మేడం వెళ్ళిన మర్నాటి నుండీ, ఆమెకు రోజులు చాలా చాలా అనీజీగా గడవడం మొదలైంది.

భర్త పోయాక ఏనాడూ మంచి చీరే కట్టుకోని తను, ఇప్పుడు మాత్రం మంచి చీరెలు కట్టుకుని, చక్కగా అలంకరించుకుని, ముత్తైదువలా తలనిండా పూలు ముడుచుకొని, అఫీసులో అందమైన మేడం ముందు కూర్చుని, ఆమె వలపు చూపుల తూపులను తన వాలు చూపులతో అంది పుచ్చుకుంటూ, తన సౌందర్యంపై ఆమె చేసే పొగడ్తలకు బాగా అలవాటు పడిన జ్యోతి, మేడం సడన్ ఆబ్సెన్స్ తో ఏదో మిస్సయినట్లు బాధ పడసాగింది.

తాను ఇంకెవరికోసం అలంకరించుకోవాలో ననిపించసాగింది.

పది రోజులూ భారంగా పది యుగాల లాగా చాలా స్లోగా గడవసాగాయి. తను కూడా తనకు తెలియకుండానే ఎంతగా మేడం మాయలో పడిపోయిందో అర్థమైంది. ఒక పథకంలా కాక తాను నిజంగానే మేడంని లవ్ చేస్తున్నట్టు తెలిసి రాసాగింది.

రాత్రిళ్ళు కూడా సరిగా నిద్ర పట్టక మంచంపై అటూ ఇటూ దొర్లేది. భర్త పోయాక, సెక్సు జీవితానికి పూర్తిగా దూరమైన ఇన్నేళ్ళలోనూ ఇలా నిద్ర పట్టని పరిస్థితి ఎప్పుడూ ఆమెకు ఎదురు కాలేదు. అసలు ఆ ఆలోచనలే ఉండేవి కావు. ఎంతసేపూ భవిష్యత్తు మీదా, ముఖ్యంగా ఆర్ధిక స్థిరత్వం మీదా, కూతురి కెరీర్ మీదా మాత్రమే ధ్యాస ఉండేది. లోలోన బెంగ ఉండేది.

కానీ, మేడం దగ్గర ఉద్యోగంలో జాయిన్ అయ్యాక ఆ చింతలన్నీ తీరిపోయాయి. చేతిలో కాసుల గలగల మొదలయ్యింది. మేడం అండతో భవిష్యత్తు మీద ధీమా వచ్చింది. దానితో, వర్రీస్ అన్నీ తీరాక, ప్రశాంతత చేజిక్కాక, ఇప్పుడు సెక్సు మీదకు మనస్సు పోసాగింది.

మేడం టూర్ వెళ్ళాక, నిద్ర పట్టీ పట్టక,ఏ తెల్లవారు ఝామునో మాగన్నుగా కళ్ళు మూస్తే, మేడం అక్కడ టూర్లో, అమ్మాయిలతో పడుకుని, చేసే కామ కార్యకలాపాలు కళ్ళ ముందు సాక్షాత్కరించసాగాయి. చటుక్కున మెలకువ వచ్చేస్తోంది. జ్వాల మీది అలోచనలతో ఇక నిద్ర పట్టడం లేదు.

తనను చెంతనే కూర్చో పెట్టుకుని, పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటూ, తనను ఎవ్వరూ పల్లెత్తి మాట కూడా అనకుండా, ఆఫీసు విషయాలలో నెత్తి మీద పెట్టుకుంటున్న జ్వాల పూర్తిగా తనకే సొంతమన్నట్టు, ఆమె ఇతర స్థ్రీలతో పడుకోవడం భరించలేనట్టు మనసు మదనపెట్టసాగింది. మేడం దూరమైన బాధ, ఆమె ఇతర స్థ్రీలతో పడుకుంటున్నదన్న వేదన కలగలిసి జ్యోతి మనసును పిండేయసాగాయి. తనలా మానసికంగా కాక, ఇతర స్థ్రీలు జ్వాల ప్రేమను భౌతికంగా కూడా పంచుకుంటున్నారన్న ఆలోచనే భరింపరానిది గా ఉంది. అన్నం సహించడం మానేసింది. వారిలా తను కూడా, తన అందచందాలను జ్వాలకు భౌతికంగా అర్పించుకుంటే తప్ప, ఆమెను పూర్తిగా తన ఆధీనంలో పెట్టుకోవడం వీలు కాదనేది స్పష్టం కాసాగింది.

జ్యోతి స్వతహాగా లెస్బియన్ కాకపోయినా, జ్వాల రాక కోసం మాత్రం ప్రియునికోసం నిరీక్షించే ఒక అభిసారికలా కాలం గడపసాగింది.

ఇంటిలో ఉన్నప్పుడు, సాధారణంగా తల్లి గదిలోనే పడుకునే దీపిక కు తల్లి అవస్థను చూసాక విషయం అవగతమైంది. చూసి చూసి డైరెక్ట్ గానే అడిగేసింది కూడా తల్లిని "ఏమిటమ్మా,అలా అన్యమనస్కంగా ఉంటున్నావ్? మేడం ఆబ్సెన్స్ ని అంత ఫీలవుతున్నావా?" అని.

"అవునే! ఏమిటోగా ఉంది. మేడం అనుక్షణమూ గుర్తుకొస్తున్నారు. చాలా మంచిమనిషి. ఏ కారణంతో నైతేనేం? మీ డాడీ పోయాక, దాదాపు ఆయన వయసే గల, నామీద అంతటి ఆప్యాయతను చూపించే మనిషి, తాత్కాలికంగానైనా సరే ఇలా దూరం కావడంతో, ఏదో బాధ మెలితిప్పేస్తూ ఉంది. ఎంతసేపూ, జ్యోతీ.. జ్యోతీ.. అనిఏదో వంకతో పిలుస్తూనే ఉండేది. నేను క్షణం కనబడకపోతే ఆమె అల్లల్లాడిపోయేది. నేనుప్రక్కన లేకుండా లంచ్ మాత్రమే కాదు. టీ కూడా తీసుకునేది కాదు. ఏ డెలికసీ ఐనా.. ప్రతీదీ నాతో షేర్ చేసుకోవాల్సిందే. నాకు గౌరవం ఇవ్వడంలో ఎవరైనా స్టాఫ్ కాస్తంత అలసత్వం చూపిస్తే చాలు, వారిని డిస్మిస్ చేసినంత పని చేసేది. షి హాజ్ బీన్ సో కేరింగ్. అంతటి ప్రేమ కురిపించే వ్యక్తి వద్ద జీతం లేకపోయినా పని చెయ్యొచ్చునే. మనం ఆమెను వశపరచుకుందామని అనుకున్నాము గానీ, చూస్తూ ఉంటే ఆమే నన్ను వశపరచుకున్నట్లు ఉంది." అంది జ్యోతి.

దీపిక కు తల్లి మనసు అర్థమైంది. తల్లి మనసు ఆమెకు తెలియకుండానే జ్వాలతో ఎంత తీవ్రంగా పెనవేసుకు పోయిందో, వ్యవహారం రోజు రోజుకూ ఎటు పోతోందో అర్థం చేసుకుంది. మేడం తన తల్లి మీద విసురుతున్న వలలో పడుతున్నట్లు తల్లిని నటించమని తాను సలహా ఇస్తే, ఆ ప్రయత్నంలో తల్లి నిజంగానే మేడం వలలో పడిపోయిందని అవగతమైంది.

ఈలోకంలో తన తల్లిని మనసారా ఆదరించేవారే కరవైన ఈ లోకంలో, ఏకంగా ఆరాధించేవారే దొరికారని, ఇక వారిద్దరూ శారీరకంగా ఏకం కావడానికి కావాల్సినది కేవలం ఇంకాస్త సమయం మాత్రమేనని తృప్తిగా నిట్టూర్చింది.

"ఫరవాలేదమ్మా, ఇక రెండ్రోజులు ఓపిక పట్టు. మేడం వచ్చేస్తుందిలే. "

"ఏమిటో. నేనంటే మేడం కి చాలా అభిమానం. ఆమె దూరమైతే నేను బతకలేనేమో ననిపిస్తూ ఉందే." అంటూ తన బాధను కూతురి ముందు వెళ్ళ గ్రక్కి కళ్ళ నీళ్ళు పెట్టుకుంది.

***

ఎట్టకేలకూ జ్వాల టూర్ నుండి తిరిగి వచ్చిన రోజు, జ్యోతికి పండగే అయ్యింది. ప్రియుడి వద్దకు వెళ్ళే ప్రియురాలిలా, ఎప్పుడూకంటే మరింత అందంగా డ్రెస్ చేసుకుని ఆఫీసుకి వెళ్ళింది. పది రోజుల విరహం ఆనంతరం మేడం ని చూసిన జ్యోతి మొహం వేయి మతాబుల వెలుగు వెలిగింది. దానికి కారణం, పది రోజుల విరహం అనంతరం మేడంని చూడడం మాత్రమే కాదు. జ్యోతికి మరింత మరులు పుట్టించిన అంశం నిలువెల్లా టైట్ గా పట్టేసినట్లున్న మేడం వేసుకున్న " డ్రెస్".

ఇంత కాలం మేడం ని సారీ, పంజాబీ డ్రెస్, సూట్ లలో చూసిన జ్యోతి, ఆమెను తొలిసారిగా బిగుతైన స్టోన్ వాష్ జీన్స్ లో చూసింది. కాళ్ళకు అతుక్కుపోయినట్లున్న జీన్స్ పాంట్ గుండా కనిపిస్తున్న మేడం తొడల, మోకాళ్ళ పిక్కల, పిరుదుల షేపులు జ్యోతిని వెర్రెత్తించేసాయి. నడుమును బిగించి చుట్టిన బెల్ట్, అందులోక్ టక్ చేయబడిన చంకల వరకూ ఉన్న స్లీవ్ లెస్ బ్లాక్ టైట్ టీ షర్ట్ గుండా దూసుకొస్తున్న బలమైన పాలిండ్లు. నున్నగా షేవ్ చేయబడి నగ్నంగా, సెక్సీగా కనిపిస్తున్న చంకల అండర్ ఆర్మ్స్ సొగసూ వెరసి మేడం ఒళ్ళు అర ఒలిచిన పంపర పనసకాయ తొనల్లా ఊరిస్తూఉంది.

అసలే, కూతురితో జరిగిన డిస్కషన్ లో మేడం తో పొందు గురించిన టాపిక్ ను సవివరంగా చర్చించారేమో, ఆమెను చూడగానే, జ్యోతికి దూరదేశం నుంచి తిరిగొచ్చిన మొగుడిలా అనిపించాడు. దబ్బ పండులా మిల మిలా మెరిసిపోతున్న జ్వాలను జ్యోతి నోరావలించుకుని చూసింది. ఆ బలిష్టమైన బాహువులలో నలిగిపోతూ సేద తీరాలనిపించింది.

జ్వాల పరిస్థితీ అందుకు భిన్నంగా ఏమీ లేదు. అక్కడ టూర్ లో ఎంతమంది అమ్మాయిలతో పడుకున్నాగానీ, జ్యోతిని మాత్రం మరువలేకపోయింది. అక్కడ అమ్మాయిలంతా అర్ధనగ్న మోడ్రెన్ డ్రెస్ లలో, భారీగా మేకప్ కొట్టుకుని, దిట్టంగా లిప్ స్టిక్ పూసుకుని విటుణ్ణి ఆకర్షించే వేశ్యల్లా ఉండేవారు. ఇంచుమించు అక్కడ మీట్ అయిన లెస్బియన్ లంతా, వంతుల వారీగా రోజుకొక జంటగా విడిపోయి రమించేవారు. ఇవ్వాళ ఉండే జంట రేపటికి మారిపోయేది. జ్వాలకు ఒక రోజు టీనేజి అమ్మాయి దొరికితే, మర్నాడు వయసు మళ్ళిన ఆంటీ దొరికేది. ఆ మరునాడు గృహిణి దొరికేది. ప్రతీరోజూ పార్టీ టైం ఐపోయాక, తమకు అలాట్ ఐన అమ్మాయితో కలిసి రూములో దూరీ దూరగానే, ఆ పార్ట్నర్ గబ గబా గుడ్డలిప్పుకుని, మంచం మీద వెల్లకిలా పంగ చాపి పడుకుని దెంగుడు కోసం మొహం వాచిపోయినట్లు వెంపర్లాడిపోయేది. దడ్డు దించమని తొందర చేసేది. తేదీమారినా, పార్ట్నర్ మారినా కొంచెం అటూ ఇటూ గా ప్రతీరోజూ సేమ్ సీన్ రిపీట్ అయ్యేది. అస్సలు వెరైటీగానీ, సిగ్గూలజ్జా గానీ ఏ కోశానా ఉండేది కాదు. పేరుకే హై సొసైటీ వనితలు గానీ, ప్రవర్తనలో మరీ దొమ్మరి లంజల్లా ప్రవర్తించేవారు. ఒక సరసం లేదు, ఫోర్ ప్లే లేదు. రసికత అనేది లేనే లేదు. ఏదో తప్పక, తాగుడు మత్తులో పడి, వేడిని దించుకోడానికే వాళ్ళను జ్వాల దెంగేది కానీ, మత్తూ, తీటా దిగాక వాళ్ళను చూస్తే అసయ్యం వేసేది.